Home / Tag Archives: friends

Tag Archives: friends

రాములమ్మకు రాహుల్ కు మధ్య గొడవలు సద్దుమణిగినట్టేనా.?.?

బిగ్ బాస్ కంటెస్టెంట్ లలో రాములమ్మ అలియాస్ శ్రీముఖి రాహుల్ ఇద్దరు బద్ద శత్రువులు. గతంలో ప్రాణ స్నేహితులు గా ఉన్న వీరిద్దరూ బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత శత్రువులుగా మారి పోయారు. చాలా సందర్భాల్లో రాహుల్కు శ్రీముఖి పెద్ద గొడవ కూడా అయింది. టైటిల్ కూడా దాదాపుగా తనదే అనుకుంటున్న సమయంలో రాహుల్ హఠాత్తుగా బిగ్ బాస్ విన్నర్ టైటిల్ ఎత్తుకెళ్లి పోయాడు. అయితే బిగ్ బాస్ …

Read More »

కొద్దిరోజుల ముందు వచ్చి ఉంటే ఎమ్మెల్యే అయిపోయే వాడివి

తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరిన దేవినేని అవినాష్ కు సంబంధించి ఆయన అనుచరులు ఓ వార్తను సన్నిహితులతో పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త కాస్త ఆసక్తిని రేపుతోంది. టీడీపీని వీడి వైసీపీ లో చేరడానికి వెళ్లే క్రమంలో ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన అవినాష్ థాంక్యూ సీఎం గారు అని చెప్పారట. వెంటనే అవినాష్ జగన్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చి ఉంటే ఎమ్మెల్యే అయిపోయేవాడివి …

Read More »

సముద్రస్నానంలో గల్లంతైన నలుగురు స్నేహితులు..ఆ కుటుంబాల్లో తీరని శోకం

కార్తీక ఆదివారం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని కళింగపట్నం–మత్స్యలేశం పరిధిలో బీచ్‌కు వచ్చిన ఆరుగురు ఇంటర్‌ యువకుల్లో నలుగురు గల్లంతయ్యారు. శ్రీకాకుళంలోని చైతన్య కళాశాలలో ఇంటర్మీడియెట్‌ రెండో సంవత్సరం చదువుతున్న శిర్ల శివరామిరెడ్డి (ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి), కనుమూరు సంజయ్, యజ్ఞ నారాయణ పండా, అనపర్తి సుధీర్, షేక్‌ అబ్దుల్లా, లింగాల రాజసింహాలు ఆదివారం బీచ్‌కు వెళ్లారు. అక్కడే భోజనం ముగించుకొని కొంతసేపు ఇసుక దిబ్బలపై ఆడుకున్నారు. వారిలో రాజసింహా …

Read More »

1991 బ్యాచ్ హైద‌రాబాద్ ప‌బ్లిక్‌స్కూల్ పూర్వ విద్యార్థులు డిజిట‌ల్ బోర్డులతో జగన్ కు స్వాగ‌తం

ఏపీ అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన అనంత‌రం కాబోయే ముఖ్య‌మంత్రి వైసీపీ అదినేత వైఎస్ జ‌గ‌న్ తొలిసారిగా ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్‌కు చేరుకున్న సంద‌ర్భంగా ఆయ‌న‌కు బేగంపేట్‌లోని హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు అపురూపంగా స్వాగ‌తం ప‌లికారు. 1991 నాటి ఫొటోల‌తో బ్యాన‌ర్లు, ఫ్లెక్సీల‌ను రూపొందించారు. ప్రౌడ్ ఆఫ్ యు జ‌గ‌న్‌ అంటూ ఆయ‌న‌ను స్వాగ‌తించారు. మెట్రో రైలు పిల్ల‌ర్ల వ‌ద్ద డిజిట‌ల్ బోర్డుల‌ను అమ‌ర్చారు. …

Read More »

ఏళ్ల తరబడిన సందిగ్ధానికి తెరతీసిన పాదయాత్ర.. ఇప్పటివరకూ పరోక్షంగా.. ఇకపై ప్రత్యక్షంగా

ప్రజాసంకల్పయాత్ర ద్వారా పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు సినీ రంగానికి చెందిన ప్రముఖులు వైసీపీకి మద్దతిస్తున్నారు. తాజాగా కోలీవుడ్ హీరోలు సూర్య, విశాల్‌, కార్తీక్‌, టాలీవుడ్ హీరోలు అక్కినేని నాగార్జున, సుమంత్‌, నిఖిల్‌, మంచు మోహన్ బాబు, నటులు పోసాని కృష్ణ మురళీ, పృథ్వీరాజ్‌, కృష్ణుడు ఇలాంటి ఎందరో జగన్‌ కు మద్దతిచ్చారు. మరణానికి ముందు …

Read More »

భర్తకు పీకలదాకా మద్యం తాగించి..ఆరుగురితో భార్య ఇంట్లోనే ..ఛీఛీ

కట్టుకున్న భర్త తాగుడుకు బానిసై తనకు లైంగిక సుఖం ఇవ్వడం లేదన్న కోపంతో ఒక భార్య ఎంత దిగజారిందో ఈ సంఘటన చదివితే అర్థమవుతుంది. పెళ్ళయి ఆరు నెలలవుతున్నా భర్త పట్టించుకోకపోవడం, మద్యానికి బానిసై ఇంటికొచ్చి రోజూ తనను కొడుతుండటం… ఇలా ప్రత్యక్ష నరకాన్ని అనుభవించిన భార్య అతడితో విసిగిపోయి పక్కదారి పట్టింది. వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని పారిశ్రామికవాడలో నివాసముంటున్న దిలీప్, రమ్యలకు ఆరు నెలల …

Read More »

అర్ధరాత్రి యాంకర్ ప్రదీప్ కారులో మరో లేడి యాంకర్…ఎవరో తెలిసిపోయింది…!

నూతన సంవత్సరం వేడుకలకు హైదరాబాద్ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. మోతాదుకు మించి మద్యం సేవించిన వారికి భారీగా జరిమానాలు విధించారు. వేకువ ఝాము వరకూ పోలీసుల డ్రంక్ డ్రైవ్ కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా ఒక ప్రముఖ యాంకర్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారు. తెలుగు టీవీ యాంకర్ ప్రదీప్ మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పోలీసులు పట్టుకన్నాసంగతి తెలిసిందే అయితే ఆ సమయంలో …

Read More »

పోలీస్‌ శిక్షణలో స్నేహం, వివాహం..

చిన్నప్పటి నుంచే పోలీస్‌ కావాలనే బలమైన కాంక్ష ఉండేది. మా కుటుంబంలో ఎవరూ పోలీసు అధికారులు లేరు. తల్లిదండ్రుల సూచనతో బీటెక్‌ పూర్తి చేశా. 2012 లో గ్రూప్‌–1కు ఎంపికై పోలీస్‌ అధికారిగా బాధ్యతలు స్వీకరించా. కిందిస్థాయి సిబ్బందితో సమన్వయం చేస్తూ.. ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేస్తున్నానని నర్సంపేట ఏసీపీ సునీతామోహన్‌ అన్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. నాన్న కోరిక మేరకు.. మాది హైదరాబాద్‌. తల్లిదండ్రులు వరలక్ష్మి–సోమశేఖర్‌. మేము …

Read More »

బాలుడు అలా చేయగానే భయపడిన చిరుత

ఎంతో సాహసంతో చిరుతుపులి బారి నుంచి తన స్నేహితుడిని కాపాడుకున్నాడు. ఆశ్చర్యానికి గురిచేసే ఈ సంఘటన గుజరాత్ గిర్-సోమ్‌నాథ్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కోడినార్ పట్టణం సమీపంలో ఉన్న అరాతియా గ్రామానికి చెందిన ఏడేళ్ల జైరాజ్ గోహెల్, నీలేష్ స్నేహితులు. మంగళవారం సాయంత్రం జైరాజ్ తన ఇంటి ముందు ఖాళీ స్థలంలో నీలేష్‌తో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో పొదల చాటున నక్కి ఉన్న చిరుతపులి ఒక్కసారిగా నీలేష్‌పై దాడిచేసింది. అతన్ని …

Read More »

చంద్రబాబు పాలనలో అమ్మాయిలపై పెరిగిపోతున్న అత్యాచారాలు..మరీ ఇంత దారుణమా..!

ప్రకాశంజిల్లా కనిగిరిలో దారుణం….యువతిపై తన స్నేహితుడుతో అత్యాచారయత్నం చేయించిన లవర్ ఆ దృశ్యాల్ని వీడియో తీశాడు ..అంతటి తో ఆగని దుర్మార్గుడు ఆ దృశ్యాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు .గత నెలలో బాదితురాలితో సహా మరో ఇద్దరు అమ్మాయిలు , నిందితులు కార్తీక్ ,సాయి , పవన్ సరదాగా పొలాల్లోకి వెళ్లారు ..అయితే బాదితురాలికి లవర్ అయిన కార్తిక్ లో మృగం బయటకు వచ్చాడు ….తన స్నేహితుడైన సాయిని …

Read More »