Home / Tag Archives: film news (page 192)

Tag Archives: film news

బిగ్ బాస్ -4: ఒకరు ఔట్..ఒకరు సేఫ్

లీకు వీరులు చెప్పిన‌దానికి అటూఇటుగా బిగ్‌బాస్ షోలో నేడు ఫేక్ ఎలిమినేష‌న్ జ‌రిగింది. కాక‌పోతే హారిక‌ను సీక్రెట్ రూమ్‌లోకి పంపించ‌కుండా ఇంట్లోనే కొన‌సాగించారు. నిన్న ఎలిమినేట్ అయిన క‌రాటే క‌ల్యాణి హౌస్‌లో ఒక‌రిని నామినేష‌న్‌లోకి పంపించింది. వెళ్లిపోయే ముందు చివ‌రిసారిగా హ‌రిక‌థ చెప్పి మొద‌టిసారి ఔరా అనిపించింది.

Read More »

కరోనా నుండి బయటకొచ్చా

కరోనా నుంచి, క్వారంటైన్‌ గదిలో నుంచి బయటకు వచ్చేశాను’’ అన్నారు బాలీవుడ్‌ నటి మలైకా అరోరా. ఈ నెల మొదట్లో మలైకా అరోరా కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. 13 రోజుల క్వారంటైన్‌ తర్వాత నెగటివ్‌గా బయటకు వచ్చారు. ‘‘ఎక్కువ బాధ పడకుండా, ఇబ్బందిపడకుండా ఈ వైరస్‌ నుంచి కోలుకున్నాను. అందరి ప్రేమాభిమానానికి ధన్యవాదాలు. అందరూ జాగ్రత్తగా ఉండండి’ అని పేర్కొన్నారు మలైకా అరోరా

Read More »

హిందీలో టబు..తెలుగులో తమన్నా

యువహీరో నితిన్‌ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్నారు. హిందీ హిట్‌ ‘అంధాధున్‌’కి రీమేక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో నితిన్‌ సరసన నభా నటేశ్‌ కథానాయికగా నటించనున్నారు. హిందీలో రాధికా ఆప్టే పోషించిన పాత్రను తెలుగులో నభా చేయనున్నారు. ఈ చిత్రంలో మరో కథానాయికకు చోటుంది. కథలో కీలకమైన ఆ పాత్రను హిందీలో టబు …

Read More »

పాయల్ కు ఫోర్న్ చూపించిన దర్శకుడు

యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసు పలు మలుపులు తిరిగి డ్రగ్స్ వ్యవహారం దగ్గర ఆగింది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూర్ (ఎన్‌సీబీ) దర్యాప్తులో హీరోయిన్ రియా చక్రవర్తి సంచలన విషయాలు వెల్లడిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. డ్రగ్స్ తీసుకునే 25 మంది బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లను రియా వెల్లడించినట్టు రకరకాలు కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ పాయల్ ఘోష్ తాజాగా సంచలన కామెంట్స్ చేసింది. బాలీవుడ్‌లో ఎక్కువ …

Read More »

మెగాస్టార్ కు చెల్లెగా స్టార్ హీరోయిన్

ఆచార్య’ను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శ్రీమతి సురేఖ సమర్పణలో నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. కరోనా వైరస్‌ ప్రభావంతో ఆగిన ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘ఆచార్య’ సినిమా తర్వాత ‘లూసిఫర్‌’ రీమేక్‌తో పాటు మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తమిళ చిత్రం ‘వేదాళం’ రీమేక్‌లో మెగాస్టార్‌ నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. వేదాళం రీమేక్‌ విషయానికొస్తే.. బ్రదర్‌, సిస్టర్‌ …

Read More »

డ్రగ్స్ కేసులో సంచలనం

శాండల్‌వుడ్‌లో డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన బహుభాషా నటి సంజన గల్రానికి పెళ్లయిందా, లేదా? అని సీసీబీ పోలీసులు విచారించగా కొత్త విషయం బయటపడింది. తనకు పెళ్లికాలేదని అరెస్ట్‌ చేసినపుడు మంగళవారం పోలీసులకు సంజన చెప్పారు. అయితే ఏడాది క్రితం ఆమె పెళ్లి ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విచారణలో ఆ ఫొటోను చూపడంతో ఆమె కంగుతిన్నారు. అజీజ్‌ పాషా అనే వైద్యున్ని ఆమె రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు అప్పట్లో …

Read More »

హారిక ఓవర్ యాక్షన్

బిగ్ హౌస్‌లో జ‌రుగుతున్న‌ అల్ల‌ర చివ్వ‌ర య‌వ్వారాల‌కు బిగ్‌బాస్ ఫుల్‌స్టాప్ పెట్టాడు. కంటెస్టెంట్ల‌తో ఫిజిక‌ల్ టాస్క్ ఆడించాడు. తొలిసారి టాస్క్ ఇచ్చాడు కాబ‌ట్టి, అంద‌రూ త‌మ శ‌క్తి మేర క‌ష్ట‌ప‌డ్డారు. ఆ త‌ర్వాత బిగ్‌బాస్ దివికి ప్ర‌త్యేక‌ టాస్క్ ఇచ్చాడు. టాస్క్‌లో భాగంగా దివి వైద్య తానేం అనుకుంటుందో ఉన్న‌దున్న‌ట్టుగా అంద‌రి మొహం మీదే చెప్పింది. అయితే ఆమె చెప్పిన‌దాన్ని కొంద‌రు అంగీక‌రించ‌క‌పోయిన‌ప్ప‌టికీ ఎలాంటి వాదులాట జర‌గ‌క‌పోవ‌డం విశేషం. నేటి …

Read More »

నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త కోణం

టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. శ్రావణి ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్‌ రెడ్డి స్పష్టం చేశారు. సాయి అనే వ్యక్తి శ్రావణిని తన కళ్ల ముందే చంపాలని చూశాడని అతడు తెలిపాడు. పెళ్లి చేసుకోవాలని శ్రావణిపై సాయి తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చాడని, పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాడనే భయంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని దేవరాజ్‌ రెడ్డి …

Read More »

సూర్యకు జోడిగా ఆండ్రియా

‘ఆకాశమే నీ హద్దురా’ (తమిళంలో ‘సూరరై పోట్రు’) విడుదల కోసం వేచి చూస్తున్నారు సూర్య. ఈ సినిమా తర్వాత ఆయన రెండు సినిమాలు కమిట్‌ అయ్యారు. హరి దర్శకత్వంలో ఓ సినిమా. వెట్రిమారన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు సూర్య. వెట్రిమారన్‌తో చేయబోతున్నది సూర్య కెరీర్‌లో 40వ సినిమా. కలైపులి యస్‌ థాను నిర్మించనున్న ఈ చిత్రానికి ‘వాడివాసల్‌’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేస్తారట. …

Read More »

నాకు ఆ “ఆశ”ఎక్కువే

దక్షిణాది అందం శ్రుతిహాసన్‌ తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ నటించింది. ఈ మధ్య ఆమె అక్కడ సినిమాలేవీ చేయడం లేదు. దాంతో ఆమెకు అవకాశాలు లేవు అనుకున్నారట. ఈ విషయం ఆ నోట ఈ నోట ఆమె చెవిని పడింది. ‘‘నేను దక్షిణాది నుంచే వచ్చాను. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్నాను. హిందీలోనూ నటించాను. శ్రుతి దక్షిణాదికే పరిమితమైంది. హిందీపై ఆమెకు ఆసక్తి లేదని కొందరన్నారట. నేను అన్ని భాషల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat