Home / Tag Archives: hyderabad (page 68)

Tag Archives: hyderabad

ఇవంకా కోసం “హాజ్మత్ “వాహనాల మోహరింపు ..

ప్రపంచాన్ని శాసించే పెద్దన్నగా అందరు భావించే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవంకా ట్రంప్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఈ నెల 28నుండి దాదాపు మూడు రోజుల పాటు జరగనున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనున్న సంగతి విదితమే .ఆమె పర్యటన భాగంగా రాష్ట్ర రాజధాని నగరంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు . అందులో భాగంగా రసాయనిక దాడులు జరిగినా కానీ …

Read More »

తన చిన్ననాటి మిత్రుడి కోసం సీఎం కేసీఆర్ …!

ఆయన నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల అరవై యేండ్ల కలను సాకారం చేసిన ఉద్యమ రథసారధి ..గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించి అప్పజెప్పిన అధికారాన్ని ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసం వినియోగిస్తూ దేశాన్నే తెలంగాణ వైపు చూసేలా కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి . అంతటి చరిత్ర ..ఇంతటి హోదా ఉన్న ఆయన తను ఢిల్లీకి రాజైన ..తల్లికి కొడుకే …

Read More »

ఇవాంకా గురించి ఈ సీక్రెట్ ఇన్ఫో మీకు తెలుసా?

ఇవాంకా ట్రంప్. కొన్ని నెల‌ల కింద‌టి వర‌కు హైద‌రాబాదీల‌లో కొంద‌రికే తెలిసిన పేరు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ కూతురుగా అమె ప‌రిచితురాలు. ఈ నెలాఖరున హైదరాబాద్ లో జరిగే గ్లోబల్ ఇంట్రప్రెన్యూర్ షిప్ సదస్సుకు ఇవాంకా వస్తున్న నేపథ్యంలో ఆమె పేరు మీడియాలో మారుమోగిపోతోంది. ఈ నేప‌థ్యంలో ఇవాంకా గురించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు. ఇవాంకా కేవ‌లం ట్రంప్ కూతురే కాదు…అమెరికా అధ్యక్షుడి అడ్వైజర్ కూడా. 1970వ దశకంలో …

Read More »

హైద‌రాబాద్‌లో మోడీ..మిన‌ట్ టు మిన‌ట్ షెడ్యూల్ ..

కొద్దిరోజులుగా అస్ప‌ష్ట‌త‌, అనుమానలు, ఆశ‌ల మ‌ధ్య కొన‌సాగుతున్న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న విష‌యంలో ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ అధికారిక విడుదలైంది. ఈ నెల 28న మధ్యాహ్నం 1.10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. మద్యాహ్నం 1.45 గంటలకు హెలికాప్టర్‌లో మియాపూర్ చేరుకుంటారు. మ. 2.15 గంటలకు మియాపూర్ వద్ద మెట్రో రైల్ పైలాన్‌ను మోడీ ఆవిష్కరిస్తారు. మ. …

Read More »

27వ తేదీ అర్ధ‌రాత్రి హైద‌రాబాద్‌కు ఇవాంకా…

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న‌య ఇవాంకా ట్రంప్ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌నకు వ‌చ్చే షెడ్యూల్ ఖ‌రారైంది. ఈ నెల 27న అర్ధరాత్రి 1.45 గంటలకు 180 మంది అమెరికా పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులతో కలిసి ప్రత్యేక విమానంలో ఆమె హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారని సమాచారం. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మాదాపూర్ లోని వెస్టిన్‌ హోటల్‌కు వెళ్ల‌నున్న ఇవాంకా అక్కడే బస చేస్తారు. ఇవాంక బస కోసం వెస్టిన్‌ …

Read More »

అమ్మలానే.. తెలుగునూ కాపాడుకుందాం..సీఎం కేసీఆర్‌

తెలంగాణ భాషకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందనే సంకేతాలు పంపేలా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు. తెలుగు మహాసభల నిర్వహణపై ఆయన ప్రజాప్రతినిధులు, ఉపకులపతులు, అకాడమీ, సంస్థల ఛైర్మన్లు, ఉన్నతాధికారులు, సాహితీవేత్తలు, కవులు, పరిశోధకులతో ప్రగతి భవన్‌లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కెసిఆర్ మాట్లాడుతూ.. భాగ్యనగరం భాసిల్లేలా.. స్వాభిమానాన్ని చాటేలా సభల నిర్వహణ ఉండాలన్నారు. తెలంగాణలో వెల్లివిరిసిన సాహిత్య సృజన ప్రస్ఫుటం కావాలని, …

Read More »

ఎస్టీల విద్యుత్ బకాయిలన్నీ రద్దు.. సీఎం కేసీఆర్

ఎస్టీల విద్యుత్ బకాయిలు, విద్యుత్ కేసులన్నీ రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రగతి భవన్‌లో ఎస్టీ ప్రజా ప్రతినిధులతో సీఎం సమావేశం నిర్వహించారు. రూ. 70 కోట్లకుపైగా ఉన్న విద్యుత్ బకాయిలను రద్దు చేయాలని నిర్ణయించామని… 40 కోట్ల రూపాయలను విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం చెల్లించాలని సీఎం ఆదేశించారు. మిగితా రూ. 30 కోట్లను ట్రాన్స్‌కో మాఫీ చేస్తుందని జెన్‌కో – ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు హామీ ఇచ్చారు. …

Read More »

28న హైదరాబాద్‌కు మోదీ వస్తున్నారా..?

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెట్రో ప్రారంభానికి ముహూర్తం దగ్గర పడింది. ఈ నెల 28న మెట్రో ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే అయినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏ సమయంలో హైదరాబాద్‌కు వస్తారనే దానిపై అధికారికంగా స్పష్టత రాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, నవంబర్ 28 సాయం త్రం 3గంటల సమయంలో ప్రధాని నగరానికి చేరుకోనున్నట్లు తెలుస్తున్నది. బేగంపేట విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా మెట్రో ప్రారంభ వేదికైన …

Read More »

తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటేలా మహాసభలు..సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలో వెలుగొందిన తెలుగు వైభవం, ప్రశస్తిని ప్రపంచానికి ఎలుగెత్తి చాటేలా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో డిసెంబర్ 15 నుంచి 19వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై అధికారులతో ప్రగతి భవన్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ …

Read More »

ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్ట్ హైదరాబాద్ మెట్రో..కేటీఆర్

ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టు హైదరాబాద్ మెట్రో అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు . ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మెట్రో నిర్వహణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.ఈ నెల ]28న మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉందన్నారు. ఇప్పటికే …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum