Home / Tag Archives: film news (page 193)

Tag Archives: film news

అనుష్క సరికొత్త రికార్డు

సౌత్‌ ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే హీరోయిన్‌లలో బొమ్మాళీ అనుష్క ఒకరు. సినిమాలలో ఎలా కనిపించినా.. పబ్లిక్‌లో మాత్రం చాలా పద్ధతిగా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటుంది. ఆమె సినిమాలు స్పీడ్‌ స్పీడ్‌గా చేయకపోయినా.. ఏదో ఒక రూపంలో అనుష్క ట్రెండ్‌ అవుతూనే ఉంటుంది. ఇక సోషల్‌ మీడియాలో కూడా ఆమె యాక్టివ్‌గా ఉండేది చాలా తక్కువే. అయినప్పటికీ సోషల్‌ మీడియా ఫేస్‌బుక్‌లో అనుష్క ఇప్పుడు సరికొత్త రికార్డ్ ను క్రియేట్‌ చేసింది. …

Read More »

సరికొత్తగా ప్రియమణి

ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రం ‘కొటేషన్‌ గ్యాంగ్‌’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు బాలా దగ్గర అసోసియేట్‌గా చేసిన వివేక్‌ కె. దర్శకత్వం వహించనున్నారు. ‘శ్రీమన్నారాయణ, మిరపకాయ్, పైసా’ వంటి సినిమాలను హిందీలో డబ్‌ చేసిన ఫిల్మీ నాటీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై గాయత్రీ సురేష్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా …

Read More »

బిగ్ బాస్-4 షోలో కత్తిలాంటి అమ్మాయి దివి

తెలుగు ప్రముఖ ఎంటర్ ట్రైన్మెంట్ ఛానెల్ మా టీవీలో టాలీవుడ్ ప్రముఖ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్ గా ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు బిగ్ బాస్ -4 సీజన్ ఎంతో హట్టహాసంగా ప్రారంభమైన సంగతి విదితమే. ఈ షోలో తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండకి చెందిన ప్రముఖ మోడలిస్ట్..నటి అయిన దివి వాదిత్య కూడా పద్నాలుగో కంటెస్టుగా బరిలోకి దిగింది. అయితే బిగ్ బాస్ -4 షోలో అందరికంటే …

Read More »

నూతన్ నాయుడు అరెస్టు

దళిత యువకుడు పర్రి శ్రీకాంత్‌ శిరోముండనం కేసులో అరెస్టైన నూతన్‌ నాయుడిని పోలీసులు ఉడిపి నుంచి విశాఖకు తరలిస్తున్నారు. ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరిట పైరవీలు చేసిన విషయంపై కూడా లోతుగా విచారణ చేపట్టనున్నారు. కాగా శిరోముండనం కేసులో నూతన్‌నాయుడు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంఘటన జరగడానికి ముందు తర్వాత కూడా అతను నెట్ కాల్‌తో భార్య …

Read More »

క‌రోనా వైర‌స్‌పై సంపూ సినిమా.

ప్ర‌స్తుతం ప్రపంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారిపై సినీ ప‌రిశ్ర‌మ‌లో ప‌లు సినిమాలు రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో జాంబీరెడ్డి టైటిల్‌తో ప్ర‌శాంత్ వ‌ర్మ ఓ సినిమా చేస్తుండ‌గా, బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా క‌రోనా వైర‌స్ ఆధారంగా ఓ సినిమా చేసే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుండ‌గా, త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది. అయితే ఈ చిత్రాన్ని సంపూ స్పూఫ్ …

Read More »

హీరోయిన్ పై దాడి

క‌న్న‌డ హీరోయిన్ సంయుక్త హెగ్డేపై సామాజిక కార్య‌క‌ర్త‌లం అంటూ ప‌దిమంది యువకులు దాడి చేశారు. బెంగ‌ళూరులోని ప‌బ్లిక్ పార్క్‌లో స్నేహితురాలితో క‌లిసి వ‌ర్కవుట్స్ చేస్తున్న క్ర‌మంలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. ప‌బ్లిక్ పార్క్‌లో అసభ్య‌క‌ర‌మైన దుస్తులు ధ‌రించి ఇలా చేయ‌డం ఏంటి అని మంద‌లించ‌డంతో ఈ వివాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది. ప్ర‌తి రోజు పార్క్‌లో వ‌ర్క‌వుట్స్ చేస్తున్న సంయుక్త‌పై ఎవ‌రో ఫిర్యాదు చేయ‌డంతో ఆ యువ‌కులు వ‌చ్చినట్టు స‌మాచారం. సంయుక్త‌పై …

Read More »

శ్రీదేవి బయోపిక్ లో హాట్ బ్యూటీ

ఇండియ‌న్ సినిమాల్లో బ‌యోపిక్స్ హ‌వా త‌గ్గ‌డం లేదు. రాజ‌కీయ‌, సినీ, క్రీడల‌కు సంబంధించిన సెల‌బ్రిటీల జీవిత క‌థ‌లు సినిమాల రూపంలో తెర‌కెక్కుతున్నాయి. తాజాగా ఇండియ‌న్ సినిమాల్లో ఐదు ద‌శాబ్దాల కెరీర్‌తో మూడు వంద‌లకు పైగా సినిమాలు చేసిన దివంగత స్టార్ శ్రీదేవి బ‌యోపిక్‌ను రూపొందించ‌డానికి ఆమె భ‌ర్త బోనీ క‌పూర్ స‌న్నాహాలు చేస్తున్నారు. మ‌రి ఈ బ‌యోపిక్‌లో ఎవ‌రు న‌టిస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే లేటెస్ట్‌గా నేను రేసులో ఉన్నాగా! …

Read More »

పవర్ స్టార్ కు పాయల్ బర్త్ డే గిఫ్ట్

బుధవారం నాడు జన్మదినోత్సవం జరుపుకున్న పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌కు టాలీవుడ్ అందాల రాక్షసి పాయల్ రాజ్ పుత్ ఒక గిఫ్ట్ ఇచ్చింది. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన `గ్రీన్ ఇండియా` ఛాలెంజ్‌ స్ఫూర్తితో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ మూడు మొక్కలు నాటింది. వీటిని పవన్ కు అంకితం ఇచ్చింది. అనంతరం మరో నలుగురిని ఈ కార్యక్రమానికి నామినేట్ చేసింది. “గ్రీన్ ఇండియా` ఛాలెంజ్‌ స్ఫూర్తితో మూడు …

Read More »

సుశాంత్ కేసులో రోజుకో మలుపు

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణం బయటపడిన సంగతి తెలిసిందే. ఈ డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) బుధవారం అరెస్ట్‌ చేసింది. ఆ ఇద్దరిలో ఒకరైన అబ్దుల్ బాసిత్‌కు సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరాండాతో సంబంధం ఉందని ఎన్‌సీబీ వెల్లడించింది. `సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరాండాతో బాసిత్‌కు సంబంధం ఉంది. రియా చక్రవర్తి సోదరుడు …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాయల్ రాజ్ పుత్

Payal

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వతహాగా స్వీకరించిన ప్రముఖ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ( RX100 ఫేమ్) నేడు బాలానగర్ లోని తన నివాసంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటడం అంటే నాకు చాలా ఇష్టమని రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat