బల్దియా పోరులో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. టీఆర్‌ఎస్-56, బీజేపీ-47, ఎంఐఎం-43, కాంగ్రెస్-2 స్థానాల్లో విజయం సాధించాయి. ఏ పార్టీ మేజిక్ ఫిగర్ సాధించకపోవడంతో హంగ్ పరిస్థితులు ఏర్పడ్డాయి. 56 స్థానాల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇక 47 స్థానాల్లో విజయం సాధించి బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ తరుణంలో ఏవైనా రెండు పార్టీలు కలిస్తేనే బల్దియా పాలక వర్గం కొలువుదీరుతుంది. …
Read More »ఆశించిన ఫలితం రాలేదు : మంత్రి కేటీఆర్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాలేదని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం వచ్చిన స్థానాలకు అదనంగా మరో 20 నుంచి 25 స్థానాలు వస్తాయని ఆశించామని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్‌లో కూడా టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధిస్తుందని వెల్లడి అయింది. 10 -15 స్థానాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి …
Read More »GHMC Results Update-ఎంఐఎం గెలిచిన స్థానాలివే..!
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. డివిజన్ల వారీగా కౌంటింగ్ పూర్తైన వివరాలను అధికారులు వెల్లడిస్తున్నారు. ఎంఐఎం పార్టీ గెలుపొందిన స్థానాలు ఈ విధంగా ఉన్నాయి. మోహిదీపట్నం, డబీర్‌పురా, రామ్‌నస్‌పురా, దూద్‌బౌలి, కిషన్‌బాగ్, నవాబ్‌సాహెబ్‌కుంట, శాస్త్రీపురం, రెయిన్‌బజార్, లలితబాగ్, బార్కాస్, పత్తర్‌గట్టి, పురానాపూల్, రియాసత్‌నగర్, అహ్మద్‌నగర్, టోలిచౌకి, నానల్‌నగర్, చౌవ్నీ, తలాబ్‌చంచలం, శాలిబండ, జహనుమలో ఎంఐఎం గెలుపొందింది. మరో 20 నుంచి 25 స్థానాల్లో …
Read More »GHMC Results Update-మీడియాకు అనుమతివ్వండి
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కౌంటింగ్ సెంటర్ల వద్ద మీడియాకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నప్పటికీ పలు కౌంటింగ్ సెంటర్ల వద్దకు మీడియాను అనుమతించని పరిస్థితి ఏర్పడింది. కౌంటింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో కౌంటింగ్ సెంటర్ల వద్ద మీడియా ప్రతినిధులు ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారాన్ని పలువురు మీడియా ప్రతినిధులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారించిన కోర్టు మీడియా ప్రతినిధులకు …
Read More »ఉప్పల్, కాప్రా సర్కిల్ పోస్టల్ బ్యాలెట్ ఫలితాల వెల్లడి
జీహెచ్‌ఎంసీ ఓట్ల లెక్కింపు ప్రారంభమై కొనసాగుతుంది. అధికారులు మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును చేపట్టారు. ఉప్పల్, కాప్రా సర్కిళ్లలోని డివిజన్‌లలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఉప్పల్ సర్కిల్.. చిలకానగర్ డివిజన్-13(టీఆర్‌ఎస్-3, బీజేపీ-4, కాంగ్రెస్-1, తిరస్కరణ-5) ఉప్పల్ డివిజన్-16(బీజేపీ-2, కాంగ్రెస్-4, తిరస్కరణ-10) రామాంతపూర్ డివిజన్-11(టీఆర్‌ఎస్-2, బీజేపీ-8, కాంగ్రెస్-1, తిరస్కరణ-1) కాప్రా సర్కిల్.. కాప్రా డివిజన్-19(టీఆర్‌ఎస్-9, బీజేపీ-3, కాంగ్రెస్-2, తిరస్కరణ-4) ఏఎస్‌రావు నగర్-2 డివిజన్-14(టీఆర్‌ఎస్-3, బీజేపీ-5, …
Read More »