యాధృచ్చికమో దైవ నిర్ణయమో కానీ వైయస్సార్ కుటుంబాన్ని నిందించిన వారంతా రాజకీయంగా మానసికంగానూ తీవ్రంగా ఎంతో నష్టపోయారు. వైయస్సార్ మరణానంతరం ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొని పార్టీని స్థాపించి, ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తోన్న జగన్ ను గత కొన్నేళ్లపాటు చాలామంది తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసారు. ప్రస్తుతం వారుకూడా ఇబ్బందులు్ ఎదుర్కొంటున్నారు. మొదటినుంచీ పదవులకోసం, అధిష్టానం మెప్పుకోసం, స్వార్ధపూరిత రాజకీయాలకోసం జగన్ ను, వైయస్సార్ ను నిందించినవారంతా ఇప్పటివరకూ ఎవరెవరు ఏమయ్యారో చూడండి. …
Read More »వైరల్ ఫోటో…స్టోక్ కాంగ్రీ పర్వతంపై జగన్ బ్యానర్…!
ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము కాశ్మీర్ రాష్ట్రం జమ్ము కశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా లడఖ్ ప్రాంతంలోని 6,153 మీటర్ల ఎత్తైన స్టోక్ కాంగ్రీ పర్వతాన్ని ఏపీ, తెలంగాణకు చెందిన విద్యార్థులు అధిరోహించారు. చిలకలూరిపేటకు చెందిన ఆలూరి సాయికిరణ్, తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా ఎల్లికల్ గ్రామానికి చెందిన మల్లికార్జున, హన్మకొండకు చెందిన ఆర్. అఖిల్‌లు ఈ కాంగ్రీ పర్వతాన్ని అధిరోహించారు. ఈ యాత్రకు సంబంధించి …
Read More »సీఎంను, మంత్రి అనిల్ యాదవ్ ను ఇష్టానుసారంగా దుర్భాషలాడిన టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరి అరెస్ట్
తాజాగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సర్క్యులేట్ చేస్తున్న ఓ వీడియోతో ఆపార్టీ ఉన్న కాస్త పరువు కూడా పోగొట్టుకుంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల యాడ్ లలో నటించిన ఓ పెయిడ్ ఆర్టిస్టుతో రైతు మాదిరిగా డ్రామా ఆడిస్తూ వీడియో రిలీజ్ చేసారు. ఆ వీడియోలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను గొర్రెలు కాచేవాడంటూ నోటికొచ్చినట్టుగా మాట్లాడాడు. అంతేకాదు రాష్ట్ర ముఖ్యమంత్రిని రాయలేని నీచమైన భాషతో ఇష్టానుసారంగా తిట్టడం …
Read More »గ్రామ వాలంటీర్ లను హేళనగా చూస్తున్న ప్రతీఒక్కరికి ఈ సందేశం అంకితం..!
ఒక కుర్రోడు ఎక్కడో దూరంగా హైదరాబాద్ , వైజాగ్ లాంటి పెద్ద నగరాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. నెల అయ్యేసరికి ఆ కుర్రోడికి వచ్చే జీతం 15000 అనుకుందాం. ఇక ఆ కుర్రాడికి వచ్చే జీతం పక్కన పెడితే తన కర్చు ఎంత అవుతుందో ఒక్కసారి చూదాం. *రూమ్ రెంట్ – 2000/-, *రెండు పూట్ల తిండి ఖర్చు రోజుకి 100/- చొప్పున చూసుకున్న నెలకి 3000 అవుతుంది. *ఉదయం, అప్పుడప్పుడు …
Read More »జగన్ ను అన్యాయంగా జైలుకు పంపినందుకు, చంద్రబాబుకు చీకట్లో స్టేలు ఇప్పించినందుకే చిదంబరం పాపం పండిందా.?
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి చిదంబరం ను ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ చేసేందుకు సీబీఐ సిద్ధమైంది. ఈకేసులో ఢిల్లీ హైకోర్టు మంగళవారం చిదంబరంకు ముందస్తు బెయిల్ ను నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో చిదంబరం కోసం సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. గతరాత్రి సీబీఐ అధికారులు ఢిల్లీలోని ఆయన ఇంటికి వెళ్లగా ఆయన అక్కడ చిదంబరం కనిపించలేదు. టికి సీబీఐ అధికారులు నోటీసులు అంటించి రెండుగంటల …
Read More »ఇక నీ పని అయిపోయినట్టే..పరారీలో చిదంబరం !
