ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ..రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పారు.అంతేకాకుండా వైఎస్ఆర్ రైతు భరోసా పట్ల ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.ఈ అక్టోబర్ నెల నుండి రైతులకు ఏడాదికి రూ.12,500 ఇస్తామని చెప్పడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద 64లక్షల మంది ఈ పథకానికి అర్హత పొందుతారని అన్నారు. ఈ మేరకు ఏపీ బడ్జెట్ లో రూ.8,750 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. …
Read More »గోదారి జలాలతో కాళేశ్వరంలో జలకళ
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం గోదావరి జలాలతో కళకళలాడుతుంది. ఈ క్రమంలో ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బరాజ్‌లోని నీటిని ఎత్తిపోసేందుకు కన్నెపల్లి పంప్‌హౌస్‌లో మరో మోటర్ ఆరంభమయింది. పంప్‌హౌస్ నుంచి శనివారం వరకు నాలుగు మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోయగా.. ఆదివారం ఐదోమోటర్ అందుబాటులోకి వచ్చింది. నిన్న శనివారం రాత్రి ఇంజినీర్లు ఐదో నంబర్ మోటర్‌ను ప్రారంభించి నిరంతరాయంగా నడిపించారు. శుక్రవారం సాయంత్రం నిలిపివేసిన ఒకటోనంబర్ మోటర్‌ను ఆదివారం సాయంత్రం ఆన్‌చేయడంతో …
Read More »రైతు కుటుంబానికి అండగా వైఎస్ జగన్..ఇది ఒక సంచలన నిర్ణయం
అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా నిన్న శుక్రవారం నాడు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు.ఈ మేరకు రాష్ట్ర ప్రజలు అందరు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పాలి.ఎన్నికల హామీల్లో 80 శాతం అమలుకు తొలి బడ్జెట్‌లోనే శ్రీకారం చుట్టారని తెలుస్తుంది.దీనిపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.’రైతు ఏ కారణంతో మరణించినా వారి కుటుంబానికి 7 లక్షల చెల్లించే బీమా పథకం దేశంలోని ఏ రాష్ట్రంలో …
Read More »నాకు నేనుగా రైతులకోసం ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నా.. నీలా కాదు చంద్రబాబు
తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఏపని కావాల్సివచ్చినా తాను వెళ్తేనే సీఎంగా ఉన్న చంద్రబాబు పనిచేసేవారని, ఇప్పుడు అలా కాదని తాను ప్రజలకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. రైతన్నలను ఆదుకునేందుకు వైయస్ఆర్ సున్నావడ్డీ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చిన ఘనత వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రూ.84వేలకోట్ల పంట రుణాలివ్వాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. …
Read More »వైఎస్ జయంతి సందర్భంగా రైతు దినోత్సవం నిర్వహించడానికి కారణాలివే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ మంచి రోజులు వచ్చాయి. తీవ్ర సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని పండుగగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేయగా.. తర్వాత మళ్లీ అంటే దాదాపుగా పదేళ్ల తర్వాత ఆయన జయంతిని పురస్కరించుకొని జులై 8న రైతు దినోత్సవం నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సీఎం వైయస్ జగన్ ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు. పంటల బీమా, రైతులకు వడ్డీలేనిరుణం , …
Read More »టీడీపీ నామినేట్ చేసిన సభ్యులకు దిమ్మతిరిగే షాక్.. సీఎం సీరియస్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకనిర్ణయం ప్రకటించారు. కౌలురైతులకు వైయస్ఆర్ రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తున్నట్లు జగన్ స్పష్టం చేశారు. కౌలు రైతులకు ప్రభుత్వ పెట్టుబడిసాయం అందనుందని స్పష్టం చేశారు. తాజాగా తాడేపల్లి సీఎం క్యాంపుకార్యాలయంలో జగన్ అగ్రికల్చర్ మిషన్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కౌలురైతులకు రైతు భరోసా వర్తింపచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని …
Read More »సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం
సీఎం కేసీఆర్ తెలంగాణకు పర్యాయపదంగా మారిపోయారు. తెలంగాణ అంటే కేసీఆర్. కేసీఆర్ అంటే తెలంగాణ అనేలా ఆయన రాష్ట్రాన్ని మహాద్భుతంగా ముందుకు నడిపిస్తున్నారు. ఒకనాడు తెలంగాణ వస్తుందా అన్న అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ఇప్పుడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ నేడు దిగ్విజయంగా ముందుకు సాగిపోతోంది. ఇతర రాష్ట్రాలకు మార్గదర్శిగా నిలుస్తూ తనకు తానే సాటి అని చాటుకుంటోంది. ఉద్యమ సమయంలో యావత్ తెలంగాణను ఒక్కతాటిపైకి తెచ్చిన నాయకుడు సీఎం …
Read More »రైతులకు అండగా నిలిచిన బాలీవుడ్ మెగాస్టార్..!
రెండు వేల మందికి పైగా రైతుల అప్పులను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తీర్చేశారు. ఈ రైతులంతా బిహార్‌కు చెందినవారు. బిహార్‌కు చెందిన మొత్తం రుణగ్రహీత రైతుల్లో తిరిగి చెల్లించలేని స్థితిలో ఉన్న 2100 మంది రైతులను ఎన్నుకోని వారి రుణాలను అమితాబ్ బ్యాంకులకు వన్‌టైం సెటిల్‌మెంట్ కింద క్లియర్ చేశారు. కూతురు స్వేతా బచ్చన్, కొడుకు అబిషేక్ బచ్చన్ చేతుల మీదుగా బాధిత రైతులకు అమితాబ్ సాయం చేశారు. …
Read More »మహారాష్ట్రలో మోసం..రైతులకు తెలియకుండానే వారి భూములు తాకట్టు
మహారాష్ట్రలో ఒక చక్కెర కర్మాగారం ఉంది.దీని పేరు గంగఖేడ్ సుగర్ అండ్ ఎనర్జీ లిమిటెడ్.దీనికి త్నాకర్ గుత్తే ప్రమోటర్ గా వ్యవరిస్తున్నారు.ఈ కంపెనీకి చుట్టుపక్కల ఉన్న రైతులు ఎక్కువగా చేరుకునే పండిస్తారు అయితే ఈ పంట మొత్తాన్ని రైతుల నుండి ఈ కంపెనీ కొనుగోలు చేస్తుంది.ఈ విధంగా కొనుగోలు చేస్తూ సుమారు 600మంది రైతుల భూ వివరాలు సేకరించడమే కాకుండా వారికి తెలియకుండా వాటిని పంట, రవాణా పథకం కింద …
Read More »వైఎస్ జగన్ రైతులకు రైతు భరోసా ప్రకటన
వైసీపీ అధినేత ,ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. 2019 ఎన్నికల్లో రైతులకు రైతుభరోసా ఇస్తామని హామీ ిచ్చిన సంగతి తెలిసిందే. ఆ మాటకు కట్టుబడి వైఎస్ జగన్ రైతులకు రూ.12,500 ఇచ్చే రైతు భరోసా కార్యక్రమాన్ని అక్టోబర్ 15 నుండి మొదలు పెడుతున్నట్లు ప్రకటించారు. రైతులకు కనీస మద్దతు ధర సంపూర్ణంగా అందేలా, తగు న్యాయం జరిగిలే అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను …
Read More »