Home / Tag Archives: festival (page 5)

Tag Archives: festival

వైకుంఠ ఏకాదశినాడు ఉపవాసం చేయలేనివారు ఏ ఏ పదార్థాలు తింటే దోషం ఉండదు..!

రేపు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా వైష్టవ ఆలయాలన్నీ సిద్ధమవుతున్నాయి. వైకుంఠ ఏకాదశి నాడు తెల్లవారుజామునే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే రేపు తెల్లవారుజాము నుంచే వైష్టవ ఆలయాలకు భక్తులు పోటెత్తనున్నారు. అలాగే ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశిగా పిలుచుకునే ఈ పర్వదినం నాడు ఉపవాసం చేసి, విష్ణు పూజ, గోవింద నామ స్మరణ చేస్తే మోక్ష …

Read More »

వైకుంఠ ఏకాదశికి తిరుమల ముస్తాబు..!

రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇలవైకుంఠంగా పేరుగాంచిన తిరుమల పుణ్యక్షేత్రం సిద్ధమైంది. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకుంటే మోక్షం సిద్ధిస్తుందని…భక్తుల  విశ్వాసం..వైకుంఠద్వార ప్రవేశంతో పాటు స్వామివారి గర్భాలయ ప్రాకారాన్ని స్పృశించే భాగ్యం భక్తులకు కలుగుతుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణ రథంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శమిస్తారు. ద్వాదశి పర్వదినాన వేకువజామున స్వామివారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. ద్వాదశి నాడు ముల్లోకాలలో …

Read More »

సంక్రాంతికి 4,940 ప్రత్యేక బస్సులు..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రానున్న సంక్రాంతి పండుగ పూట నెలకొనున్న రద్ధీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక బస్సులను నడపాలనే నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,940ప్రత్యేక బస్సులను నడిపించాలని ఆర్టీసీ సిద్ధమవుతుంది.రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నుండి అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోని పలు రూట్లల్లో ఈ బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. జనవరి పదో తారీఖు నుండి జనవరి …

Read More »

సంక్రాంతి పండగ సందర్భంగా నడిచే ప్రత్యేక రైళ్లు ఇవే..!

సంక్రాంతి పండగ సందర్భంగా రైల్వే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విభాగం ప్రకటించింది. అందులో భాగంగా కాచిగూడ నుంచి కాకినాడ వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. 82709/80710 నెంబర్లతో ‘సువిధ’ ప్రత్యేక రైలు.. జనవరి 10 తేదిన 18.45గంటలకు( సాయంత్రం 6. 45) కాచిగూడ రైల్వే స్టేషన్‌లో బయలుదేరి మరుసటిరోజు (జనవరి 11) ఉదయం 5.45 గంటలకు కాకినాడ చేరుతుందని రైల్వే …

Read More »

మోహన్ ఎప్పుడూ ఏదో ఒకటి కెలుకుతూ ఉంటాడు..!

తాజాగా తెలుగు సినీరచయితల సంఘం 25సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ర‌జ‌తోత్సవ వేడుకలు ఆదివారం  ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో జరిగాయి. ఈ వేడుకలకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సీనియర్‌ రచయితలైన ఆదివిష్ణు, రావికొండలరావు, సత్యానంద్‌, భువనచంద్రలకు జీవిత సాఫల్య పురస్కారాలను చిరంజీవి చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఇక్కడికి రావడం అత్యంత సంతోషం, సంతృప్తికరం. సినీ పరిశ్రమలో దర్శక నిర్మాతల తర్వాత నేను గౌరవించిచేది, …

Read More »

అక్టోబర్ 31 లోపు రీచార్జ్‌ చేసుకుంటే..90 రోజులు ఫ్రీ

బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అద్భుత ఆఫర్‌ తీసుకొచ్చింది ఆ సంస్థ. పండుగ సీజన్ సందర్భంగా ప్లాన్‌ను సమీక్షించి బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ .1,699 వార్షిక ప్రీ పెయిడ్‌ ప్లాన్‌పై అదనపు ప్రయోజనలను అందిస్తోంది. అక్టోబర్ 31 లోపు రీఛార్జ్ చేసే వినియోగదారులకు మాత్రమే ఈ ప్రయోజనాలు వర్తిస్తాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. రూ .1,699 ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటును 455 రోజులకు పొడిగించింది. వాస్తవానికి ఈ ప్లాన్‌ వాలిడిటీ 365 రోజులు …

Read More »

కర్రల సమరానికి దేవరగట్టు సిద్ధం..ఈసారి ఎన్ని తలలు పగులుతాయో..!

ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు జరిగే కర్రల సమరానికి కర్నూలు జిల్లా దేవరగట్టు చుట్టుపక్కల గ్రామాలు సిద్ధమయ్యాయి. ఏటా దసరా పర్వదినం నాడు జరిగే ఈ ఆచార రణరంగానికి సర్వం సిద్ధమైంది. దేవరగట్టు కొండలో వెలసిన మాళ మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవం సందర్భంగా కర్రల యుద్ధం జరగడం ఆనవాయితీగా వస్తుంది. కొత్తపేట, నెరణికి తండా గ్రామాలు ఒకవైపు…అరికెర, ఆలూరు, బిలేహల్, ఎల్లార్తి, సులువాయి, విరూపాపురం, నిత్రవట్టి గ్రామాలు మరోవైపు వర్గాలుగా విడిపోయి ఉత్సవ …

Read More »

తిరుపతి తిరుక్కుడై ఉత్సవాన్ని ప్రారంభించిన విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు…!

చెన్నైలో తిరుపతి తిరుక్కుడై ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వార్లు ఈ తిరుపతి తిరుక్కుడై ఉత్సవాన్ని ప్రారంభించారు. హిందూ ధర్మార్థ సమితి ట్రస్ట్ ఈ రోజు ఉదయం జరిగిన సంప్రదాయబద్దంగా జరిగిన ఈ ఉత్సవంలో శ్రీ స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామిజీలు స్వయంగా గొడుగులకు హారతులిచ్చి గరుడసేవకు …

Read More »

దసరాకు 4,933 ప్రత్యేక బస్సులు ..ధరలు ఎంతో తెలుసా

ఎంజీబీఎస్ బస్టాండ్ ఆర్‌ఎం కార్యాలయంలో రంగారెడ్డి ఆర్‌ఎం మీడియా సమావేశం నిర్వహించారు. ఈనెల 27వ తేదీ నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినట్లు ఆర్‌ఎం వరప్రసాద్ తెలిపారు. సాధారణ బస్సులకు సాధారణ టికెట్ ధరనే వసూలు చేస్తామని పేర్కొన్నారు. గత ఏడాది దసరాకు 4900 బస్సులు నడిపాం. ఈ దసరాకు 4,933 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని వెల్లడించారు. ఈ నెల 27వ తేదీ నుంచి …

Read More »

దసరా పండుగ వచ్చేసింది..ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌

దసరా పండుగను పురస్కరించుకుని ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఈ నెల 29వ తేదీ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నిర్వహించనుంది. అక్టోబర్ 4వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. కాగా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు 4 గంటల ముందుగానే ఈ సేల్ అందుబాటులోకి రానుంది. సేల్‌లో భాగంగా యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకులకు చెందిన కార్డులతో వస్తువులను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. అలాగే …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat