Home / Tag Archives: harish rao thanneeru

Tag Archives: harish rao thanneeru

ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి కాళేశ్వరం నీటితో జలాభిషేకం

మల్లన్న సాగర్ లోకి కాలేశ్వరం నీళ్లు 20 టీఎంసీల వరకు రావడంతో రైతు బంధు సమితి రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు ఎంపీటీసీల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ ఆధ్వర్యంలోమండల ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి కాలేశ్వరం నీటితో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాలేశ్వరం నీళ్లతో రైతుల కన్నీళ్ళు తుడిచిన గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ముఖ్యమంత్రి గారి కృషితో బీడు భూములు …

Read More »

గెల్లు శ్రీనివాస్ యాదవ్ కే జైకొడుతున్న హుజురాబాద్ ప్రజానీకం….

ఇది వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. హుజురాబాద్ నియోజకవర్గంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు టీఆర్ఎస్ పార్టీకే పట్టం కడుతున్నారు. వచ్చే నెలలో జరగబోయే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగుతున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరపున ఆ పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం నియోజకవర్గంలోని ప్రతోక్కర్ని ఆలోచింపజేస్తుంది. రెండు దశాబ్ధాలుగా హుజురాబాద్ నియోజకవర్గంలో అధికారాన్ని.. హోదాను అడ్డుపెట్టుకుని ఈటల రాజేందర్ …

Read More »

కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలోకి మళ్లీ చంద్రబాబు

కాంగ్రెస్ ముసుగులో చంద్ర‌బాబు మ‌ళ్లీ తెలంగాణ‌లోకి వ‌స్తున్నార‌ని రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి హ‌రీష్ రావు పేర్కొన్నారు. టీడీపీ ముఖం పెట్టుకుని వ‌స్తే తెలంగాణ ప్ర‌జ‌లు రానివ్వ‌ర‌ని, త‌న మ‌న‌షుల‌కు కాంగ్రెస్‌లోకి పంపి రాష్ర్టంలో చంద్ర‌బాబు అడుగు పెడుతున్నార‌ని తెలిపారు. 2018 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని గెల‌వాల‌ని ప్ర‌య‌త్నిస్తే.. ఆంధ్రాబాబు అని చంద్ర‌బాబును ప్ర‌జ‌లు త‌రిమేశారు అని గుర్తు చేశారు. చంద్ర‌బాబు కాంగ్రెస్ పార్టీలో త‌న వాళ్ల‌కు …

Read More »

ఈటల పై మంత్రి హారీష్ రావు ఫైర్

బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌ తన ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టుపెట్టారని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకోవడానికే బీజేపీలో చేరారని దుయ్యబట్టారు. ఈటల నుంచి హుజూరాబాద్‌ నియోజకవర్గానికి విముక్తి కలుగుతుందన్నారు. కరీంనగర్‌ జిల్లా ఇల్లంతకుంట మండల బీజేపీ అధ్యక్షుడు నన్నబోయిన రవియాదవ్‌.. 200 మంది నాయకులు, కార్యకర్తలతో కలిసి శనివారం రాత్రి హైదరాబాద్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో మంత్రి హరీశ్‌రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు …

Read More »

రైతుబంధు సాయం రైతుకే ఇవ్వాలి-బ్యాంకర్లకు మంత్రి హారీష్ ఆదేశం

తెలంగాణలో వ్యవసాయ పెట్టుబడి కోసం ప్రభుత్వం విడుదల చేసిన రైతుబంధు డబ్బులను పాత బాకీల కింద జమచేసుకోకుండా నేరుగా రైతులకు ఇవ్వాలని బ్యాంకర్లకు ఆర్థికమంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. వానకాలం సాగుకు పెట్టుబడిగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తే, కొన్ని బ్యాంకులు పాత బాకీల కింద జమ చేసుకుంటున్నట్టు సీఎం కేసీఆర్‌ దృష్టికి వచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంగళవారం బీఆర్కేభవన్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కే రామకృష్ణారావుతో …

Read More »

యుద్ధ ప్రాతిపదికన సిందోల్‌ రోడ్డు పనులు

తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం పని చేస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సోమవారం రేగోడ్ మండలం సిందోల్ గ్రామ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం సిందోల్ రోడ్డు పనులకు ప్రత్యేక జీవో ద్వారా రూ.2.25 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. రోడ్డు నిర్మాణంతో సిందోల్ గ్రామ ప్రజల ఇక్కట్లు తీరుతాయని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన మూడు నెలల …

Read More »

తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల ప్ర‌భుత్వం : సీఎం శ్రీ కేసీఆర్‌

 తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల ప్ర‌భుత్వ‌మ‌ని రాష్ట్రం ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, పోలీస్ కమిషనరేట్, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం కూడా సిద్దిపేట నుంచే ప్రారంభం అయిందన్నారు. తొలి, మలి విడత తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట …

Read More »

కాంట్రాక్టు లెక్చ‌ర‌ర్ల‌కు బేసిక్ పే అమ‌లు

తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాల కాంట్రాక్టు లెక్చ‌ర‌ర్ల‌కు బేసిక్ పే అమ‌లు చేస్తున్న‌ట్లు రాష్ట్ర మంత్రి హ‌రీష్ రావు గారు స్ప‌ష్టం చేశారు. ఇందుకు సంబంధించిన జీవోలు 104, 105, 106 ల‌ను కాంట్రాక్ట్ లెక్చ‌ర‌ర్ల జేఏసీ నేత‌ల‌కు మంత్రులు హ‌రీష్ రావు, జ‌గ‌దీశ్ రెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డి అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా జేఏసీ నేత‌ల‌ను మంత్రులు అభినందించారు. బేసిక్ పే జీవో విడుదల‌ చేసినందుకు వారు …

Read More »

కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి హారీష్ ఫైర్

తెలంగాణలోని భూముల అమ్మకంపై కాంగ్రెస్, బీజేపీలు అనవసరమైన రాజకీయ రాద్ధాంతం చేస్తున్నాయి అని మంత్రి హ‌రీష్ రావు మండిప‌డ్డారు. లింగంప‌ల్లిలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో మంత్రి హ‌రీష్ రావు మాట్లాడారు. భూముల అమ్మ‌కంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క గోబెల్స్ ప్ర‌చారం చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. కరోనాతో ప్రభుత్వ ఆదాయం తగ్గింది. దీంతో సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు నిరర్ధక ఆస్తులు అమ్ముతామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పాము. పూర్తి పారదర్శకంగా భూములు అమ్మటం జరుగుతుంది …

Read More »

సిద్ధిపేటలో త్రీ టౌన్ పోలీసు స్టేషన్ ప్రారంభం

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట అర్బన్ పరిధిలో మూడవ పట్టణ- త్రీ టౌన్ పోలీసు స్టేషన్ ను పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ లతో కలిసి ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు. మంత్రి వెంట జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఇతర మండల …

Read More »