Home / HYDERBAAD / GHMC Results Update-ఎంఐఎం గెలిచిన స్థానాలివే..!

GHMC Results Update-ఎంఐఎం గెలిచిన స్థానాలివే..!

 గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌ ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. డివిజన్ల వారీగా కౌంటింగ్‌ పూర్తైన వివరాలను అధికారులు వెల్లడిస్తున్నారు.

ఎంఐఎం పార్టీ గెలుపొందిన స్థానాలు ఈ విధంగా ఉన్నాయి. మోహిదీపట్నం, డబీర్‌పురా, రామ్‌నస్‌పురా, దూద్‌బౌలి, కిషన్‌బాగ్‌, నవాబ్‌సాహెబ్‌కుంట, శాస్త్రీపురం, రెయిన్‌బజార్‌, లలితబాగ్‌, బార్కాస్‌, పత్తర్‌గట్టి, పురానాపూల్‌, రియాసత్‌నగర్‌, అహ్మద్‌నగర్‌, టోలిచౌకి, నానల్‌నగర్‌, చౌవ్నీ, తలాబ్‌చంచలం, శాలిబండ, జహనుమలో ఎంఐఎం గెలుపొందింది. మరో 20 నుంచి 25 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతుంది.