Home / Tag Archives: India (page 36)

Tag Archives: India

ప్రారంభమైన బ్రిక్స్ సదస్సు..ప్రధాన అంశాలు ఇవే..!

నేడు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కానుంది. ‘ఉగ్రవాద నిర్మూలనే ప్రధాన అంశంగా బ్రిక్స్ సదస్సు’ అనే ఇతివృత్తంతో జరగనున్న ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా ఆయా దేశాల అగ్రనేతలు పాల్గొననున్నారు. బ్రిక్స్ దేశాలు డిజిటల్ ఎకానమీ, శాస్త్ర, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంపై దృష్టి సారించనున్నాయని మంగళవారం బ్రెజిల్​కు బయల్దేరి వెళ్లేముందు ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఉగ్రవాద నిర్మూలన విషయంలో …

Read More »

రెచ్చిపోయిన చిచ్చరపిడుగు…మూడు రోజుల వ్యవదిలోనే మరో ఎటాక్..!

ఆదివారం నాగపూర్ వేదికగా ఇండియా, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 జరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో అద్భుతమైన స్పెల్ తో ప్రపంచ రికార్డ్ ను బ్రేక్ చేసాడు దీపక్ చాహర్. 3.2 ఓవర్స్ లో 7పరుగులు ఇచ్చి 6వికెట్లు పడగొట్టాడు. మరోపక్క హ్యాట్రిక్ కూడా తీసాడు.ఇది జరిగి మూడు రోజులే అయ్యింది. ఇంతలో మరో హ్యాట్రిక్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈరోజు సయిద్ ముస్తాక్ అలీ …

Read More »

విద్వంసకర ఇన్నింగ్స్..బ్యాట్ తో హోరెత్తించిన పాండే..!

సయిద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఈరోజు కర్ణాటక, సౌరాష్ట్ర మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో భాగంగా కర్ణాటక 80పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే కర్ణాటక నిర్ణీత 20ఓవర్స్ లో మూడు వికెట్ల నష్టానికి 250 భారీ స్కోర్ చేసింది. మనీష్ పాండే కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఏకంగా 54బంతుల్లో 129 చేసాడు. ఇందులో 12 ఫోర్లు, 10సిక్స్ లు ఉన్నాయి. బంగ్లాదేశ్ తో టీ20 తరువాత ఇందులో …

Read More »

టీమిండియా రికార్డ్…మొదటి స్థానం వాళ్ళదే..!

ఆదివారం టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య చివరి టీ20 జరగగా అందులో భారత్ విజయం సాధించింది. తద్వారా సిరీస్ ను కైవశం చేసుకుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో 2-1 తో రోహిత్ సేన విజయం సాధించింది. ఈ విజయంతో  భారత్ మరో రికార్డ్ బ్రేక్ చేసింది. చివరి 100 టీ20 మ్యాచ్ లు చూసుకుంటే విన్నింగ్ శాతం భారత్ కే ఎక్కువ ఉంది. వివరాల్లోకి వెళ్తే..! ఇండియా: 63.75% …

Read More »

కంగ్రాట్స్ ఇండియా..ఏ జట్టుకీ సాధ్యం కాని రికార్డ్..భారత్ వశం..!

నిన్న నాగపూర్ వేదికగా బంగ్లాదేశ్, ఇండియా మధ్య జరిగిన మూడో టీ20 తో భారత్ మరో రికార్డ్ సాధించింది. ఏ ఇతర జట్టు ఈ ఫీట్ ని సాధించలేదు. ఇందుకు ఏమిటా రికార్డ్ అనుకుంటున్నారా. ఈ ఏడాది  మూడు ఫార్మాట్లో హ్యాట్రిక్ సాధించిన వికెట్స్ సాధించిన జట్టు ఇండియానే. టెస్టుల్లో బూమ్రా, వన్డేల్లో షమీ, నిన్న టీ20ల్లో చాహర్ హ్యాట్రిక్ వికెట్లు సాధించారు. ఏ జట్టులో కూడా ఇప్పటివరకు ఈ …

Read More »

ప్రపంచ రికార్డు తిరగరాశాడు..ఈ వజ్రానికి సానపెట్టింది ధోనినేనట…!

ఆదివారం నాగపూర్ వేదికగా ఇండియా, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో బాగంగా ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది బంగ్లా. అయితే భారత్ నిర్ణీత 20ఓవర్లకు 174 పరుగులు చేసింది. అనంతరం చేజింగ్ కు వచ్చిన బంగ్లాదేశ్ ఆదిలోనే 2 వికెట్లు కోల్పోయింది. అయినప్పటికీ నయీం అద్భుతమైన బ్యాట్టింగ్ తో భారత్ విజయ అవకాశాలపై నీళ్ళు జల్లాడు. అయితే ఒక్కసారిగా వారిని దెబ్బకోట్టాడు …

Read More »

దుమ్మురేపిన షెఫాలి..రెండో మ్యాచ్ లోను అదే జోరు..!

నిన్న బంగ్లాదేశ్, ఇండియా మధ్య  మూడో టీ20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఎంతో రసవత్తరంగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరికి విజయం మాత్రం భరత్ నే వరించింది. కాని ఒక పరంగా చూసుకుంటే బంగ్లా ప్లేయర్స్ భారత్ ను వణికించిందనే చెప్పాలి. అయితే నిన్న అందరి కళ్ళు వీరిపైనే ఉన్నాయి. కాని నిన్న భారత్ మరో రికార్డ్ ఆట కనబరిచింది. అది ఉమెన్స్ మ్యాచ్ లో. వెస్టిండీస్ …

Read More »

అశ్విన్ ను పక్కకి నెట్టేస్తాడా..?చూస్తుంటే అవుననే అనిపిస్తుంది..!

రవిచంద్రన్ అశ్విన్ టీమిండియాలో ఒక వెలుగు వెలిగిన స్పిన్నర్ అని చెప్పాలి. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్ధులను ముప్పుతిప్పలు పెట్టేవాడు. భారత్ జట్టుకు మూడు ఫార్మాట్ లోను తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అశ్విన్ అడుగుపెడితే వికెట్ల పతనమే అనుకునేవారంతా. అలాంటి వ్యక్తికి కొంతకాలంగా గడ్డుకాలం ఎదురవుతుందని చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే చాహల్ ప్రస్తుతం టీమిండియాలో ప్రధాన స్పిన్నర్ అని చెప్పాలి. అయితే ఈ ఆటగాడు మరో …

Read More »

15వ దశాబ్దం నుండి సాగుతున్న అయోధ్య భూవివాదం సాగిందిలా..!

అయోధ్య భూవివాదం కేసుపై సుప్రీంకోర్టు ఇవాళే తుది తీర్పు వెలువరించనుంది. సీజేఐ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఇటీవలే అయోధ్య వ్యాజ్యాలపై 40 రోజుల నిర్విరామ విచారణను పూర్తి చేసింది. తీర్పును మాత్రం వాయిదా వేసింది. నవంబర్​ 17న ప్రస్తుత సీజేఐ జస్టిస్​ రంజన్​ గొగొయి పదవీ విరమణ చేస్తున్నందున.. దశాబ్దాల ఈ సమస్యకు పరిష్కారం దొరకనుందని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య భూవివాద కేసు కొనసాగిన తీరును పరిశీలిస్తే… …

Read More »

రామమందిరానికి లైన్ క్లియర్..!

*అయోధ్యలో ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలాన్ని ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. *వివాదాస్పద భూభాగాన్ని అలహాబాద్ హైకోర్టు విభజించడం ఆమోదయోగ్యం కాదని సుప్రీం స్పష్టం చేసింది. *మసీదు కూల్చివేత చట్టవిరుద్ధమని పేర్కొంది. బాబ్రీ నిర్మాణం సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ అంతర్గత నిర్మాణం ఇస్లామిక్ శైలిలో లేదని వ్యాఖ్యానించారు. నిర్మోహి అఖాడా వాదనను కోర్టు తోసిపుచ్చింది. సున్నీ వక్ఫ్ బోర్డు తరుచూ మాటమార్చిందన్నారు. మసీదు కింద 12వ శతాబ్దం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat