కొమురవెళ్లి మల్లన్న స్వామివారిని శుక్రవారం ఉదయం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు .మన్త్రిఒ వెంట శాసన సభ విప్, ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, పాతూరి సుధాకర్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.అనంతరం ఆలయంలోని పాలక మండలి కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని మంత్రి హరీశ్ రావు సమక్షంలో జరిపారు. ఈ మేరకు …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి హరీష్
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పర్యవేక్షణ లో భాగంగా ధర్మారం మండలం మేడారం గ్రామంలోని ప్యాకేజి -6 టన్నెల్ లోని సర్జ్ పూల్ పనులను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. సర్జ్ పూల్ వద్ద అమర్చిన ఏడు గేట్ల అమరిక పనులను పరిశీలించిన అనంతరం రెండు పంపులను జులై చివరి నాటికి పూర్తిస్థాయిలో వినియోగం లోకి తేవాలన్నారు. ఒక్కో పంప్ ద్వారా రోజుకు 0.27 టీఎంసీ నీటిని పంప్ చేయవచ్చని, …
Read More »ఇద్దరు ఇద్దరే ..!
ఒకరేమో మాస్ ..మరో ఒకరు క్లాస్ ..ఒకరేమో ఎప్పుడు ఉపఎన్నికలు జరిగిన ట్రబుల్ షూటర్ అవతారమెత్తి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బంపర్ మెజారిటీతో గెలుపును ఖాయం చేసే ట్రబుల్ షూటర్ .ఇంకొకరేమో ఐటీ రంగంలో పెనుమార్పులు తీసుకువస్తూ దేశంలో ఏ రాష్ట్రానికి రాని పెట్టుబడులను తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తూ యువతకు ఉపాధిని కల్పిస్తూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న యువనేత .ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా …
Read More »ఆర్టీసీ యూనియన్ నేతలతో మంత్రులు జరిపిన చర్చలు సఫలం..!!
ఆర్టీసీ యూనియన్ నేతలతో మంత్రులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఆర్మీసీ కార్మికులకు 16శాతం మధ్యంతర భృతి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై సీఎం కేసీఆర్‌తో చర్చల అనంతరం మంత్రులు మహేందర్ రెడ్డి, ఈటల రాజేందర్, హరీశ్ రావు, కేటీఆర్ ప్రెస్‌మీట్ ఏర్పాటుచేసి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. see also:ఈ ఎమ్మెల్యే కేటీఆర్ మనసును ఎందుకు గెలుచుకున్నాడంటే..!! ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ..ఐఆర్ పెంపుతో …
Read More »సీఎం కేసీఆర్ సోషల్ ఇంజినీర్..మంత్రి హరీష్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులు, నీటి పారుదల విషయంలో.. విశేష అనుభవంతో సోషల్ ఇంజినీర్ గా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు . ఈ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ కార్యాలయంలో నాలుగేళ్ల ప్రగతి-ప్రాజెక్టులో సాగునీటి నిర్వహణపై రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ హాజరై మాట్లాడారు. ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టుకు …
Read More »మంత్రి హరీష్ రావు కృషితో 1500 మందికి ఉద్యోగాలు ..!
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మరోసారి వార్తల్లో నిలిచారు.తాజాగా రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్దిపేట ఓల్డ్ బస్ స్టాండ్ వద్ద టిఆర్ఎస్ కార్మిక విభాగం ఆర్చ్ ఫార్మా ఆధ్వర్యంలో పటాకులు కాల్చి స్వీట్స్ పంపిణీ చేశారు. మచ్చ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ DXN సంస్థ సిద్దిపేట ప్రాంతానికి రావడానికి కృషి చేసిన మంత్రి హరీష్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపారు. see …
Read More »ప్రతీ ఇంటికి రెండు మూడు నెలల్లో తాగునీరు..మంత్రి హరీష్
ప్రతీ ఇంటికి రెండు మూడు నెలల్లో తాగునీరు అందిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు .రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు.ఈ పథకానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని చెప్పారు . మైనారిటీ సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రతీ మైనార్టీ విద్యార్థిపై ఏటా లక్ష రూపాయలు ఖర్చుచేస్తున్నామని మంత్రి హరీష్ అన్నారు . ఈ రోజు నుంచే రైతు బీమా …
Read More »కాళేశ్వరం పై బీబీసీ ఆసక్తి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పై బీబీసీ ఛానల్ ఆసక్తి కనబర్చింది.అనుమతుల సాధన, ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా జరుపుకోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న బీబీసీ ఇండియా ప్రతినిధులు మంత్రి హరీష్ రావును ఆయన నివాసంలో కలుసుకున్నారు. న్యూ ట్రెండ్ సెట్ చేస్తున్న మంత్రి హరీష్ రావు ..! ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి హరీష్ రావు ఇంటర్వ్యూ తీసుకున్నారు. కోటిఎకరాల మాగాణిగా తెలంగాణ …
Read More »న్యూ ట్రెండ్ సెట్ చేస్తున్న మంత్రి హరీష్ రావు ..!
ప్రస్తుతం రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు తమ వాట్సప్ ,ఫేస్ బుక్ ల లో ఒకరిది ఇంకోరు….కొందరు సినిమా హోరోలది… మరి కొందరు తమరికి ఇష్టమైన వారి ప్రొఫైల్ పిక్చర్ , స్టాటస్ పెట్టకుంటూ ఉంటారు.. అది బర్త్ డే అయిన…మ్యారేజ్ డే అయిన అలా చేయటం ఈరోజుల్లో ట్రెండ్ అయింది…అది కేవలం ప్రొఫెషనల్ ..ఇంజనీరింగ్ విద్యార్థుల్లో చూస్తాం..అలాంటి విద్యార్థులకు ఈరోజుల్లో పొలిటికల్ అన్న… పొలిటికల్ నాయకులు అన్న …
Read More »కేసీఆర్ కిట్ అద్బుత నిర్ణయం.. తప్పక చదవండి.. నచ్చితే షేర్ చేయండి..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మాతా శిశు సంక్షేమం కోసం పలు సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్న సంగతి తెల్సిందే .ఈ క్రమంలో ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు అమ్మ ఒడి ,కేసీఆర్ కిట్లు లాంటి పలు పథకాలను ప్రవేశపెట్టింది .ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారుడు ,కరుడుగట్టిన టీఆర్ఎస్ పార్టీ సైనికుడు ,సోషల్ మీడియాలో యాక్టివ్ నెటిజన్ అయిన తెలంగాణ విజయ్ (తాడేబోయిన విజయ్ )కేసీఆర్ …
Read More »