Home / Tag Archives: INFORMATION

Tag Archives: INFORMATION

8 యూట్యూబ్ ఛానెల్స్‌ను బ్లాక్ చేసిన కేంద్రం..!

సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తిని అడ్దుకునేందుకు కేంద్రం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా 8 యూట్యూబ్ ఛానెల్స్‌ను బ్లాక్ చేసింది. ఇందులో 7 ఇండియాకు చెందినవి కాగా, 1 పాకిస్థాన్‌కు చెందినది. ఈ ఛానెళ్లను 85 లక్షల మంది సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారు. ఇవి అప్‌లోడ్‌ చేసే వీడియోస్‌ను 114 కోట్ల మంది చూశారు. ఇలాంటి వీడియోస్ అప్‌లోడింగ్.. భారత సాయుధ బలగాలు, జమ్మూకశ్మీర్‌కు …

Read More »

రోహిత్ శర్మపై దాదా సంచలన వ్యాఖ్యలు

టీమిండియా డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్.. సూపర్ సక్సెస్ పుల్ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి బీసీసీఐ అధ్యక్షుడు.. స్టార్ మాజీ లెజండరీ ఆటగాడు సౌరవ్ గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ కూల్ కెప్టెనని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నాడు. ఏ సమయంలోనైనా ప్రశాంతంగా, జాగ్రత్తగా వ్యవహరిస్తాడన్నాడు. ఎప్పుడూ ప్రత్యర్థుల ముఖాల్లోకి చూస్తూ దూకుడుగా ఉండడని తెలిపాడు. గత కొన్నేళ్లుగా టీమిండియాకు గొప్ప కెప్టెన్లు వచ్చారని …

Read More »

రవిశాస్త్రిపై దినేశ్ కార్తీక్ షాకింగ్ కామెంట్స్

టీమిండియా క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి హయాంలో టీమిండియా ఎన్నో అద్భుత విజయాలను నమోదు చేసింది. ఆసీస్, ఇంగ్లాండ్ పై అద్భుతాలను సృష్టించింది. అతను కోచ్ ప్లేయర్లలోని టాలెంట్ వెలికి తీయడంలో సిద్ధహస్తుడని దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు. అయితే గెలిచినప్పుడు ఎంత సంబరపడతాడో.. ఓడితే మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తాడని అన్నాడు. రవిశాస్త్రికి కాస్త సహనం తక్కువగా ఉండేదని, ఓడిపోతుంటే తట్టుకునేవాడు కాదని చెప్పాడు.

Read More »

ఈ నెల 26న సూర్యగ్రహణం..తిరుమల, శ్రీశైలం ఆలయాల మూసివేత సమయాలు ఇవే…!

డిసెంబర్ 26 న సూర్యగ్రహణం కారణంగా కొన్ని గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం, శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున ఆలయాల మహాద్వారాలను కొన్ని గంటలపాటు మూసివేయనున్నారు. 26 న ఉదయం 8:08 గంటల నుంచి ఉదయం 11:16 గంటల వరకు సూర్య గ్రహణం ఉంటుంది. దీంతో తిరుమల ఆలయ సంప్రదాయం ప్రకారం.. గ్రహణానికి 6 గం. ముందుగా అంటే 25 వ తేది రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయ …

Read More »

వాట్సాప్‌లో ఆ సమాచారం పంపొద్దు ..చాలా జాగ్రత్త

ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) పన్నే ఉచ్చులో పడొద్దని భారత సైనికులను ఆర్మీ అధికారులు హెచ్చరించారు. రక్షణ వ్యవస్థకు సంబంధించి ఏదైనా కీలక సమాచారం వాట్సాప్‌ గ్రూప్‌లలో షేర్‌ చేయొద్దని మార్గదర్శకాలు జారీ చేశారు. దాంతోపాటు ముఖ్య అధికారులు, నేతల రాకపోకలకు సంబంధించి వాట్సాప్‌లో సమాచారం షేర్‌ చేయొద్దని చెప్పారు. అపరిచిత గ్రూప్‌లలో మెంబర్లుగా ఉంటే.. పాకిస్తాన్‌ దాయాదులకు సమాచారం చేరే అవకాశాలున్నాయని అన్నారు. సమాచారం చోరీ కాకుండా ఉండేందుకు …

Read More »

వామ్మో కైరా..ఒక్క పిక్ లో ఇన్ని అర్ధాలా..?

కైరా అద్వాని… టాలీవుడ్ లో మొదటిసారి మహేష్ బాబు సరసన భరత్ అనే నేను చిత్రంలో నటించింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. ఒక్క సినిమాతో తన క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మరోపక్క అటు బాలీవుడ్ లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మహేష్ సినిమా తరువాత రామ్ చరణ్ తో కూడా సినిమా తీసింది. ఇదంతా పక్కన పెడితే …

Read More »

దేనికైనా కుళ్ళిపోవడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా..?

పేపర్ టవల్ – 2-4 వారాలు అరటి తొక్క – 3-4 వారాలు పేపర్ బాగ్ – 1 నెల వార్తాపత్రిక – 1.5 నెలలు ఆపిల్ కోర్ – 2 నెలలు కార్డ్బోర్డ్ – 2 నెలలు కాటన్ గ్లోవ్ – 3 నెలలు ఆరెంజ్ పీల్స్ – 6 నెలలు ప్లైవుడ్ – 1-3 సంవత్సరాలు ఉన్ని సాక్ – 1-5 సంవత్సరాలు మిల్క్ కార్టన్లు – …

Read More »

చంద్రబాబుకు హైటెన్షన్..రోజురోజుకు అటెండెన్స్ తగ్గుతుందట ?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్ళు ఏదైనా మీటింగ్ పెడితే చాలు అటు నాయకులు,ఇటు అధికారులు గుంపుగా వచ్చి వాలిపోయేవారు.అంతే కాకుండా ఒక పద్ధతి కూడా పాటించేవారు.ఇప్పుడు ఎలాగూ అధికారులతో సమీక్షలు,మీటింగ్ లు ఉండవు కాబట్టి ఇంక సొంత పార్టీ నాయకులతోనే మీటింగ్ లు పెట్టుకోవాలి.కాని చంద్రబాబుకి ఇక్కడ సీన్ రివర్స్ అయ్యిందని చెప్పాలి.ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినంత గౌరవం ఇప్పుడు లేదు.మీటింగ్ లకు రమ్మని రెండు మూడుసార్లు …

Read More »

జగన్ హత్య కేసులో బయటపడ్డ నిజాలు….భయాందోనలో చంద్రబాబు

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై పథకం ప్రకారమే హత్యాయత్నం జరిగిందని తేలిపోయింది. ఇదే విషయాన్ని పోలీసు కమిషనర్‌ లడ్డా ధ్రువీకరించారు. ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌పై గతేడాది అక్టోబర్‌ 25న విశాఖ ఎయిర్‌ పోర్టులో శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తితో దాడి చేసిన విషయం విధితమే. నిందితుడు శ్రీనివాసరావు టీడీపీకి చెందిన హర్షవర్దన్‌ అనే వ్యక్తి క్యాంటిన్‌లో పని చేస్తున్నాడు. అలాగే అతను వెల్డర్, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino