Home / Tag Archives: host

Tag Archives: host

యాంకర్ ప్రదీప్ అసలు సమస్య ఇదేనట…!ఆరోగ్య సమస్య కాదా..?

యాంకర్ ప్రదీప్.. బుల్లితెరపై తకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎంతో కష్టపడి తన టాలెంట్ తో పైకి వచ్చిన వ్యక్తి ఇప్పుడు టాప్ యాంకర్స్ లో ఒక్కడుగా నిలిచాడు. డీ షో, కొంచెం టచ్ లో ఉంటే చెప్తా షో లకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎవరికీ కనిపించడం లేదు. దాంతో ఒక్కసారిగా అభిమానులకు ఆందోళన మొదలయింది. తన ప్లేస్ …

Read More »

రాత్రి పూట సెలబ్రిటీల జీవితం ఇంతే…మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు !

టాలీవుడ్ సెలబ్రిటీల జీవితం రాత్రి పూట ఎలా ఉండబోతుందో మంచు లక్ష్మి వివరించనున్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రేక్షకులకు సెలబ్రిటీల జీవిత విషయాలు తెలుసుకోవాలని చాలా ఆశక్తి ఉంటుంది. వారికి ఎన్ని సమస్యలు, పనులు ఉన్నా దృష్టి మాత్రం సెలబ్రిటీల పైనే ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ నెల 23 నుండి సెలబ్రిటీ టాక్ షో ప్రారంభం కానుంది. ఇలాంటి షోల్లో సెలబ్రిటీల వివరాలు, వారి లైఫ్ స్టైల్ …

Read More »

బిగ్ బాస్ 3లో నాగార్జున రెన్యూమరేషన్ ఎంత..?తెలిస్తే షాక్ !

అక్కినేని నాగార్జున బిగ్ బాస్ 3కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా బాగా షేర్ లు కొడుతున్నారు.తాజాగా అందిన సమాచారం ప్రకారం నాగ్ ఈ షో కి ఒక్కో ఎపిసోడ్ కి 12లక్షలు తీసుకుంటాడని తెలుస్తుంది. అయితే నాగార్జున ఇంతకుముందు తాను చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ లో తాను హోస్ట్ గా వ్యవహరించినప్పుడు ఒక్క ఎపిసోడ్ కు 7లక్షలు …

Read More »

హోస్ట్ నాగార్జున కేఏ పాల్ తో పాటు ఆ ఇద్దరినీ హౌస్ లోకి అనుమతిస్తారా.? వద్దంటారా.?

బిగ్ బాస్ మొదటి సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్ తో అదరగొట్టేశాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కంటెస్టెంట్స్ విషయంలో కాస్త నెగిటివ్ టాక్ వచ్చినా తరువాత తారక్ షో నడిపించిన తీరు హౌస్ లో జరిగిన పరిణామాలు షోకు బలాన్నిచ్చాయి. సెకండ్ సీజన్ లో హోస్టింగ్ జాబ్ చేసిన నానికి పెద్దగా లాభంరాలేదు. కానీ షో నేర్పిన అనుభవం ఇద్దరి హీరోలకు ఇబ్బందులను తెచ్చిందనే చెప్పుకోవాలి. తారక్ …

Read More »

బిగ్ బాస్ 3 లో శ్రీరెడ్డి ? ఇక కాస్కోవాల్సిందే !

కాస్టింగ్ కౌచ్ వివాదంలో సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి ప్రస్తుతం తమిళ బిగ్ బాస్ 3 లో పార్టిసిపేట్ చేస్తుందట.అసలు తెలుగు బిగ్ బాస్ లోనే ఆమె పార్టిసిపేట్ చెయ్యాలి అనుకుంది కాని కాస్టింగ్ కౌచ్ ఆరోపలను ఉండడంతో అదేకకుండా అది టాలీవుడ్ పైనే చేయడంతో బిగ్ బాస్ హోస్ట్ గా వ్యహరించినవారు ఆమెను అనుమతించలేదు.దీంతో శ్రీరెడ్డి తమిళ్ లో ట్రై చేయగా అక్కడ అవకాశం దక్కింది. అయితే తమిళ్ లో …

Read More »

బిగ్‌బాస్ మూడో సీజ‌న్‌ హోస్ట్‌గా టాలీవుడ్ కింగ్..?

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ కు సర్వం సిద్దం అయినట్లే.ఇప్పటికే ఈ షో వచ్చిన రెండు సీజ‌న్లు సూపర్ హిట్ అయిన విషయం అందరికి తెలిసిందే.మొదటి సీజ‌న్ కు యంగ్ టైగర్ ఎన్టీఅర్ వ్యాఖ్య‌త‌గా వ్యవహరించారు.అయితే ఎన్టీర్ రాకతో ఈ షో సూపర్ హిట్ అవ్వడమే కాకుండా మంచి రేటింగ్ కూడా వచ్చింది.ఇక రెండో సీజ‌న్ కు యాంక‌ర్‌గా న్యాచుర‌ల్ స్టార్ నాని ఉండగా తనదైనశైలిలో షో మొత్తానికి మంచి …

Read More »