Home / Tag Archives: it

Tag Archives: it

ఐటీలో తెలంగాణ దేశానికి ఆదర్శం

కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మంచి పురోగతి సాధించామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ విధానాలు, సమష్టి కృషితోనే ఇది సాధ్యమయ్యిందన్నారు. సీఎం దార్శనికతతో దేశంలోనే అగ్రగామిగా ఎదుగుతున్నామని చెప్పారు. నగరంలోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో పరిశ్రమలు, ఐటీ శాఖ వార్షిక నివేదికలను మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పారదర్శకత కోసం వార్షిక నివేదికలు విడుదల చేస్తున్నామని …

Read More »

ఉద్యోగాల బంగారు గని తెలంగాణ: మంత్రి కేటీఆర్‌

నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ‘డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్సేంజ్‌ ఆఫ్‌ తెలంగాణ’ (డీఈఈటీ) ద్వారా ఇకపై యువతకు వేగంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంలోని యువతకు మరింత వేగవంతంగా ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు ఉద్యోగులకు లోన్లు, మార్ట్‌గేజ్‌ వేగంగా జరిపే లక్ష్యంతో అమెరికాకు చెందిన ఎక్విఫాక్స్‌ సంస్థతో డీఈఈటీ శుక్రవారం ఒప్పందం చేసుకున్నది. దీంతో ఇకపై డీఈఈటీలో నమోదు చేసుకున్న అభ్యర్థుల వెరిఫికేషన్‌ వేగంగా, పారదర్శకంగా పూర్తవనున్నది. …

Read More »

ఐటీలో తెలంగాణ మేటి.. ఎందుకంటే..?

ప్రపంచమంతా రాష్ట్రం వైపు చూడాలి.. ఉద్యోగాలు, ఉపాధి పెరగాలి.. అదే సమయంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి.. ఏ ఒక్కచోటో ప్రగతి కేంద్రీకృతమై ఉంటే ప్రయోజనం ఉండదు. అందుకే హైదరాబాద్‌ పశ్చిమాన కేంద్రీకృతమైన ఐటీని హైదరాబాద్‌ అంతటా విస్తరింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఘనమైన ముందడుగు వేసింది. ఐటీ వికేంద్రీకరణకు ఐటీ అండ్‌ సీ, హైదరాబాద్‌ గ్రిడ్‌ (గ్రోత్‌ ఇన్‌ డిస్పెర్షన్‌) పాలసీ మార్గదర్శకాలను విడుదల చేసింది. నగరానికి పశ్చిమ దిశలోనే …

Read More »

తెలంగాణలో ఆవిష్కరణలకు ప్రాధాన్యం

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న నేపథ్యంలో గ్రామీణ, వ్యవసాయ ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పిలుపునిచ్చారు. ఔత్సాహిక యువతకు సేవలు అందిస్తున్న స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ ‘టీ హబ్‌’కార్యక్రమాలను ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్, టీ హబ్‌ కార్యకలాపాలపై మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో …

Read More »

విశాఖ ఐటీపై జగన్ ప్రత్యేక దృష్టి..!

ఐటీ రంగంలో హై ఎండ్‌ స్కిల్స్పై ఒక సంస్థను విశాఖపట్నంలో ఏర్పాటుచేయాలని సీఎం ఆదేశించారు. ఇంజినీరింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఇందులో ప్రవేశం కల్పించి వారిని మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దాలన్నారు. మొదటగా విశాఖపట్నంలో తర్వాత దీనికి అనుబంధంగా సెంట్రల్‌ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతంలో తర్వాత కాలంలో రెండు సంస్థలను ఏర్పాటుచేసేదిశగా ప్రణాళిక రూపొందించాలన్నారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలతో పోటీపడే పరిస్థితి రావాలంటే నైపుణ్యాలను ఆ నగరాలతో …

Read More »

5ఏళ్లల్లో వేలకోట్ల అవినీతికి పాల్పడిన చంద్రబాబు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్షపార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఐదేళ్ల అధికారంలో కొన్ని వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని మాజీ మంత్రి,వైసీపీ ప్రధాన కార్యదర్శి సి రామచంద్రయ్య ఆరోపించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ” విభజన తర్వాత నమ్మకంతో ప్రజలు తెలుగుదేశాన్ని గెలిపించి.. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తే .. అధికారాన్ని అడ్డు పెట్టుకుని వేల వేల కోట్ల అవినీతికి బాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ నేతలు పాల్పడ్డారని ఆయన …

Read More »

బిగిల్ అరెస్ట్ అయ్యాడనే వార్తల్లో వాస్తవమెంత..!

తమిళనటుడు విజయ్ ను అరెస్ట్ చేసారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇందులో వాస్తవం లేదు.. చెన్నైలో మూడు రోజులుగా సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరుగుతుండగా అలాగే విజయ్ ఇంట్లో కూడా జరిగాయి. ఈ సోదాల్లో నోట్ల కట్టలు బయటపడిన విషయం తెలిసిందే. అయితే ఈ సోదాల వ్యవహారం రాజకీయ రంగు పూసుకుంటోంది. నటుడు విజయ్‌ అరెస్ట్‌ అయ్యే అవకాశం ఉందని …

Read More »

ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీని విస్తరిస్తాం

తెలంగాణలోవరంగల్‌, కరీంనగరే కాదు రాష్ట్రంలోని అన్ని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీని విస్తరిస్తాం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. వరంగల్‌లోని మడికొండలో ఏర్పాటు చేసిన సైయెంట్‌, టెక్‌ మహీంద్రా క్యాంపస్‌లను ప్రారంభించిన అనంతరం కేటీఆర్‌ మాట్లాడారు. 2018 వరల్డ్‌ ఎకనామిక్స్‌ ఫోరంలో బీవీ మోహన్‌ రెడ్డి, గుర్నానిని కలిశానని కేటీఆర్‌ తెలిపారు. అనేక వనరులు ఉన్న వరంగల్‌లో ఐటీ సేవలు అందించాలని కోరాను. …

Read More »

త్వరలో కరీంనగర్ ఐటీ టవర్ ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంహా నిర్మించిన ఐటీ టవర్ ను ఈ నెల ముప్పై తారీఖున ఐటీ,పరిశ్ర్తమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభిస్తారు అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఐటీ టవర్ నిర్మాణపనులను పరిశీలించిన మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ” ఐటీ టవర్ లో స్థానికులకే ఉపాధి అవకాశాలను కల్పిస్తామని “అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంతోనే …

Read More »

ఐటీ రంగంలో హైదరాబాద్‌ దూసుకుపోతోంది

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లోని రాయదుర్గంలో ఇంటెల్‌ డిజైన్ అండ్ ఇంజినీరింగ్‌ సెంటర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. బెంగళూరు తర్వాత రెండో సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన ఇంటెల్‌.   దాదాపు 1500 మంది ఉద్యోగులు కూర్చొని పని చేసే సామర్థ్యంతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, ఇంటెల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజాతో …

Read More »