Home / Tag Archives: followers

Tag Archives: followers

ప్రభాస్ @ 2 కోట్ల ప్రేమ

‘బాహుబలి’ చిత్రం ప్రభాస్‌ పేరుని దేశవ్యాప్తంగా దాదాపు అందరికీ తెలిసేలా చేసింది. ప్రస్తుతం ఆయన ప్యాన్‌ ఇండియా స్టార్‌. సినిమా సినిమాతో కలెక్షన్లు బద్దలు కొడుతున్నారు. అలానే సోషల్‌ మీడియాలోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ప్రభాస్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను దాదాపు 20 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అంటే రెండు కోట్ల మంది. ఫేస్‌బుక్‌లో ఇంతమంది ఫాలోయర్స్‌ ఉన్న సౌత్‌ హీరో ప్రభాసే కావడం విశేషం. ప్రస్తుతం ప్రభాస్‌ ‘రాధే …

Read More »

అనుష్క సరికొత్త రికార్డు

సౌత్‌ ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే హీరోయిన్‌లలో బొమ్మాళీ అనుష్క ఒకరు. సినిమాలలో ఎలా కనిపించినా.. పబ్లిక్‌లో మాత్రం చాలా పద్ధతిగా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటుంది. ఆమె సినిమాలు స్పీడ్‌ స్పీడ్‌గా చేయకపోయినా.. ఏదో ఒక రూపంలో అనుష్క ట్రెండ్‌ అవుతూనే ఉంటుంది. ఇక సోషల్‌ మీడియాలో కూడా ఆమె యాక్టివ్‌గా ఉండేది చాలా తక్కువే. అయినప్పటికీ సోషల్‌ మీడియా ఫేస్‌బుక్‌లో అనుష్క ఇప్పుడు సరికొత్త రికార్డ్ ను క్రియేట్‌ చేసింది. …

Read More »

అనంతపురంలో జేసీ వర్గీయుల బరితెగింపు…!

అధికారంలో లేకపోయినా అనంతపురం జిల్లాలో తెలుగు తమ్ముళ్ల ఆగడాలకు ఆడ్డూ అదుపూ లేకుండా పోతుంది. అర్హతలేకపోయినా వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం కింద రూ.24వేలు లబ్ధి పొందేందుకు ఏకంగా వలంటీర్‌ను బెదిరించి మరీ దరఖాస్తులో సంతకాలు చేయించుకున్నారు. నరసాపురంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల సీఎం జగన్ ధర్మవరంలో నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా చేనేత మగ్గం ఉన్న …

Read More »

జనసేన కార్యకర్త ఘరనా మోసం..!

 ఆటో కార్మికులను మోసం చేసిన జనసేన పార్టీ కార్యకర్తపై తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం పోలీసు స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. జగ్గంపేట మండలం మామిడాడకు చెందిన శరకణం గణేష్ అనే జనసేన పార్టీ కార్యకర్త కొద్ది రోజుల క్రితం యర్రవరంలో మాధవీలత ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. ఆటోలు కొనుగోలుకు లక్ష రూపాయలు కడితే అంతే మొత్తంలో జనసేన పార్టీ ఎన్ఆర్ఐ కార్యకర్తల నుండి ఉచిత సబ్సిడీ వస్తుందని డ్రైవర్లను నమ్మించాడు. …

Read More »

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్‌ తొలి ఫొటోతోనే రికార్డు బ్రేక్..

బాహుబలి కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఖాతా తెరిచి ఇన్ని రోజులు ఐన సరే ప్రభాస్ ఒక్క ఫోటో కూడా ఇంక పోస్ట్ చెయ్యలేదు.అయినప్పటికీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ సంఖ్య ఏడు లక్షలకు చేరింది.మొత్తానికి ఇన్‌స్టాగ్రామ్‌లో ‘బాహుబలి’ చిత్రంలోని ఓ స్టిల్‌ను పోస్ట్ చేసాడు ప్రభాస్.తన ప్రొఫైల్‌ పిక్చర్‌గా కూడా అదే పెట్టుకున్నారు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తను ప్రస్తుతం …

Read More »

తండ్రికోసం పార్టీ బాధ్యతలు భుజం మీద వేసుకుని ప్రజల్లోకి.. జగన్ స్పూర్తితో జనంలోకి ప్రణయ్

రాజకీయాల్లో చాలామంది నేతల వారసులు ఆస్తులు పంచుకుంటారు.. కొందరు ఆశయాలు పంచుకుంటారు..ఆకోవకు చెందిన వ్యక్తే వై ప్రణయ్ రెడ్డి.. అనంతపురం జిల్లా ఉరవకొండ శాసనసభ్యుడు వై విశ్వేశ్వరరెడ్డి తనయుడు ఈ ప్రణయ్ రెడ్డి.. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసిననాటినుంచి నాన్నకు అండగా నిలబడ్డాడు ప్రణయ్. అనంతపురంలో గెలిచిన ఏకక ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఎటువంటి ప్రలోభాలకు లోబడకుండా నిజాయితీగా పనిచేసారు. విపక్ష పార్టీ ఎమ్మెల్యే కావడంతో నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసినా …

Read More »

దాచేప‌ల్లిలో మ‌రో టీడీపీ నేత కీచ‌క‌ప‌ర్వం..!!

టీడీపీ నేత‌లు కామాంధుల్లా, ప‌శువుల్లా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ప‌సివాళ్ల‌పై అఘాయిత్యాల‌కు పాల్ప‌డుతున్నారు. ఇటీవ‌ల గుంటూరు జిల్లా దాచేప‌ల్లిలో టీడీపీ కార్య‌క‌ర్త అన్నం సుబ్బ‌య్య బాలిక‌పై అత్యాచార ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌న సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు అదే దాచేప‌ల్లిలో మ‌రో టీడీపీ నేత కీచ‌క ప‌ర్వం క‌ల‌క‌లం రేపింది. దాచేప‌ల్లి, ఈ పేరు వింటే గుర్తొచ్చేది చిన్నారిపై టీడీపీ కార్య‌క‌ర్త అత్యాచారం. ఊళ్లో రిక్షా తొక్కుతూ జీవ‌నం సాగించే అన్నం …

Read More »