దాదాపు పదేళ్ల పాటు టాలీవుడు దూరమైన అందాల నటి, గాయని మమతా మోహన్ దాస్.. మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఈ అమ్మడు నటించిన లాలాబాగ్ అనే మలయాళ చిత్రం.. తెలుగులోనూ డబ్ కానుంది. ఈ మిస్టరీ థ్రిల్లర్ను ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేయనున్నారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘రాఖీ’ టైటిల్ సాంగ్, చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’లోని స్పెషల్ సాంగ్తో మమత మంచి గుర్తింపు …
Read More »మరో వెబ్ సిరీస్ లో మిల్క్ బ్యూటీ
లెవెన్త్ అవర్’తో డిజిటల్ తెరపై అడుగుపెట్టిన నటి తమన్నా.. మరో వెబ్ సిరీస్ కి ఓకే చెప్పిందట. దీని కోసం. ఓ యువ దర్శకుడు స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు టాక్. ఇందులో మంచి కాన్సెప్ట్ పాటు కాస్త బోల్డ్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇది ఆహా ఓటీటీ ఒరిజినల్గా తెరకెక్కనుంది. దీనితో పాటు తమన్నా చేతిలో ‘ఎఫ్ 3’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘సీటీమార్’, ‘మాస్ట్రో’ సినిమాలు ఉన్నాయి.
Read More »`వకీల్‌సాబ్` ఓటీటీ రిలీజ్ కు ముహుర్తం ఖరారైందా..?
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ `వకీల్‌సాబ్`. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో బోనీకపూర్, దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీకి ఎలాంటి సినిమా ఉండాలని ఆయన అభిమానులు భావించారో అలాంటి సినిమాగా `వకీల్‌సాబ్` ప్రేక్షకాభిమానుల ఆదరణను దక్కించుకుంది. ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని చాలా …
Read More »వకీల్ సాబ్ 13రోజుల్లో కలెక్షన్స్ ఎంతో తెలుసా..?
ఏప్రిల్ 9న భారీ అంచనాలతో విడుదలైన వకీల్ సాబ్ చిత్రం కరోనా సమయంలోనూ మంచి కలెక్షన్స్ సాధించింది. తొలి నాలుగు రోజులు అయితే సింపుల్‌గా బాక్సాఫీస్‌ను కుమ్మేశాడు పవన్ కళ్యాణ్. అయితే ఆ తర్వాత మాత్రం సినిమా దూకుడు తగ్గిపోయింది. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు తెరకెక్కించాడు. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటించారు. శృతి హాసన్ చిన్న …
Read More »వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చిరు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.అగ్ర హీరో .. మెగాస్టార్ చిరంజీవి సినిమాల పరంగా వేగం పెంచుతున్నారు. ప్రస్తుతం ‘ఆచార్య’ సెట్స్ పై ఉండగానే మరో మూడు చిత్రాలను అంగీకరించారు. చిరంజీవి. తాజాగా ఆయన వంశీ పైడిపల్లి ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ‘మహర్షి’ సినిమాతో దర్శకుడు వంశీ పైడిపల్లి విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నారు. ఇటీవలే చిరంజీవిని కలిసిన వంశీపైడిపల్లి ఓ కథను వినిపించగా, సామాజిక ఇతివృత్తంతో కూడిన …
Read More »లోకేష్ ను టార్గెట్ చేసిన వర్మ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ వివాదస్పద దర్శకుడు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ ను టార్గెట్ చేశాడు. తెలుగు దేశం బతకాలంటే యంగ్ టైగర్ ..స్టార్ హీరో జూనియర్ NTR రావాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. ‘తెలుగుదేశం పార్టీకి ప్రాణాంతకమైన వైరస్ సోకింది. అదే నారా లోకేశ్. దానికి ఒకే ఒక వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అది జూనియర్ ఎన్టీఆర్. …
Read More »రవితేజ మూవీకి కరోనా బ్రేక్
టాలీవుడ్ ఇండస్ట్రీని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది.తాజాగా రవితేజతో ‘ఖిలాడి’ మూవీ తెరకెక్కిస్తున్న దర్శకుడు రమేష్ వర్మకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఖిలాడి చిత్రాన్ని మే 28న విడుదల చేయాలని మేకర్స్ భావించగా, ఇప్పుడు ఆయనకు కరోనా సోకడం ఇబ్బందిగా మారింది. ఖిలాడి చిత్ర షూటింగ్ కొంత బ్యాలెన్స్ ఉంది.
Read More »హీరోయిన్ తో పాటు కుటుంబానికి మొత్తం కరోనా
కరోనా మహమ్మారి ప్రకంపనలు పుట్టిస్తుంది. సెలబ్రిటీలను సైతం కరోనా గజ గజ వణికిస్తుంది. రీసెంట్‌గా బాలీవుడ్ నటి సమీరా రెడ్డి కరోనా బారిన పడింది. ఆదివారం రోజు తాను కరోనా బారిన పడినట్టు తెలియజేసిన సమీరా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాను. నా ముఖం మీద చిరునవ్వు తీసుకొచ్చే ఎందరో నా చుట్టూ ఉన్నారు. ఈ సమయంలో పాజిటివ్‌గా దృడంగా ఉండాలని పేర్కొంది. అయితే సోమవారం ఉదయం నెటిజన్స్ సమీరా పిల్లల …
Read More »అల్లు అర్జున్ పై దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకు చెందిన స్టైల్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కనున్న మూవీ ‘ఐకాన్’. ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తవగా, త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత దిల్రాజు వెల్లడించాడు. తమ బ్యానర్లోని తర్వాతి చిత్రం ‘ఐకాన్’ అని ఆయన స్పష్టం చేశాడు. ‘పుష్ప’ టీజర్ చివర్లో బన్నీ పేరు ముందు.. ‘స్టైలిష్ స్టార్’ బదులు ‘ఐకాన్ స్టార్’ అని వేయడం తనకు తెలియదని, …
Read More »సరికొత్త పాత్రలో పూజా హెగ్దే
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మూవీలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో పూజా ఓ మెడికల్ స్టూడెంట్ గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలా పూజా దగ్గరకు విక్రమ్ (ప్రభాస్) ఓ ప్రమాదం వల్ల వైద్యానికి వస్తాడని.. అక్కడ్నుంచి వీరి మధ్య ప్రేమ చిగురిస్తుందని వార్తలొస్తున్నాయి. అటు ఈ సినిమా రిలీజ్ వాయిదా పడనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Read More »