Breaking News
Home / Tag Archives: Good News (page 5)

Tag Archives: Good News

నవంబర్ 5 లోపు విధుల్లో చేరే ఆర్టీసీ సిబ్బందికి శుభవార్త

తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపును అందుకొని సమ్మె ప్రారంభంలో , ఇప్పుడు 5 వ తేదీలోపు విధుల్లో చేరిన కార్మికుల వివరాలు ప్రత్యేకంగా నమోదు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు సమాచారం . ప్రభుత్వాన్ని గౌరవించి 5 లోపు చేరిన వారికి ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇవ్వాలనే అంశం ఉన్నత స్థాయిలో చర్చకు వచ్చినట్లు సమాచారం . వారికి ఏ రకంగా మేలు చేయవచ్చో ఆలోచన చేయాలని …

Read More »

మోదీ సర్కారు శుభవార్త

ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్ర పరిధిలోని ఉద్యోగులకు శుభవార్తను తెలిపింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం పెంచిన కేంద్ర ప్రభుత్వం తాజాగా రవాణా భత్యాన్ని కూడా పెంచింది. ఆయా శాఖాల్లో పని చేసే ఉద్యోగులకు పని చేస్తున్న ప్రాంతాలను బట్టి పెంచింది. పెద్ద పెద్ద నగరాల్లో ఉంటున్న ఉద్యోగులకు కనిష్ఠంగా రూ.1350,గరిష్ఠంగా రూ.7200 లు టీఏ గా చెల్లించనున్నారు. …

Read More »

రైతన్నలకు ఊరట

రబీ సీజన్లో రైతులకు మేలు కలిగించేలా ఇఫ్కో ఎరువుల ధరను తగ్గించింది. అందులో భాగంగా యూరియా ఎరువును కాకుండా ఇతర ఎరువుల చిల్లర ధరలను బస్తాకు రూ.25 నుంచి రూ.50 వరకు తగ్గించినట్లు ఇఫ్కో మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. దీంతో యాబై కిలోల డీఏపీ బస్తా ధర రూ.1250 నుంచి రూ.1200 లకు తగ్గింది. ఇతర కాంప్లెక్స్ ఎరువుల ధరలపై రూ.25 తగ్గింది. ఎన్పీకే-1 ధర రూ.1175,ఎన్పీకే-2 ధర రూ.1185, …

Read More »

బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త

మీకు ఎస్బీఐలో ఖాతా ఉందా..?. మీరు ఎప్పటి నుంచో ఈ బ్యాంక్ నుండి లావాదేవీలు జరుపుతున్నారా.. అయితే మీకే గుడ్ న్యూస్. అసలు విషయానికి వస్తే ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త ఏమిటంటే తమ ఖాతాల్లో ఉండాల్సిన కనీస బ్యాలెన్స్ మొత్తాన్ని తగ్గించింది. పట్టణాల్లో గతంలో ఐదు వేలుండగా దాన్ని మూడు వేలకు తగ్గించింది. సెమీ అర్బన్ ప్రాంతాల్లో గతంలో ఉన్న రెండు వేల నుంచి కేవలం వెయ్యి రూపాయలకు …

Read More »

క్రీడాకారులపై వరాలు కురిపించిన సీఎం వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ క్రీడాకారులపై వరాలు కురిపించారు. పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాకాలు అందించాలని నిర్ణయించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ‘క్రీడల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. దిగువ స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించాలి. మన రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. 2014 రాష్ట్ర విభజన తర్వాత.. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన మన రాష్ట్ర క్రీడాకారులకు నగదు పోత్సాహకాలు …

Read More »

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం

పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ సంస్థల్లో 75శాతం స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయి మెంట్ ఆఫ్ లోకల్ క్యాండేట్స్ ఇన్ ది ఇండస్ట్రీస్ యాక్ట్‌ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అంటే ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ సంస్థల్లో 75శాతంమంది …

Read More »

సింగరేణి కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..

సింగరేణికి చెందిన భూముల్లో అనధికారికంగా ఇళ్లు నిర్మించుకున్న కార్మికులు, కార్మికేతరులకు ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. ఈ స్థలాలను రెగ్యులరైజ్​ చేసేందుకు అనుమతిచ్చింది. వంద గజాలలోపు స్థలాలను ఉచితంగా అందించనుంది. వెయ్యి గజాల వరకూ మాత్రం నామమాత్రపు ధర చెల్లించాల్సి ఉంటుంది. జగిత్యాల జిల్లాల పరిధిలో సింగరేణి కాలరీస్‌‌ కంపెనీ లిమిటెడ్‌‌(ఎస్‌‌సీసీఎల్‌‌) విస్తరించి ఉంది. ఆయా జిల్లాల్లో కంపెనీకి వేలాది ఎకరాల భూములున్నాయి. ఉద్యోగ, ఉపాధి కోసం కోల్​బెల్ట్​లోని వివిధ …

Read More »

రైల్వే ప్రయాణికులకు శుభవార్త..

రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులకు ఇది ఖచ్చితంగా శుభవార్త. రిజర్వేషన్ చార్టు తయారయ్యే వరకు ఎప్పుడైనా బోర్డింగ్ పాయింటును ప్రయాణికులు మార్చుకొవచ్చని ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఇప్పటివరకు ప్రయాణికులు ఎంచుకున్న బోర్డింగ్ పాయింట్ కాకుండా వేర్వేరు రైల్వే స్టేషన్లలో రైలు ఎక్కాలంటే ఇరవై నాలుగు గంటల ముందు మార్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అయితే, ఇప్పటి నుండి దానిని మారుస్తూ కొత్త విధానాన్ని ఐఆర్సీటీసీ అమల్లోకి తెచ్చింది. చార్ట్ ప్రిపేరయ్యే వరకు బోర్డింగ్ పాయింట్ …

Read More »

బీసీలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ లకు శుభవార్త తెలిపింది.రాష్ట్రంలోని బీసీల కోసం కొత్తగా 119 గురుకుల సంక్షేమ పాఠశాలలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న విద్యా సంవత్సరం (2018-19) నుంచి వీటిని ప్రారంభించనున్నట్టు అందులో తెలిపారు. ఇప్పటికే ఉన్న బీసీ, ఇతర సంక్షేమ గురుకులాలకు అదనంగా బీసీలకు ప్రత్యేకంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున గురుకులాలను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన …

Read More »

పాతబస్తీ ప్రజలకు మంత్రి కడియం శ్రీహరి శుభవార్త

పాతబస్తీలోని ఫలక్ నుమా ప్రభుత్వ విద్యా సంస్థల ప్రాంగణాన్ని మోడల్ క్యాంపస్ గా అభివృద్ధి చేస్తామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. ఫలక్ నుమా ప్రాంగణంలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే అక్భరుద్దీన్ తో కలిసి నేడు తనిఖీ చేశారు. విద్యార్థినిలకు కెమెస్ట్రీ పాఠాలు చెప్పారు. ఫలక్ నుమాలో తెలుగు మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, …

Read More »
aviator hile interbahis giriş sweet bonanza siteleri - - medyumaşk büyüsümuskabüyüücretsiz bakımbüyü bozma