తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి.. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. గ్రాజియా అనే మేగజైన్ కోసం తాజాగా రకుల్ ఫోటో షూట్ చేసింది. అయితే, ఈ ఫోటోల్లో రకుల్ దారుణంగా ఉందంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఒకప్పుడు అందంతో ఆకట్టుకున్న రకుల్ ఇలా అయిపోయిందేంటని షాక్ తింటున్నారు. తాజాగా ఫోటోల్లో గ్రహాంతరవాసిలా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. రకుల్ ఫ్యాన్స్ …
Read More »దర్శకత్వం చేయబోతున్నవెన్నెల కిషోర్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ మళ్లీ డైరెక్షన్ ను అతడు బోతున్నట్లు సమాచారం. ఓ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తున్నాడు.. ఓ ప్రముఖ OTT నుంచి ఆఫర్ రావడంతో కిషోర్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఆ వెబ్ సిరీస్లో వెన్నెల కిశోరే ప్రధాన పాత్రలో నటిస్తాడని ప్రచారం జరుగుతుండగా.. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.
Read More »సరికొత్తగా రెజీనా
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ రెజీనా నటిస్తున్న తెలుగు వెబ్ సిరీస్ ‘అన్యాస్ ట్యుటోరియల్’. పల్లవి గంగిరెడ్డి దర్శకురాలు. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీ గురించి మాట్లాడిన రెజీనా.. ‘ఓ లేడీ రైటర్ కథ రాయగా, మరో లేడీ డైరెక్టర్ మూవీ తెరకెక్కిస్తున్నారని తెలియగానే ఆసక్తి పెరిగింది. ఇక విచిత్రమైన సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ వినగానే కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ చేయాలనుకున్నా’ అని చెప్పింది. ఈ సిరీస్ …
Read More »మాట నెరవేర్చిన దేవిశ్రీ ప్రసాద్
తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ ఇటీవల మెదక్-నారైంగికి చెందిన యువగాయని శ్రావణి టాలెంట్ను ట్విట్టర్ లో పరిచయం చేశారు. ఆమెకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్స్ థమన్, దేవీ శ్రీలను ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన దేవీ.. ఆమెకు అవకాశం ఇస్తానని మాటిచ్చాడు. తాజాగా శ్రావణిని ‘స్టార్ టు రాస్టార్’ అనే షోతో పరిచయం చేస్తున్నట్లు ట్వీట్ చేశాడు. …
Read More »కొత్త వ్యాపారంలోకి షకీలా
అప్పట్లో కుర్రకారుని తన సినిమాలతో ఉర్రూతలూగించిన షకీలా కొన్నాళ్లకు కనుమరుగైంది. ఇటీవల తన బయోపిక్‌తో మరోసారి వార్తలలోకి వచ్చిన షకీలా పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. ఈ క్రమంలో పలు సంచలన కామెంట్స్ చేసి వార్తలలో నిలిచింది. ఇప్పుడు షకీలా నిర్మాతగా మారి సినిమాలు తీస్తుంది. రమేష్ కావలి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలకు అట్టర్ ప్లాప్, రొమాంటిక్ పేర్లు ఖరారు చేశారు. వీటిల్లో షకీలా కుమార్తె మిలా హీరోయిన్ …
Read More »ఓ అలవాటుకి బానిసగా మారాను-అనుపమ
ఒక పక్కఅందం,మరోపక్క అభినయంతో దక్షిణాది చిత్రాల్లో వరుస అవకాశాలను దక్కించుకుంటున్న మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఈ అమ్మడు సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను పలకరిస్తుంటుంది. ఇటీవల తాను ప్రేమ వ్యవహారంలో ఫెయిల్ అయ్యానని చెప్పిన ఈ అమ్మడు ..ఇప్పుడు ఓ అలవాటుకి బానిసగా మారానుంటూ చెప్పడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా వైరల్ అవుతోంది. ఇంతకీ సొగసరి దేనికి బానిసైందనే కదా.. అసలు …
Read More »వార్తలపై ఆర్.నారాయణమూర్తి క్లారిటీ
సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలపై నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి మండిపడ్డారు. ఆ వార్తలు తనను ఎంతో బాధపెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ‘రైతన్న’ కార్యక్రమంలో నారాయణమూర్తిని ఉద్దేశిస్తూ ‘‘ఆయనకు ఇల్లు లేదు. సొంత ఆస్తి లేదు. ఎంతదూరమైనా నడిచే వెళతాడు. ఆయనను ఎవరూ ప్రశ్నించలేరు’’ అని గద్దర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఆ మాటలను సోషల్ మీడియా వక్రీకరించింది. ‘నారాయణమూర్తి దీనస్థితిలో ఇంటి అద్దె …
Read More »దుమ్ము లేపుతున్న ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో
దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కరోనా వలన పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది.రీసెంట్‌గా చిత్ర షూటింగ్ పూర్తి కావడంతో మేకర్స్ ప్రమోషనల్ యాక్టివిటీస్ మొదలు …
Read More »నెలలు నిండకుండానే బాబుకి జన్మినిచ్చిన హీరోయిన్
బాలీవుడ్ నటి దియామీర్జా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ‘మే 14న బిడ్డకు జన్మనిచ్చా. అనుకోని పరిస్థితుల్లో నెలలు నిండకుండానే బాబుకి జన్మినివ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం బాబు, నేనూ ఆరోగ్యంగా ఉన్నాం. మమ్మల్ని సంరక్షించిన ఆరోగ్య సిబ్బందికి కృతజ్ఞతలు. అభిమానుల ఆశీస్సులకు థ్యాంక్స్’ అని దియా పేర్కొంది. ఇటీవల ‘వైల్డ్ డాగ్’లో ఆమె కీలకపాత్ర పోషించింది.
Read More »లాయర్ పాత్రలో రాధికా ఆప్టే
బిభిన్న పాత్రలతో ఆకట్టుకునే నటి రాధికా ఆప్టే.. త్వరలో లాయర్గానూ కనిపించనుందట. తమిళ హిట్ ‘విక్రమ్ వేదా’ హిందీ రీమేక్లో.. ఈ అమ్మడు నల్లకోటుతో సందడి చేయనుందని టాక్. తమిళంలో విజయ్ సేతుపతి పాత్రను హృతిక్ రోషన్, మాధవన్ పాత్రను సైఫ్ పోషిస్తున్నారు. ఇక ఒరిజినల్ మూవీకి దర్శకత్వం వహించిన పుష్కర్-గాయత్రి ద్వయమే రీమేక్ను తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది SEPలోపు షూటింగ్ను ఆరంభించనున్నారు.
Read More »