Home / Tag Archives: IT Minister KTR (page 8)

Tag Archives: IT Minister KTR

అట‌ల్‌జీ అంత్య‌క్రియ‌ల సాక్షిగా…కాంగ్రెస్ తీరుపై కేటీఆర్ ఆగ్ర‌హం

ఆర్థిక సంస్కరణల ఆధ్యుడు, దివంగత మాజీ ప్రధాని విషయంలో కాంగ్రెస్‌ పార్టీ నేటికీ ప్రాయాశ్చిత్తం చేసుకోలేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయం వ్యక్తం చేసిన సుప్రసిద్ధ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌తో ఆయన ఏకీభవించారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలను బీజేపీ పార్టీ పరంగా ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. పార్టీ కార్యాలయానికి తీసుకువచ్చి నివాళులు అర్పించిన అనంతరం ఆయనకు స్మతిస్థల్‌లో మొమోరియల్‌ …

Read More »

కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే కెపి వివేకానంద కౌంటర్..

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకులకు కుత్బుల్లాపూర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కెపి వివేకానంద కౌంటర్ ఇచ్చారు. ఇవాళ అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…కేటీఆర్ గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని చెప్పారు.ప్రతిరోజు టీవీలు, పేపర్లలో కనిపించడం కోసం కాంగ్రెస్ నాయకులు ప్రెస్‌మీట్లు పెడుతున్నారని అన్నారు.రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విధంగా 100 సీట్లు గెలిచి …

Read More »

కంటి వెలుగు శిబిరాలను సందర్శించిన మంత్రి కేటీఆర్

కంటి వెలుగు కార్యక్రమం ప్రజావైద్యంలో చారిత్రకమైన ముందడుగు అని, “సర్వేంద్రియానాం నయనం ప్రధానం” అన్న స్ఫూర్తితో రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించాలని సదుద్దేశంతో “కంటి వెలుగు” కార్యక్రమం చేపట్టడం జరిగిందని మంత్రి కెటి రామరావు తెలిపారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కంటి వైద్య శిభిరాలను ఈ రోజు మంత్రి కెటి రామారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో చందానగర్ మరియు హఫీజ్పేట్ …

Read More »

వాజ్ పేయి మృతిపట్ల ప్రముఖుల నివాళులు

భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇవాళ సాయంత్రం ఎయిమ్స్‌లో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.. ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ‘‘మన మాజీ ప్రధాన మంత్రి, నిజమైన భారతీయ రాజనీతిజ్ఞుడు శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి పరమపదించినట్లు వినడం చాలా విచారకరం. ఆయన నాయకత్వ లక్షణాలు, దూరదృష్టి, పరిణతి, వాగ్ధాటి ఆయనను తనదైన సొంత జట్టులో నిలిపాయి. మృదు స్వభావి అయిన …

Read More »

రాహుల్ రాక‌పై మంత్రి కేటీఆర్ అదిరిపోయే పంచ్‌

  కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న‌పై మంత్రి కేటీఆర్ అదిరిపోయే పంచ్ వేశారు. రాహుల్ రాక సంద‌ర్భంగా కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని తిప్పికొడుతూనే..క‌ల‌ల్లో తేలిపోతున్న ఆ పార్టీ నేత‌ల‌కు మైండ్ బ్లాంకయ్యే కామెంట్లు చేశారు.బుధవారం  మంత్రి కేటీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సిరిసిల్లలోని గీతా నగర్‌లో ఉన్న నెహ్రూ పార్క్‌ను ప్రారంభించారు. నెహ్రూ పార్క్‌లో కొన్ని నిర్మాణాలు చేపట్టి అత్యంత …

Read More »

కొల్లూరులో మంత్రి కేటీఆర్ అకస్మిక తనిఖీలు..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఇవాళ హైదరాబాద్ నగరం పరిధిలోని రామచంద్రాపురం మండలంలో ఆకస్మిక తనిఖీ చేశారు. కొల్లూరులో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ‘హై రైజ్‌ మోడల్‌ టౌన్‌ షిప్‌’ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్బంగా అధికారులకు కీలక ఆదేశాలు ,సూచనలు చేశారు.వీలైనంత త్వరగా డబుల్‌ బెడ్‌ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కొల్లూరు నిర్మిస్తున్న ఈ …

Read More »

ఈ నెల 15 న కరీంనగర్ లో పర్యటించనున్న మంత్రి కేటీఆర్

ఈ నెల 15న రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఅర్ కరీంనగర్ నగరంలో పర్యటించనున్నారు.ఈ సందర్బంగా అయన నగరంలోని ఐటీ టవర్ నిర్మాణ పనులను పరిశీలిస్తారని ఎమ్మెల్యే కమలాకర్ అన్నారు.రానున్న సంక్రాంతికి సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు కానుకగా ఈ ఐటీ టవర్ ను అందిస్తామని తెలిపారు.కరీంనగర్ లోని ఉజ్వల పార్క్ వద్ద నిర్మాణంలో ఉన్న ఐటీ టవర్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. జీ ప్లస్ ఫోర్ పద్దతిలో నిర్మిస్తున్న …

Read More »

ఎన్.ఓ.సీల జారీని వికేంద్రీకరణ చేస్తాం..!!

 ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థుల భద్రత విషయంలో ప్రభుత్వం, ప్రైవేట్ యాజమాన్యాలు కలిసి పనిచేయాలని, విద్యార్థుల భద్రతలో రాజీపడేది ఉండదని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలలో వివిధ సమస్యలపై నేడు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్, ఎస్సీ డెవలప్ మెంట్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులతో ఉన్నత స్థాయి …

Read More »

హైదరాబాద్‌లో పెట్టుబడులకు అద్భుతమైన అవకాశాలు..కేటీఆర్

ఎన్ని కంపెనీలు ఉన్నాయన్నది కాదు.. ఎంత ఉపాధి కల్పించామన్నది ముఖ్యమని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.ఇవాళ య్ధరబాద్ మహానగరంలోని పార్క్ హయత్‌లో ఐసీసీఎస్‌ఆర్‌సీ రీజినల్ కౌన్సిల్ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్బంగా హైదరాబాద్‌ నగరంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఉత్పత్తి రంగంలో జర్మనీని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ర్టాభివృద్ధి కోసం ఇండియన్ ఛాంబర్ …

Read More »

ప్రపంచంలోనే పెద్దది.. ఐకియా స్టోర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

ప్రపంచంలోనే అతిపెద్ద ఫర్నీచర్ రీటైలర్ గా ఉన్న స్వీడన్ ఫర్నీచర్ కంపెనీ “ఐకియా” స్టోర్ ఇవాళ ఇండియాలో తమ మొట్టమొదటి స్టోర్ ను తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైటెక్ సిటీలో తన స్టోర్ ని ప్రారంభించింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ప్రపంచంలోనే అతి పెద్ద ఫర్నిచర్ సంస్థ అయినటువంటి ఐకియా ఇవాళ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat