Home / Tag Archives: harish rao (page 34)

Tag Archives: harish rao

ఉద్యమకారుడికి దక్కాల్సింది గౌరవం..నాయకుడికి దక్కాల్సింది పదవి..!!

ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నది మన బతుకులు మార్చుకోవడానికి , మన , రాబోయే తరాల వారి భవిష్యత్తు చక్కదిద్దుకోవడానికి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి .. అంతే కానీ కేసీఆర్ కోసమో , కవిత , కేటీఆర్ , హరీష్ రావు ల కోసమో చేయలేదు .. మన కోసం , మన బతుకులు బాగు చేసుకోవడానికి చేసాం ..ఉద్యమకారుడు అంటే నిస్వార్ధంగా , సమాజం కోసం ఎటువంటి ప్రతిఫలం …

Read More »

డ్రైవర్ కుటుంబానికి అండగా మంత్రి హరీష్

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.ఇటీవల హత్యకు గురైన సిద్దిపేట కు చెందిన కార్ డ్రైవర్ రవీందర్ కుటుంబానికి మంత్రి హరీష్ రావు తన వ్యక్తిగతంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి అండగా నిలిచారు. గతంలో సిద్దిపేట టీటీడీ కల్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేయగా మరో …

Read More »

చంద్రబాబుకు మంత్రి హరీష్ వార్నింగ్..!!

టీడీపీ అధినేత ,ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు.ఇవాళ మంత్రి హరీశ్‌రావు జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కొత్లాపూర్ మండలం కలికోట గ్రామంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి పాల్గొని మాట్లాడారు.కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ‘ఏపీ ఎన్నికల్లో ఓట్ల కోసం చంద్రబాబు.. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను అడ్డుకోవడానికి యత్నిస్తున్నారు. ఆయన …

Read More »

మిషన్ భగీరథ, గౌరవెల్లి రిజర్వాయరు పనుల పురోగతి పై మంత్రి హరీశ్ సమీక్ష

హుస్నాబాద్ మిషన్ భగీరథ, గౌరవెల్లి రిజర్వాయరు పనుల పురోగతి పై ఇవాళ హుస్నాబాద్ పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు . ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్, ప్రభుత్వ ఛీఫ్ విప్-ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, పర్యాటక శాఖ ఛైర్మన్ …

Read More »

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరవేయడమే నిజమైన ప్రజాసేవ..మంత్రి హరీష్

ప్రభుత్వ సంక్షేమ పథకాలైన రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్.. ఇలా ప్రజా శ్రేయస్సు కోరే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరవేయడంలోనే నిజమైన ప్రజా సేవ ఉన్నదని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్ గ్రామ చౌరస్తాలో బుధవారం మండలంలోని 39 మంది లబ్ధిదారులకు రూ.29 లక్షల 29వేల 524 రూపాయల మేర …

Read More »

రైతులకు కనీస మద్ధతు ధర..కేంద్రానికి మంత్రి హ‌రీశ్ లేఖ‌

కంది రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర మార్కెటింగ్ శాఖ‌ మంత్రి హరీష్ రావు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. మార్కెట్ శాఖ అధికారులతో  బీఆర్కే భవన్ లో రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటలకు కనీస మద్దతు ధరల చెల్లింపు, గోదాముల నిర్మాణం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి, మొక్క జొన్న, జొన్నలు వంటి పంటల  మద్థతు ధరలను ప్రభుత్వం వెంటనే చెల్లిస్తోందని చెప్పారు. …

Read More »

నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి హరీష్ ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిథిలోని అంబర్ పేట్ నియోజకవర్గంలో నల్లంట డివిజన్, మూతజ్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న బి ప్రకాష్ కుమారుడు బెల్లేల శ్రీరంగం శ్రీ కాంత్ కి నిమేనియ జారోతో ఆరు నెలల కిందట మరణించాడు. see also:విపిన్ చంద్ర భౌతికకాయాన్ని సందర్షించి నివాళులర్పించిన మంత్రి హరీష్ అయితే శ్రీకాంత్ కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో తన కుమారుడి వైద్యం కోసం చాలా చోట్ల …

Read More »

విపిన్ చంద్ర భౌతికకాయాన్ని సందర్షించి నివాళులర్పించిన మంత్రి హరీష్

తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ సీఈ, ఇంజనీర్స్ ఫోరం అధ్యక్షులు శ్యాంప్రసాద్ రెడ్డి కుమారుడు డాక్టర్ విపిన్ చంద్ర(37) గుండెపోటుతో మృతి.రాగన్న గూడెంలో నివాసంలో విపిన్ చంద్ర భౌతికకాయాన్ని సందర్షించి నివాళులర్పిం చారు మంత్రి హరీష్ రావు . see alsoనిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి హరీష్ .. ఈ సందర్బంగా మంత్రి హరీష్ శ్యాంప్రసాద్ రెడ్డిని పరామర్శించారు.విపిన్ చంద్ర భౌతిక కాయాన్ని సందర్షించిన వారిలో రైతు సమన్వయ సమితి …

Read More »

మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లీయర్..!!

తెలంగాణ రాష్ట్రంలోని భూములన్నీ ప్రాజెక్టుల నీటితో సస్యశ్యామంలో చేయలని ప్రభుత్వం చేపట్టిన మల్లన్న సాగర్‌ ప్రాజెక్టుకు లైన్ క్లీయర్ అయ్యింది. శుక్రవారం మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనులకు హైకోర్టు లైన్‌ క్లియర్‌ చేసింది .సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన స్టేను డివిజన్‌ బెంచ్‌ ఎత్తివేసింది. ప్రాజెక్టు పనులను కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది. కొత్త ప్రాజెక్టులు చేపట్టడంతో పాటు పలు ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేసి.. పనులను వేగవంతం చేశారు. see also:షాది ముబారక్ ద్వారా …

Read More »

సిద్ధిపేటలో ఆక్సిజను పార్కు..మంత్రి హరీష్

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ సిద్ధిపేట జిల్లాలో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా సిద్ధిపేట జిల్లా మండల కేంద్రమైన చేర్యాల గ్రామంలో రూ.1కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి, ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, పాతూరి సుధాకర్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, గ్రామ సర్పంచ్ ముస్త్యాల అరుణ, నాయకలు ఉన్నారు. అనంతరం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat