Home / Tag Archives: India (page 54)

Tag Archives: India

తెలుగోడికి అన్యాయం చేసిన బీసీసీఐ..అందుకే అలా చేసాడు !

టీమిండియా ఆటగాడు అంబటి రాయుడు అందరిని ఆశ్చర్యపరిచేలా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతునట్లు ప్రకటించాడు.ఈ మేరకు బీసీసీఐకు లిఖిత పుర్వకంగా లెటర్ కూడా రాసి పంపాడు. రాయుడు మూడు ఫార్మాట్ లకు గుడ్ బై చెప్పేసాడు.ప్రస్తుత ప్రపంచకప్ కు ఇండియాకు బ్యాకప్ ప్లేయర్ గా ఎంపికైన రాయుడుకి నిరాశే మిగిలింది ఎందుకంటే..భారత జట్టు ఆల్ రౌండర్ విజయ్ శంకర్ గాయం కారణంగా ఇండియాకు తిరిగి వచ్చేసాడు.అతడి స్థానంలో …

Read More »

లక్కీ ఛాన్స్ కొట్టిన బామ్మ.!

ప్రపంచ కప్ లో భాగంగా నిన్న మంగళవారం టీమ్ ఇండియా బంగ్లాదేశ్ జట్టుతో తలపడిన సంగతి విదితమే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 104(90బంతుల్లో 5సిక్సర్లు,7ఫోర్లతో)రాణించడంతో పాటు కేఎల్ రాహుల్ 77(92బంతుల్లో 1సిక్సరు,6ఫోర్లు)సాధించడంతో నిర్ణీత ఓవర్లకు తొమ్మిది వికెట్లను కోల్పోయి 314పరుగులను సాధించింది.లక్ష్యచేధనలో బుమ్రా (4/55), హార్దిక్‌ పాండ్యా (3/60) ధాటికి 48 ఓవర్లలో 286 పరుగులకు బంగ్లా …

Read More »

వాట్సాప్‌తో బీఎస్‌ఎన్‌ఎల్‌ పోటీ.. అసలు టెలికం రంగంలో ఏం జరుగుతోంది

ప్రైవేట్‌ టెల్కోల రాకతో వెనుకబడిన ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ జోరు పెంచుతోంది. తాజాగా వాట్సాప్‌ వంటి ఓవర్‌–ది–టాప్‌ సంస్థలతో పోటీపడేందుకు సిద్ధమవుతుంది. వైఫై ద్వారా కాల్స్‌ చేయడం, రిసీవ్‌ చేసుకునే సదుపాయాన్ని ప్రవేశపెట్టే యత్నాల్లో ఉంది. ఇందుకు సంబంధించిన అడ్వాన్స్‌డ్‌ వాయిస్‌ ఓవర్‌ వైఫై వీవోవైఫై సర్వీసులను పరీక్షిస్తోంది. అత్యుత్తమ టెక్నాలజీతో నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఎంపికచేసిన సర్కిల్స్‌లో ప్రస్తుతం వీటిని పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా …

Read More »

ఒక్క ఓటమికి రెండు ప్రతీకారాలు…హాట్రిక్ కానుందా ?

ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు టీమిండియా బంగ్లాదేశ్ తో తలపడనుంది.ఇప్పటికే సౌతాఫ్రికా,వెస్టిండీస్, ఆఫ్ఘానిస్తాన్,శ్రీలంక ఇంటిమోకం పెట్టిన విషయం అందరికి తెలిసిందే.ఇప్పటిదాకా భారత్ 7మ్యాచ్ లు ఆడగా 11పాయింట్స్ తో రెండవ స్థానంలో ఉంది.ఈరోజు గెలిస్తే 13పాయింట్స్ తో ఇండియా సెమీస్ చేరుకుంటుంది.ఈరోజు బంగ్లాదేశ్ ఓడిపోతే మాత్రం ఇంటికి వెళ్ళాల్సిందే.అలాకాకుండా ఈరోజు గెలిస్తే ఆ టీమ్ కి కూడా అవకాశాలు ఉంటాయి.ఇక 2007లో గట్టి జట్టు ఐన భారత్ ను లీగ్ …

Read More »

ప్రపంచకప్ నుండి విజయ్ శంకర్ ఔట్..కారణమేంటీ ?

ప్రపంచకప్ నుండి టీమిండియా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ వైదొలిగాడని బీసీసీఐ అధికారి ఒకరు పెర్కున్నారు.ప్రాక్టీస్ సెషన్ లో బుమ్రా బౌలింగ్ లో విజయ్ కాలికి గాయం తగిలిన విషయం అందరికి తెలిసిందే.దీంతో అతడు ఇక మ్యాచ్ ఆడే అవకాశం లేదని,స్వదేశానికి తిరిగి వస్తున్నాడని అన్నారు.ఈ మేరకు అతడి స్థానంలో కర్ణాటక బ్యాట్స్‌మన్‌ మయాంక్ ను తీసుకుంది.ఈ కర్ణాటక ఆటగాడు ఇండియా తరపున టెస్ట్ లు అయితే ఆడాడుగని,ఇప్పటివరకూ వన్డే …

Read More »

టీమిండియా కెప్టెన్ మరో అరుదైన రికార్డ్…

ప్రపంచకప్ లో భాగంగా నిన్న ఇంగ్లాండ్,భారత్ మధ్య జరిగిన హోరాహోరి పోరులో చివరకు ఆతిధ్య జట్టే విజయం సాధించింది.దీంతో అటు పాకిస్తాన్,బంగ్లాదేశ్ జట్లకు ఇది గట్టి దెబ్బ అని చెప్పాలి. అయితే నిన్న ముందుగా టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీసుకోగా ఓపెనర్స్ ఇద్దరూ భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.భారత్ బౌలర్స్ ను ధీటుగా ఎదుర్కొని మంచి ఆటను కనబరిచారు.ఫలితమే ఇంగ్లాండ్ నిర్ణిత 50ఓవర్స్ లో 337 చేసింది.చేసింగ్ కి వచ్చిన …

Read More »

ఒక్క అడుగు దూరంలో భారత్..గెలిస్తే సెమీస్ కు

ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు ఆతిధ్య ఇంగ్లాండ్ తో భారత్ తలబడనుండి.వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఇండియాకు అడ్డుగా ఇంగ్లాండ్ నిలుస్తుందని అందరు అనుకున్నారు.అలాంటి ఇంగ్లాండ్ ఇప్పుడు కష్టాల్లో పడింది.ఈ జట్టుకి ఇంక మిగిలినవి రెండు మ్యాచ్ లే కాబట్టి రెండింట్లో గెలిస్తేనే సెమీస్ అవకాశాలు ఉంటాయి.ఇక ఇండియా పరంగా చూసుకుంటే ఈ మ్యాచ్ గెలిస్తే సెమీస్ కు వెళ్తుంది.అటు పాకిస్తాన్,బంగ్లాదేశ్ కూడా ఇండియానే గెలవాలని బలంగా కోరుకుంటున్నాయి.ఎందుకంటే ఇంగ్లాండ్ …

Read More »

కోహ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఇంగ్లాండ్ స్పిన్నర్..

ప్రపంచకప్ లో భాగంగా ఈ ఆదివారం ఇంగ్లాండ్,భారత్ మధ్య మ్యాచ్ జరగనుంది.ఇప్పటికే భారత్ వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉంది.అయితే అటు ఇంగ్లాండ్ విషయానికి వస్తే ఈ ఈవెంట్ లో ఫేవరేట్ గా వచ్చిన ఆ జట్టు మొదట్లో పర్వాలేదు అనిపించిన చివరికి మాత్రం కష్టాల్లో పడింది.అయితే రేపు జరిగే మ్యాచ్ ఇంగ్లాండ్ కచ్చితంగా గెలివాలి.లేదంటే సెమీస్ ఆసలు సన్నగిల్లుతాయి. అయితే భారత్ కెప్టెన్ కోహ్లి మంచి ఫామ్ …

Read More »

చరిత్రలో తొలిసారి..ఆ రెండు జట్లు భారత్ కు సపోర్ట్ !

పాకిస్తాన్,ఇండియా ఈ జట్లు ఆటలోనే కాదు బయట కూడా ఇప్పుడు కలిసి ఉండవు.అంత బద్ధ శత్రువులు అని చెప్పాలి అలాంటిది ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ టీమ్ లు ఇప్పుడు ఇండియాకు సపోర్ట్ చేస్తున్నాయి. ప్రపంచకప్ లో భాగంగా ఈ ఆదివారం ఇండియా,ఇంగ్లాండ్ మధ్య రసవత్తర పోరు జరగనుంది.ఈ మ్యాచ్ తో చాలా జట్టుల భవిష్యత్తు కూడా ముడిపడి ఉందని చెప్పాలి.ఇప్పటికే ఆస్ట్రేలియా సెమీస్ కు క్వాలిఫై అయిన విషయం అందరికి …

Read More »

ఇంగ్లాండ్ ను ఎలాగైనా సెమీస్ కు పంపాలి..అందుకే ఇలా చేస్తున్నారా?

ప్రపంచకప్ లో భాగంగా మొన్న మాంచెస్టర్‌ వేదికగా వెస్టిండీస్,ఇండియా మధ్య మ్యాచ్ జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి కోహ్లి బ్యాటింగ్ ఎంచ్చుకున్నాడు. అయితే బ్యాటింగ్ కి వచ్చిన ఓపెనర్స్ రోహిత్ శర్మ,రాహుల్ కాసేపు క్రీజ్ లో ఉన్నపటికి,కాసేపటికి రోచ్ బౌలింగ్ లో రోహిత్ బంతి ఇన్‌స్వింగై బ్యాట్‌, ప్యాడ్‌కు మధ్యలో నుంచి వెళ్లి వికెట్‌ కీపర్‌ చేతిలో పడింది.అయితే బౌలర్ అపిల్ చేయగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat