Home / Tag Archives: guvvala balaraju

Tag Archives: guvvala balaraju

మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అరెస్ట్

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వచ్చి రెండు పది రోజులు కూడా గడువక ముందే విపక్షాలకు చెందిన నాయకులపై నిర్బంధాలు ప్రారంభమయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో  అధికార కాంగ్రెస్‌ పార్టీ సమావేశం నిర్వహిస్తున్నది. దీంతో నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత గువ్వల బాలరాజును పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ నుంచి అచ్చంపేట వెళ్తుండగా వెల్దండ వద్ద అడ్డుకున్న పోలీసులు.. మాజీ ఎమ్మెల్యేను పీఎస్‌కు తరలించారు.విషయం …

Read More »

ఎవర్ని వదిలిపెట్టం -గువ్వల బాలరాజు

తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు చేసిన బీజేపీకి బుద్ధిచెప్తామని, ఎవరినీ వదలబోమని  ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు హెచ్చరించారు. తమను చంపుతామని బెదిరింపు కాల్స్‌ వస్తుండటంతో ఇంటెలిజెన్స్‌ రిపోర్టు ప్రకారమే తాము ప్రగతిభవన్‌లో ఉంటున్నామని చెప్పారు. తమనెవరూ నిర్బంధించలేదని, కావాలనే కొందరు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కాలమే వారికి సమాధానం చెప్తుందని అన్నారు. మంగళవారం తెలంగాణభవన్‌ ప్రాంగణంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని …

Read More »

రేవంత్‌కు మళ్లీ మల్కాజ్‌గిరిలో గెలిచే సత్తా ఉందా?: గువ్వల బాలరాజు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌, టీడీపీతో పాలమూరుకు ఏం మేలు జరిగిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రశ్నించారు. కొల్లాపూర్‌ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్లపై ఆయన మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడిలా మాట్లాడటం లేదని చెప్పారు.  టీఆర్‌ఎస్‌ఎల్పీ ఆఫీస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలరాజు మాట్లాడారు. పీసీసీ అధ్యక్ష పదవిని వ్యాపారాల కోసం రేవంత్‌ వాడుకుంటున్నారని ఆరోపించారు. భయం వల్లే కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేయడం లేదన్నారు. …

Read More »

TRSలోకి భారీగా చేరికలు

టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌కు ఇత‌ర పార్టీల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆక‌ర్షితుల‌వుతున్నారు. ఈ క్ర‌మంలో టీఆర్ఎస్ పార్టీలోకి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. తుంగ‌తుర్తి ఎమ్మెల్యే గ్యాద‌రి కిశోర్ స‌మ‌క్షంలో ఏనేకుంట తండాకు చెందిన బానోతు సుంద‌ర్, రామ‌చంద్ర‌, బిచ్చా, స‌ర్వ‌న్‌తో పాటు మ‌రో 50 మంది కార్య‌క‌ర్త‌లు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరంద‌రికి ఎమ్మెల్యే కిశోర్ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. సీఎం కేసీఆర్‌కు …

Read More »

Telangana Assembly-ఉద్యమం లా హరితహారం

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన హ‌రిత‌హారం కార్య‌క్ర‌మం ప్ర‌జా ఉద్య‌మంగా మారింద‌ని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజు పేర్కొన్నారు. శాస‌న‌స‌భ‌లో హ‌రిత‌హారంపై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా గువ్వ‌ల బాల‌రాజు మాట్లాడుతూ.. హ‌రిత‌హారం కార్య‌క్ర‌మం సీఎం కేసీఆర్ మాన‌స పుత్రిక అని పేర్కొన్నారు. 24 శాతం ఉన్న గ్రీన‌రీని పెంచేందుకు ప్ర‌భుత్వం చేస్తున్న కృషిలో తామంతా భాగ‌స్వామ్యం కావడం సంతోషంగా ఉంద‌న్నారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత రాష్ట్రంలో …

Read More »

అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో దారుణం

తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. కాన్పు సమయంలో ఒక డాక్టర్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కాన్పు సమయంలో శిశువును బయటకు తీసే సమయంలో పేగును కత్తిరించాలి కానీ అలా చేయకుండా శిశువును తలను కోసేశాడు. దీంతో శిశువు తల లేకుండానే తల్లిగర్భంలో చనిపోయింది. మరోవైపు తల్లి ఆరోగ్యం కూడా విషమంగా ఉండటంతో చికిత్స కోసం హైదరాబాద్ …

Read More »

ప్రభుత్వ విప్ గా గువ్వల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ గా గువ్వల బాలరాజు నిన్న శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో బాధ్యతలు స్వీకరించారు. పదవీ బాధ్యతలు స్వీకరించే ముందు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయనను అభినందించి సీట్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు పూల బోకే ఇచ్చి.. సన్మానించారు. మంచిగా పని చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో …

Read More »

మరో మేడారం గా మద్దిమడుగు ..

తెలంగాణ రాష్ట్రంలోనే నల్లమల కీర్తి కిరీటంగా పేరుగాంచిన మద్దిమడుగు అంజన్న క్షేత్రం మరో మేడారం జాతరగా తలపించేలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ,ఎమ్మెల్సీ రాములునాయక్ అన్నారు .అమ్రాబాద్ మండలం మద్దిమడుగు అలయక్షేత్రంలో అచ్చంపేట బంజార సత్రం నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే బాలరాజు ,గిరిజినశాఖ కమీషనర్ లక్ష్మణ్ ,మద్దిమడుగు పిఠాధిపతి జయరంగుస్వామితో కల్సి భూమి పూజ చేశారు . అనంతరం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో బంజారులు అత్యంత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat