సున్నితమైన భావోద్వేగాలతో అందమైన ప్రేమ కథలను తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల. ఫిదా చిత్రంతో అందరిని ఫిదా చేసిన శేఖర్ కమ్ముల ఇప్పుడు నాగచైతన్య, సాయిపల్లవి జంటగా లవ్ స్టోరీ అనే అందమైన ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. కొద్ది సేపటి క్రితం చిత్ర టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో చైతూ, సాయి …
Read More »రవితేజ అభిమానులకు బ్యాడ్ న్యూస్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మాస్ మహారాజ్ రవితేజ అభిమానులకు నిజంగా ఇది బ్యాడ్ న్యూస్. కరోనా సమయంలో మొట్టమొదటి స్టార్ హీరో సినిమాగా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న క్రాక్ మూవీ విడుదల ఆగిపోయింది. ఈ రోజు శనివారం విడుదల కానున్న క్రాక్ మూవీ షోలు రద్ధు అయ్యాయి.ఈ మూవీ నిర్మాత ఠాగూర్ మధు చెల్లించాలని బకాయిలను చెల్లించకపోవడంతో స్క్రీన్ సీన్ మీడియా …
Read More »దిష్టిబొమ్మలుగా కాజల్, తమన్నా
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటలో ఓ రైతు.. పంట పొలంలో దిష్టిబొమ్మలుగా కాజల్, తమన్నాల ప్లెక్సీలు పెట్టడం వైరల్ గా మారింది. రైతు చంద్రమౌళి 2ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నాడు. ప్రతిసారి పంటకు ఏదో ఒక తెగులు సోకి నష్టపోతున్నాడు. తోటకు నరదిష్టి తగిలిందని భావించాడు. ఆలోచించి పొలంలో దిష్టిబొమ్మలకు బదులు తమన్నా, కాజల్ నిలువెత్తు ఫ్లెక్సీలను పెట్టేశాడు. హీరోయిన్స్ ప్లెక్సీలు చూసినవారి ఫోకస్ పంటపై పడదనేది చంద్రమౌళి ఆలోచన.
Read More »మహేష్ అభిమాన సంఘ అధ్యక్షుడిగా నాగ చైతన్య
ఇటీవల ‘లవ్‌స్టోరి’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన నాగచైతన్య.. ఇప్పుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘థాంక్యూ’ పేరుతో సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయమొకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో నాగచైతన్య ఓ హీరో అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా కనిపిస్తాడట. ఇంతకీ నాగచైతన్య ఏ హీరో అభిమాని సంఘానికి అధ్యక్షుడిగా కనిపిస్తాడో తెలుసా…!. సూపర్‌స్టార్ …
Read More »సంచలన నిర్ణయం తీసుకున్న కాజల్ అగర్వాల్
ఇటీవల పెళ్ళి తర్వాత కూడా కెరీర్‌ను కొనసాగిస్తూ వరుస సినిమాలు చేస్తోంది చందమామ కాజల్ అగర్వాల్. చిరంజీవి `ఆచార్య`, కమల్‌హాసన్ `భారతీయుడు-2` మాత్రమే కాకుండా కాజల్ చేతిలో పలు సినిమాలున్నాయి. మరోవైపు తన భర్త గౌతమ్‌తో కలిసి ఇంటీరియర్ డిజైనింగ్ బిజినెస్‌లోకి కూడా అడుగుపెట్టింది. తనను తెలుగు తెరకు పరిచయం చేసిన డైరెక్టర్ తేజ రూపొందించనున్న `అలివేలు వెంకటరమణ` సినిమాలో నటించేందుకు కాజల్ గతంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే …
Read More »రెచ్చిపోయిన సమంత
ముద్దుగుమ్మ సమంత నాగ చైతన్యని వివాహం చేసుకొని అక్కినేని కోడలిగా మారింది. పెళ్ళి తర్వాత ఈ ముద్దుగుమ్మ సైలెంట్ అవుతుందేమోనని అందరు భావించగా, వారి అంచనాలను తలకిందులు చేస్తూ రెచ్చిపోతుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఓటీటీలే కాకుండా హాట్ హాట్‌గా ఫొటో షూట్ చేస్తూ తన అభిమానులకి మస్త్ మజాని అందిస్తుంది. ఈ మధ్య హాట్ ఫొటోస్‌తో హీట్ పెంచుతున్న సమంత తాజాగా మరో హాట్ ఫొటో షేర్ చేసింది. …
Read More »సమంతను వద్దు అంటున్న చైతూ.. ఎందుకంటే..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్ లో నాగ చైతన్య-సమంత ఒకరు అనే విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆన్‌స్క్రీన్ కాని ఆఫ్ స్క్రీన్ కాని ఈ జంట చూడముచ్చటగా కనిపిస్తారు. ఏ మాయ చేశావే, ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ చిత్రాలలో కలిసి నటించిన సమంత-చైతూలు త్వరలో నందిని రెడ్డి తెరకెక్కించనున్న చిత్రంలోను కలిసి కనిపించనున్నట్టు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు థ్యాంక్యూ సినిమాలోను …
Read More »జనం పాటల జజ్జనకరి జనారే.. సిరిసిల్ల శిరీష మనోగతం మీకోసం..!
మూడేండ్ల కిందట.. ఆమె ఒక సాధారణ యువతి. వాడకట్టు దోస్తులతో అచ్చెనగూళ్లో అష్టాచెమ్మో ఆడుకుంటా ముచ్చటపడే అమ్మాయి. కానీ ఇప్పుడు.. ‘సెల్ఫీ ప్లీజ్’ అని సెలబ్రిటీలు సైతం అడుగుతుండ్రు. ఇంతలో ఎంత మార్పు కదా? పల్లె పాటలే ఆమెను ఈ స్థాయిలో నిలబెట్టినయి. ‘అత్తగారింటికీ కొత్తగా వోతున్నా ఉయ్యాలో టుంగుటుయ్యాలో’ అంటూ తీరొక్క పాటలతో తీన్మార్ ఆడిస్తున్నది పల్లె పాటల ఆణిముత్యం శిరీష. శిరీష పాట వింటే పల్లెదనం కండ్ల …
Read More »ప్రముఖ పాటల, మాటల రచయిత వెన్నెలకంటి మృతి
ప్రముఖ పాటల, మాటల రచయిత వెన్నెలకంటి (64) ఇక లేరు. గుండెపోటుతో ఆయన ఈరోజు(మంగళవారం) చెన్నైలో మృతి చెందారు. ఆయన పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. వెన్నెలకంటిగానే ఆయన అందరికీ పరిచయం. తమిళ చిత్రాలను తెలుగులో అనువాదం చేసే విషయంలో ఆయన పాత్ర ఎంతో కీలకంగా ఉండేది. లిరిసిస్ట్‌గానూ ఆయన ఎన్నో పాటలను రచించారు. మొత్తంగా ఆయన 1000కి పైగా చిత్రాలకు పని చేశారు. ఆదిత్య 369, క్రిమినల్, …
Read More »ట్విట్టర్ లో రెచ్చిపోయిన రష్మిక
ఈ ఏడాది `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` వంటి విజయాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది హీరోయిన్ రష్మిక. ప్రస్తుతం ఈమె తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల సినిమాల్లో నటిస్తోంది. తాజాగా మరో రెండు పెద్ద చిత్రాల్లో నటించే అవకాశం రష్మికను వరించినట్టు సమాచారం. తాజాగా సోషల్ మీడియా ద్వారా రష్మిక అభిమానులతో టచ్‌లోకి వచ్చింది. అయితే తన కొత్త సినిమాల గురించి మాట్లాడడానికి నిరాకరించింది. `నా వర్క్ గురించి …
Read More »