ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది కోలీవుడ్ భామ సాయిపల్లవి. అందం, అభినయం, డ్యాన్స్..ఇలా ప్రతీ విషయంలోనూ అద్భుతమైన టాలెంట్ ఈ బ్యూటీ సొంతం. ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాటపర్వం చిత్రంలో నటిస్తోంది. ఇదిలాఉంటే వేణు అండ్ టీం సాయిపల్లవి లుక్ ఒకటి విడుదల చేయగా అది నెట్టింట్లో వైరల్ అవుతోంది. రెండు జడలు వేసుకుని లంగావోణీలో ఉన్న సాయిపల్లవి సైకిల్ తొక్కుతున్న స్టిల్ అందరి …
Read More »దానికి కూడా సిద్ధమంటున్న లావణ్య త్రిపాఠి
అందాల రాక్షసి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఉత్తరాది భామ లావణ్యత్రిపాఠి. ఈ చిత్రం తర్వాత పలు ప్రాజెక్టుల్లో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ తాజాగా సందీప్‌కిషన్ తో కలిసి ఏ1 ఎక్స్ ప్రెస్ లో తళుక్కున మెరిసింది. లావణ్య ఈ సారి యాక్టింగ్ లో తన హద్దులు చెరిపేసుకుని లిప్ టాక్ సన్నివేశాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా..? అంటూ ఏ1 ఎక్స్ …
Read More »వివాదంలో మోనాల్ గజ్జర్
ఓ ఇంటర్వ్యూలో మోనాల్ గజ్జర్ శ్రీ రాముడి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశమంతా పూజించే దేవుడిపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది మోనాల్ గజ్జర్. ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు నీకు శ్రీ రాముడి గురించి ఏం తెలుసు.. దేవుడి గురించి నోరు పారేసుకునేంత గొప్ప దానివి అయిపోయావా అంటూ నిలదీస్తున్నారు. ఏ హక్కు ఉందని రాముడి గురించి మాట్లాడావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. అసలేం …
Read More »రైతులకు మద్ధతు ఇచ్చేవారు ఉగ్రవాదులే
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపే ప్రతి ఒక్కరూ ఉగ్రవాదులేనని వ్యాఖ్యానించింది. ట్రాక్టర్ల ర్యాలీలో ఉద్రిక్తతలపై స్పందించిన కంగనా రనౌత్. ఈ ఆందోళనలతో మనం ప్రపంచం ముందు నవ్వులపాలవుతున్నాం. దేశమంటే గౌరవం లేకుండా పోయింది. రైతులుగా పిలవబడుతున్న వారికి మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరూ ఉగ్రవాదులతో సమానం. వారిని జైల్లో వేయాలి’ అని అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read More »గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్
దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటున్నారు. సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి దేశ ప్రజలందరకి, మెగా అభిమానులకు, ఆత్మీయులందరికి 72వ గణతంత్ర దినోత్సవ శుబాకాంక్షలు తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భాన్ని పురస్కరించుకొని విస్తృతంగా రక్తదానం చేయసంకల్పించిన మెగా బ్లడ్ బ్రదర్స్‌ని మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నా పిలుపు మేరకు స్పందించి, చిరంజీవి బ్లడ్ …
Read More »ప్రభాస్ తో శృతి రోమాన్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే శృతిని మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సంప్రదించి, కథ చెప్పినట్లు టాలీవుడ్ టాక్. ఈ సినిమాలో నటించేందుకు శృతి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Read More »మెగా ఫ్యామిలీలోకి అవికా గోర్
మెగా ఫ్యామిలీలోని హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసింది ఉయ్యాల జంపాల ఫేమ్ అవికా గోర్. కల్యాణ్ దేవ్ కొత్త సినిమాలో హీరోయిన్ గా ఈ అమ్మడు ఎంపికవగా. ప్రస్తుతం షూటింగ్ లో సైతం పాల్గొంటున్నట్లు స్పష్టం చేసింది. ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కిడికి పోతావు చిన్నవాడా’ వంటి హిట్లు అందుకున్నాక కొన్నాళ్లు తెలుగు తెరకు దూరమైన యువ నటి.. మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీధర్ సీపాన ఈ మూవీకి …
Read More »విభిన్న పాత్రలో జగ్గుభాయ్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా అలరించిన జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్లో విభిన్న పాత్రలతో దూసుకుపోతున్నాడు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ ఫొటో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇందులో జగ్గుభాయ్ నెత్తిన ముళ్ల కిరీటం, చేతులకు శిలువ వేసినట్లు కనిపిస్తోంది. దానికి ఎటువంటి క్యాప్షన్ రాయలేదు. దీంతో ఆయన తదుపరి చిత్రంలో ‘ఏసుప్రభు’గా యాక్ట్ చేస్తున్నారని ఫ్యాన్స్ అంటున్నారు ప్రస్తుతం జగపతిబాబు FCUK చిత్రంలో నటిస్తూ బిజీగా …
Read More »ప్రజల గుండెలలో దేవుడిగా సోనూసూద్
అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ వెళుతున్న సోనూసూద్ ప్రజల గుండెలలో దేవుడిగా కొలవబడుతున్నాడు. కడుపు కాలుతున్న వారికి ఆకలి తీరుస్తూ, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యం అందిస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నాడు. సోనూ సేవలకు ఫిదా అవుతున్న ప్రజలు ఆయనకు గుడులు కట్టి మరీ పూజలు చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన సోనూసూద్ తర్వాత కూడా వాటిని కొనసాగిస్తున్నాడు. తాజాగా గుండె …
Read More »“దానికి కూడా సిద్ధమే” అంటున్న ప్రియమణి
ముస్తఫా రాజ్‌ని వివాహం చేసుకోకముందు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వైవిధ్యమైన సినిమాలు చేసి ప్రేక్షకులని మెప్పించిన నటి ప్రియమణి. ప్రస్తుతం ‘విరాటపర్వం’ సినిమాలో భారతక్క పాత్ర చేస్తున్న ప్రియమణి వెంకటేష్ సరసన ‘నారప్ప’ సినిమాలో డిఫరెంట్ రోల్ పోషిస్తోంది. తమిళనాట జయలలిత జీవిత నేపథ్యంలో తెరకెక్కుతున్న తలైవి చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాలో ప్రియమణి పాత్ర సరికొత్తగా ఉంటుందని అంటున్నారు.తలైవీతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని భావించిన ప్రియమణి …
Read More »