నేను నిప్పు అంటూ పదే పదే చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలియాస్ నిప్పు నాయుడి అవినీతి తుప్పు బాగోతం ఐటీ షోకాజ్ నోటీసులతో బట్టబయలైంది. అసలు విజనరీ అని చంద్రబాబును ఎందుకంటారో తెలుసా..హైటెక్ సిటీ, సైబరాబాద్ కట్టించానని గొప్పలు చెప్పుకోవడంలో కాదు..తన చేతికి మట్టి అంటకుండా..తెలివిగా వేల కోట్లు నొక్కేయడంలో నిప్పు నాయుడి గారిని విజనరీ అని పిలవచ్చు… టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు. అమరావతిలో కట్టిన తాత్కాలిక …
Read More »చంద్రబాబుది దిక్కుమాలిన విజన్ -పేర్నినాని
మరొసారి మాజీ మంత్రి పేర్నినాని చంద్రబాబు పై మండిపడ్డారు . చంద్రబాబు చెప్తున్న విజన్ అర్ధం లేనిది అని , విజన్ 2047 అంటూ చంద్రబాబు కొత్త రాగం మొదలుపెట్టారని ఆయన తెలిపారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు .ఉచిత విద్యుత్‌పై వెటకారంగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబ. విద్యుత్ ఛార్జీలు తగ్గించమని అడిగిన వారిపై కాల్పులు జరిపించిన వ్యక్తి చంద్రబాబు అని తీవ్ర స్థాయిలో …
Read More »Perni Nani : పవన్ పై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి పేర్ని నాని… ఊసరవెల్లి లాంటి వాడంటూ !
Perni Nani : పవన్ కళ్యాణ్ ఓ వీకెండ్ పొలిటీషియన్ అని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఈ మేరకు తాజాగా మీడియాతో సమావేశం నిర్వహించిన పేర్ని నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు. చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమే పవన్ కల్యాణ్ తాపత్రయపడుతున్నారని నాని ఎద్దేవ చేశారు. ఊసరవెల్లిలా వ్యూహాలు మార్చే వ్యక్తి పవన్ అని… పవన్ ను నమ్ముకుంటే కుక్క తోక …
Read More »