Home / Tag Archives: Health Tips (page 10)

Tag Archives: Health Tips

ఇంట్లో ఉంటే కరోనా వైరస్ రాదనుకుంటున్నారా..!

ఇంట్లో ఉన్నాము కదా.. కరోనా వైరస్ రాదనుకుంటే నిజంగా అది మన పొరపాటే. ఇంకా చెప్పాలంటే.. బయటివాళ్లకంటే.. ఇంట్లో ఉన్నవారికే వైరస్ ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది. సరైన జాగ్రత్తలు పాటించకుంటే కుటుంబం మొత్తం ఈ వైరస్ బారిన పడే ఛాన్స్ ఉంది. స్వీయ నిర్భంద కాలంలో మీరు పాటించాల్సిన సూచనలేంటో మీరే తెలుసుకోండి. నాలుగు గోడల మధ్య ఉన్నాము కదా.. ఎలాంటి వైరస్ దరి చేరదనుకుంటే పొరపాటే. పాల …

Read More »

కరోనా వైరస్: అపోహలు – నిజాలు

ప్రశ్న: కరోనా వైరస్ వేడికి నశిస్తుందా? భారత దేశం వంటి వేడి ప్రదేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందదని వింటున్నాం కదా. జవాబు: Flu (influenza) cases ఎండాకాలంలో తగ్గిపోయినట్టే కరోనా వైరస్ తో వచ్చే COVID-19 కూడా ఎండాకాలంలో సమసిపోతుందని కొన్ని ఆశలు లేకపోలేదు. వేడి వల్ల వైరస్ వ్యాప్తి చెందదు అనే ఆశ ఉన్నా, ఇప్పుడు ఆస్ట్రేలియా, సింగపూర్ లో చూస్తే పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. …

Read More »

కరోనా వైరస్ దేనిపై ఎన్ని గంటలు బతుకుతుంది..?

కరోనా వైరస్ ప్రస్తుత భారతదేశంపై కూడా తన పంజా విసురుతున్నది. దీంతో రోజురోజుకూ కేసుల సంఖ్య తీవ్రమవుతున్నాయి. ప్రపంచ యు ద్ధాల కంటే ఈ వైరస్‌ అధిక ప్రభావం చూపుతున్నదన్న ప్రధాని నరేంద్రమోదీ.. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఎవరికి వారు ఇంటి వద్దే స్వీయ నిర్బంధం పాటించడం. …

Read More »

కారం ఎక్కువగా తింటే కరోనా వస్తుందా..?

కరోనా ప్రపంచాన్ని వణికిస్తోన్న సంగతి విదితమే.ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతుంది. ఏపీ తెలంగాణలో ఈ వైరస్ ప్రభావాన్ని అడ్డుకోవడంలో ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. అటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి,ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” కరోనాను తట్టుకోవడానికి పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది అని అన్నారు. దీనిపై నెటిజన్లు ట్రోల్స్ వేశారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అదనపు కార్యదర్శి …

Read More »

నడకతో లాభాలెన్నో..

నడకతో లాభాలు చాలా ఉన్నాయంటున్నారు నిపుణులు. మరి నడక వలన లాభాలెంటో తెలుసుకుందాము. * నడక మూడ్ ను మార్చేస్తుంది * ఒత్తిడి,డిప్రెషన్ ను దూరం చేస్తుంది * కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది * మానసిక ప్రశాంతత లభిస్తుంది * హైబీపీ,కొలెస్ట్రాల్ తగ్గుతాయి * గుండె సమస్యలు తగ్గుతాయి * కీళ్ళను దృఢంగా చేస్తుంది * రక్త సరఫరా మెరుగుపడుతుంది * రోజులో కనీసం పదిహేను నిమిషాలైన సరే నడవండి

Read More »

ఆకుకూరలతో లాభాలెన్నో..?

తోటకూరలో యాబై కేలరీల శక్తి లభిస్తుంది బీ1,బీ2 విటమిన్లు ఉంటాయి దీనివలన కంటిచూపుకు చాలా మంచిది బచ్చలికూరలో 66% ఐరన్ ఉంటుంది..ఇది మొలలను అరికడుతుంది ఆవిశ కూరలోని ఐరన్ గర్భిణీలకు మేలు చేస్తుంది ఇది కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది పుదీనా నోటి దుర్వాసనను,నోటిలోని పుండ్లను నివారిస్తుంది కొత్తిమీర రక్తవృద్ధిని ,జీర్ణవృద్ధిని ,ఆకలిని పెంచుతుంది

Read More »

స్టాక్ మార్కెట్లకు ఊరట

మార్కెట్ వారం ప్రారంభరోజు అయిన సోమవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. కానీ ఈరోజు మంగళవారం కాస్త కోలుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ నలబై తొమ్మిది పాయింట్ల లాభంతో 31,434 వద్ద ట్రేడవుతుంది. నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో 9,224 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. యస్ బ్యాంక్, హెక్సావేర్,టాటా స్టీల్ కంపెనీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. పీవీఆర్,ఫ్యూచర్స్ రిటైల్ ,ఎండ్యూరెన్స్ టెక్నాలజీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Read More »

భారత్ లో 107కరోనా కేసులు

ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా వైరస్ బాధితుల సంఖ్య ఇండియాలో 107కి చేరుకుంది. రోజు రోజుకి భారత్ లో ఈ వైరస్ భారీన పడుతున్న సంఖ్య పెరుగుతుంది. ఆదివారం మధ్యాహ్నం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 107కి చేరుకుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో కొత్తగా పద్నాలుగు మందికి వైరస్ సోకడంతో దేశంలో 107కు చేరింది. కొత్తగా ఈ వ్యాధి భారీన పడిన వారిలో విదేశీయులు కూడా ఉన్నారని …

Read More »

మైండ్ స్పేస్ ఖాళీ అయిందా..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మైండ్ స్పేస్ లో కరోనా కలవరం సృష్టించిన సంగతి విదితమే. అయితే దీనిపై మైండ్ స్పేస్ ఖాళీ అవుతుందని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దీనిపై ఐటీ,పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ”మైండ్ స్పేస్ లోని తొమ్మిదో ఫ్లోర్ లో ఉన్న డీఎస్ఎం కంపెనీ మాత్రమే తమ ఉద్యోగులను ఇంటికి పంపిందని తెలిపారు. అంతేకానీ మైండ్ స్పేస్ లో …

Read More »

కరోనాపై విప్రో సంచలన నిర్ణయం

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కలవరం సృష్టిస్తుంది. ఈ క్రమంలో ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తమ సంస్థకు చెందిన ఉద్యోగులెవరూ కూడా చైనా ,హాంకాంగ్ ,మకావ్ వంటి ప్రాంతాలకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా సింగపూర్,దక్షిణ కోరియో ,జపాన్ ,ఇటలీలకు కూడా వెళ్లవద్దని సలహా ఇచ్చింది. ఎవరైన సరే ఉద్యోగులు చైనా వెళ్తే వారు …

Read More »