తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా.. అందాల రాక్షసి పూజా హెగ్డే హీరోయిన్ గా హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ ఆచార్య. ‘ఆచార్య’ నుంచి కాజల్ అగర్వాల్ ను తొలగించడంపై డైరెక్టర్ కొరటాల శివ స్పందించారు. …
Read More »బ్లాక్ డ్రస్ లో మత్తెక్కిస్తున్న శివానీ రాజశేఖర్
ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెరిసిన బుట్టబొమ్మ అందాలు
నాకు నాన్ననే స్ఫూర్తి-రామ్ చరణ్ తేజ్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా.. అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ ,పూజా హెగ్డే హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ ఆచార్య. ప్రస్తుతం ఈ చిత్రం యూనిట్ ప్రమోషన్ల భాగంగా బిజీబిజీగా ఉంది. ఈ నేపథ్యంలో హీరో రామ్ చరణ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ …
Read More »Junior NTR మూవీలో ఆలియా భట్టు- కొరటాల శివ క్లారిటీ
హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ దర్శకుడు కొరటాల శివ. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా… కాజల్ అగర్వాల్ ,పూజా హెగ్డే హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున విడుదల కానున్న చిత్రం ఆచార్య. ఈ చిత్రం గురించి చేస్తున్న ప్రమోషన్ లో భాగంగా …
Read More »సర్కారు వారి పాట గురించి లేటెస్ట్ Update
ప్రముఖ దర్శకుడు పరుశురామ్ దర్శకత్వంలో నవీన్ యెర్నేని,వై రవిశంకర్ ,రామ్ అచంట ,గోపిచంద్ అచంట నిర్మాతలుగా మైత్రీ మూవీ మేకర్స్ ,జీఎంబీ ఎంటర్ ట్రైన్మెంట్స్ నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్న తాజా చిత్రం సర్కారు వారిపాట. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా… మహానటీ కీర్తి సురేష్ హీరోయిన్ గా ఇందులో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో మహేష్ బాబు రౌడీ మూకల …
Read More »మరో అనుష్క శెట్టి కానున్న శ్రీనిధి శెట్టి
శ్రీనిధి శెట్టి KGF మూవీ వరకు ఎవరికి పరిచయం లేని … అంతగా తెలియని పేరు. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ యష్ హీరోగా వచ్చిన KGF,KGF-2 చిత్రాల విడుదల తర్వాత ఈ ముద్దుగుమ్మ యావత్ సినీ కుర్రకారు యువతకు డ్రీమ్ గర్ల్ అయిపోయింది. ఈ రెండు సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ అంతగా పాత్ర లేకపోయిన కానీ ఉన్న నిడివిలోనే తాను ఎంతటి ప్రాధాన్య పాత్ర లో …
Read More »పుష్పను మించిపోయిన F3 లేటెస్ట్ సాంగ్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ,యువహీరో… మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా .. మిల్క్ బ్యూటీ తమన్నా ,మెహరీన్ హీరోయిన్లుగా నటించగా దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరిష్ నిర్మిస్తున్న F2కు సీక్వెల్ F3. ఈ చిత్రానికి రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా సోనాల్ చౌహన్ కీ …
Read More »Tollywood లో విషాదం – ప్రముఖ నిర్మాత మృతి
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెనువిషాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత ,ఎగ్జిబిటర్ నారాయణ దాస్ కె నారంగ్ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.అయితే గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నారాయణ దాస్ నిన్న మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ రంగానికి చెందిన ప్రముఖులు తమ సంతాపం …
Read More »మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన చందమామ కాజల్ అగర్వాల్ మంగళవారం మగబిడ్డకు జన్మనిచ్చింది. తమ కొత్త ఇంటీ సభ్యుడికి కాజల్ కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.కాజల్ అగర్వాల్ తల్లి అయిన వార్తను ఆమె సోదరి నిషా అగర్వాల్ వెల్లడించింది. తల్లీ బిడ్డ క్షేమంగా .. ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు అని ఆమె తెలిపింది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను సరిగ్గా రెండేండ్ల కిందట కాజల్ అగర్వాల్ వివాహమాడిన సంగతి …
Read More »