తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెల్సిందే..ఈ ప్రమాదంలో మొత్తం పదమూడు మంది మరణించగా…ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు.. అయితే ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గజ్వేల్ లోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బీటెక్ విద్యార్థిని సాహితిని మంత్రి హారీష్ రావు పరామర్శించారు.మంచిర్యాలకు …
Read More »కంటతడి పెట్టిన మంత్రి హరీష్ రావు ..!
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కంట తడి పెట్టారు .రాష్ట్రంలో నిన్న శనివారం మధ్యాహ్నం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ లో భారీ రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెల్సిందే . ఆర్టీసీ బస్సును లారీ ,జీప్ ఢీకొట్టడంతో దాదాపు పదమూడు మంది మరణించగా ఇరవై మందికి తీవ్ర గాయాలు అయ్యాయి . అయితే నిన్న సిద్ధిపేట జిల్లా పర్యటనలో …
Read More »దళితులకు టీ సర్కారు మరో శుభవార్త ….!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు ఏండ్లుగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలతో అన్ని వర్గాల అభ్యున్నతికై పాటుపడుతున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు దళితులకు కళ్యాణ లక్ష్మీ ,మూడెకరాల పొలం ,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ,విదేశ విద్యకోసం ఆర్థిక సాయం ,గురుకులాలు ,ఆసరా పించన్లు ఇలా పలు అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ దళితుల అభ్యున్నతికై కృషి చేస్తున్నారు . తాజాగా …
Read More »హ్యాట్సాప్ ఎమ్మెల్యే అరూరి రమేష్ ..!
అరూరి రమేష్ ఈ పేరు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాదు ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో .గతంలో ఒకసారి అర్ధరాత్రి హైదరాబాద్ మహానగరం నుండి అప్పటి వరంగల్ జిల్లా వర్ధన్నపేట వస్తున్నా సమయంలో రోడ్డు పక్కన ప్రమాదం జరిగి ప్రాణాలు పోతూ పడిఉన్న క్షత్రగాత్రులను చూసి ఉన్నఫలంగా తన కాన్వాయ్ ను ఆపించి మరి తను కిందకు దిగి తన సొంత కార్లో వారిని …
Read More »మంత్రి హరీష్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు …!
తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి , సంక్షేమ పరిపాలన అందిస్తుంది అని….ప్రజలే ప్రభుత్వం పథకాల పై పాఠాలు చెప్తున్నారు అని మంత్రి హరీష్ రావు గారు అన్నారు…రాష్ట్రంలో సిద్ధిపేట మండలం పుల్లూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నక్క రాజేందర్ అతని అనుచరులతో కలసి మంత్రి హరీష్ రావు సమక్షంలో తెరాస పార్టీలో చేరారు… ఈ సందర్భంగా మాట్లాడుతూ తెరాస …
Read More »టీ కాంగ్రెస్ నేతలపై మంత్రి హరీష్ రావు ఫైర్ ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మెదక్ జిల్లా కలెక్టరేట్ ,ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణాలకు శంఖుస్థాపన చేశారు .అనంతరం మెదక్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు .ఈ సందర్భంగా రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ దేశమంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసి మెచ్చుకుంటుంటే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు నోచ్చుకుకుంటున్నారు. ఆ పార్టీలో …
Read More »ఈ నెల 9న మెదక్ జిల్లాకు సీఎం కేసీఆర్..!!
ఎప్పుడెప్పుడా అని మెదక్ జిల్లా ప్రజలు ఎదిరి చూస్తున్న జిల్లా కలెక్టరేట్ ,ఎస్పీ కార్యాలయం నిర్మాణానికి ఈ నెల 9 న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి , గులాబీ దళపతి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.అదే రోజు సాయంత్రం 4 గంటలకు జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ జరగనుంది.ఈ పర్యటన సందర్భంగా సభా ఏర్పాట్లను ,సభ స్థాలిని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ పరిశీలించారు.ఈ సందర్భంగా …
Read More »ప్రభుత్వ ఉద్యోగిగా కాకుండా.. ప్రజా సేవకులుగా ఉత్సాహంగా పని చేయండి..!
రైతుకు సేవ చేయడమంటే.. మనం ఎంతో అదృష్టం చేసుకున్న వారమని వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులను ఉద్దేశించి రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం మధ్యాహ్నం జిల్లాలో నూతనంగా ఉద్యోగంలో ఎంపికైన 45 మంది వ్యవసాయ శాఖ విస్తరణ-ఏఈఓలకు అపాయింట్ మెంట్ ఆర్డర్ల ప్రోసిడింగ్స్ కాపీలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా …
Read More »అర్ధరాత్రి ఒక్క ఫోన్ కాల్ తో మంత్రి హరీష్ రావు ..!
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రజలకు కష్టం వస్తే అది ముఖ్యంగా తనకు తెలిస్తే ఎలా స్పందిస్తారో అందరికి తెల్సిందే .అవసరమైతే ఓఎస్డీ ద్వారా లేకపోతే తనే స్వయంగా వెళ్లి వారి సమస్యను పరిష్కరించి వారి కళ్ళలో ఆనందాన్ని చూసే వరకు నిద్రపోరు . తాజాగా నంగునూర్ గ్రామానికి చెందిన సుద్దాల ఎల్లవ్వ(70) అనే మహిళ కు తేదీ 01 .05.2018 మంగళవారం …
Read More »60ఏళ్ల కలను నిజం చేసిన సీఎం కేసీఆర్ ..!!
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా కేంద్రం కావాలని 60ఏళ్ల కోరిక అ జిల్లా ప్రజాలది అని.. అది నిజం చేసి చూపించిన ఘనత సీఎం కేసీఆర్ గారిదే అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.సిద్దిపేట జిల్లా కేంద్రంలో అయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నో ప్రభుత్వాల పోయాయి.. అక్కడి ప్రజలు ఎన్నో ఉద్యమాలు ,ఆందోళను చేసిన ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 2016 …
Read More »