మార్గదర్శి కేసులో రామోజీని తప్పించడంలో, సోనియా రామోజీ బాబుల కోరిక మేరకు జగన్ మీద కేసులు పెట్టడం లో ప్రధాన పాత్ర చిదంబరానిదే.2012 -13 మధ్య ఒకసారి పార్లమెంటులో ఆనాటి టీడీపీ పార్లమెంట్ నాయకుడు,ఖమ్మం ఎంపీ నామా చౌదరి రెచ్చి పోయి మాట్లాడుతుంటే నీవు మీ నాయకుడు (బాబు) నన్ను కలిసి ఏమి మాట్లాడారో చెప్పమంటావా అని ఆర్ధిక మంత్రి చిదంబరం అనగానే ఒక మాట కూడా మాట్లాడకుండా టక్కున …
Read More »సీఎం, మంత్రి అనిల్ ను దూషించిన పెయిడ్ ఆర్టిస్ట్ సహా లోకేశ్ టీం ను అరెస్ట్ చేయాలని డిమాండ్
తాజాగా తెలుగుదేశం పార్టీ సర్క్యులేట్ చేస్తున్న ఓ వీడియోతో ఆపార్టీ ఉన్న కాస్త పరువు కూడా పోగొట్టుకుంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల యాడ్ లలో నటించిన ఓ పెయిడ్ ఆర్టిస్టుతో రైతు మాదిరిగా డ్రామా ఆడిస్తూ వీడియో రిలీజ్ చేసారు. ఆ వీడియోలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను గొర్రెలు కాచేవాడంటూ నోటికొచ్చినట్టుగా మాట్లాడాడు. అంతేకాదు రాష్ట్ర ముఖ్యమంత్రిని రాయలేని నీచమైన భాషతో ఇష్టానుసారంగా తిట్టడం జరిగింది. అయితే …
Read More »సీఎం జగన్ పై లోకేశ్ సెటైర్
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అమెరికా వెళ్లడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎమ్మెల్సీ, మాజీ మంత్రి లోకేష్ తప్పుపడుతున్నారు. సొంత పనులలో జగన్ బిజీ గా ఉన్నారని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు.దేశం అంతటా వరదలతో కష్టాలు,నష్టాలు వస్తే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేగంగా స్పందించారని, బాధితులను ఆదుకున్నారని ఆయన చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి మాత్రం అక్కరకు రాని చుట్టంలా అమెరికాలో సొంత పనుల్లో యమ …
Read More »నవ్యాంధ్రలో నయా చరిత్ర-ఆల్ ది బెస్ట్ జగన్
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా డలాస్ లో చేసిన ఉపన్యాసం ఉత్తేజభరితంగా సాగింది.ఆయన తన లక్ష్యశుద్దిని, చిత్తశుద్దిని తద్వారా మరోసారి తెలియచేయడానికి ప్రయత్నించారు.. తనకు అమెరికాలోని తెలుగు సమాజం ఎన్నికల సమయంలో ఎలా ఉపయోగపడింది కూడా ఆయన గుర్తు చేసుకుని దన్యవాదాలు తెలిపారు. ఎపిని ఎలా అబివృద్ది చేయాలన్నదానిపై ఆయన తన కల అంటూ చేసిన వ్యాఖ్యలు సబికులను ఇన్ స్పైర్ చేశాయి. అమెరికాలో ప్రముఖ …
Read More »ఎల్లో మీడియా చూపించని జగన్ అతికొద్ది రోజుల ప్రజారంజక పాలనలోని ముఖ్యాంశాలివే
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ సీఎం అయ్యి ఇప్పటివరకూ పట్టుమని మూడు నెలలు కూడా గడవలేదు.. అయినా అనేక సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజా సంక్షేమం కోసం వేగంగా ముందడుగు వేసారు. ఫించన్లు, చట్ట సవరణలు, నిధుల మంజూరు విషయాల్లో జగన్ వేగవంతమైన నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు టీడీపీ ఇంకా పాలన కుదుట పడకుండానే, సీఎం అన్ని డిపార్ట్ …
Read More »