Home / Tag Archives: Harbhajan Singh

Tag Archives: Harbhajan Singh

అభిమానులకు బజ్జీ గుడ్ న్యూస్

టీమిండియా మాజీ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ ..29 అక్టోబర్, 2015న గీతా భ‌స్రా అనే బాలీవుడ్ బ్యూటీని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. 2016లో ఈ దంప‌తుల‌కు అమ్మాయి జ‌న్మించ‌గా, ఇప్పుడు జూలైలో మ‌రో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్న‌ట్టు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. హ‌ర్భ‌జ‌న్, గీతాల కూతురు హినయా హీర్ ప్లహా  తాను అక్క‌ను కాబోతున్న‌ట్టు ప్ల‌క్కార్డ్ ప‌ట్టుకొని ఫొటోకి ఫోజులిచ్చింది. ఇవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.కొన్నాళ్లుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న …

Read More »

ఏకైక బౌలర్ గా అశ్విన్ రికార్డు

టెస్టు క్రికెట్ లో ఏ బౌలర్ కూ సాధ్యం కాని రికార్డును భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సొంతం చేసుకున్నాడు 200 మంది లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్ మెన్ ను ఔట్ చేసిన ఏకైక బౌలర్గా రికార్డు సృష్టించాడు. అశ్విన్ తర్వాత మురళీధరన్ (191), అండర్సన్ (190), మెక్గ్రాత్ (172), వార్న్ (172) ఉన్నారు. అలాగే టెస్టు కెరీర్ లో 5 వికెట్లు తీయడం అశ్విన్ కు ఇది 29వ …

Read More »

హర్భజన్‌ను రూ.4 కోట్లతో ముంచాడు

టీమిండియా వెటరన్ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ గురువారం చెన్నై పోలీసులను ఆశ్రయించాడు. చెన్నైకి చెందిన ఒక వ్యాపారి రూ.4 కోట్లు అప్పుగా తీసుకొని ఎగ్గొట్టడంతో భజ్జీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు.. 2015లో హర్బజన్‌ కామన్ ఫ్రెండ్ ద్వారా చెన్నైకి చెందిన జి.మహేష్ అనే వ్యాపారవేత్త పరిచయం అయ్యాడు. తన స్నేహితున్ని నమ్మి హర్భజన్‌ మహేష్‌కు రూ.4 కోట్లు అప్పుగా ఇచ్చాడు. అయితే డబ్బులు తిరిగి ఇవ్వాలని భజ్జీ …

Read More »

హర్బజన్‌సింగ్‌ కు చేదు అనుభవం

టీమిండియా మాజీ సీనియర్ క్రికెటర్‌ హర్బజన్‌సింగ్‌ కు చేదు అనుభవం ఎదురైంది. తాను ప్రయాణించే విమానంలోనే తన క్రికెట్‌ బ్యాట్‌ చోరీకి గురైంది. భారత క్రికెటర్‌ మాజీ స్పిన్నర్‌ అయిన హర్బజన్‌ సింగ్‌ ప్రస్తుతం ఐపీఎల్‌ క్రికెట్‌ పోటీలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడనున్నారు. హర్బజన్‌ తమిళ చిత్రాలలోను నటిస్తున్నారు. శనివారం అతను ముంబై నుంచి కోవైకు విమానంలో క్రికెట్‌ కిట్‌తో బయలుదేరారు. విమానం కోవై చేరుకోగానే కిట్‌ …

Read More »

హీరోగా హర్భజన్ సింగ్

టీమిండియా మాజీ సీనియర్ ఆటగాడు హర్భజన్ సింగ్ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అది కూడా ఏకంగా హీరోగా మేకప్ వేసుకోనున్నాడు. పూర్తి స్థాయి హీరోగా తమిళంలో తెరకెక్కబోతున్న మూవీలో ఆయన నటిస్తున్నాడు. ఫ్రెండ్షిప్ అనే టైటిల్తో వస్తున్న ఈ మూవీకి జాన్ పాల్ రాజ్ మరియు శాం సూర్యలు దర్శకత్వం వహిస్తున్నారు. వేసవిలో ఈ చిత్రం విడుదల కానున్నది. ఇద్దరి చేతులకు సంకెళ్లు వేసినట్లు వెనక క్రికెట్ గ్రౌండ్ …

Read More »

ఎన్‌కౌంటర్‌పై హర్భజన్‌ సింగ్‌ హర్షం..వెల్‌డన్‌ తెలంగాణ పోలీస్

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార ఘటనలో నిందితుల్ని ఎన్‌కౌంటర్‌ చేయడంపై భారత వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ హర్షం వ్యక్తం చేశాడు. భవిష్యత్‌లో ఎవరూ ఈ తరహా ఆకృత్యాల గురించి ధైర్యం చేయకుండా ఉండాలంటే ఇదే సరైనదని పేర్కొన్నాడు. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను, తెలంగాణ పోలీసుల్ని హర్భజన్‌ సింగ్‌ అభినందించాడు. ‘ వెల్‌డన్‌ తెలంగాణ సీఎం- వెల్‌డన్‌ తెలంగాణ పోలీస్‌. మీరు ఏదైతే …

Read More »