Home / MOVIES / రకుల్ ప్రీత్ సింగ్ పై ట్రోలింగ్

రకుల్ ప్రీత్ సింగ్ పై ట్రోలింగ్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి.. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్  ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. గ్రాజియా అనే మేగజైన్ కోసం తాజాగా రకుల్ ఫోటో షూట్ చేసింది.

అయితే, ఈ ఫోటోల్లో రకుల్ దారుణంగా ఉందంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఒకప్పుడు అందంతో ఆకట్టుకున్న రకుల్ ఇలా అయిపోయిందేంటని షాక్ తింటున్నారు. తాజాగా ఫోటోల్లో గ్రహాంతరవాసిలా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. రకుల్ ఫ్యాన్స్ మాత్రం ఇదొక ఆర్ట్ వర్క్ భాగం అంటున్నారు.