తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ నాయకుల మధ్య అంతర్గత పోరు రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇకపై ఈ అంతర్గత పోరు తగ్గే అవకాశమే లేదని టీడీపీ మంత్రులు తెగేసి చెబుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల విజయవాడ కేంద్రంగా జరిగిన మహానాడులో టీడీపీ మంత్రులు నవ్వుతూనే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. దీంతో విస్తుపోవడం టీడీపీ కార్యకర్తల వంతైంది. వైఎస్ జగన్..మధ్యాహ్నం 3.30 కు భారీ బహిరంగ …
Read More »ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే ” జగన్ ఖచ్చితంగా సీఎం ” అవుతాడు..సూపర్ స్టార్ కృష్ణ
తెలుగు సినిమా జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా తన అభిమానులు ఘనగా జరుపుకుంటున్నారు.అయన తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు కూడా కృష్ణ కి ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అయితే తన పుట్టిన రోజును పురస్కరించుకొని కృష్ణ ఓ ప్రముఖ టీ వీ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను అయన వెల్లడించారు.రాజీవ్ గాంధీ కోసమే తాను రాజకీయాల్లోకి వెళ్లాల్సి వచ్చిందన్నారు.ఆయనే …
Read More »ఏపీ అధికార టీడీపీ పార్టీ ఎమ్మెల్యేకి చుక్కలు చూపించిన ప్రజలు ..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగానే అధికార టీడీపీ పార్టీ కి చెందిన నేతలపై ,ఎమ్మెల్యేలపై ప్రజలు ఎదురుతిరుగుతున్నారు . గతనాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్న పలు అవినీతి అక్రమాలపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న సంగతి తెల్సిందే . తాజాగా తన స్వార్ధ ప్రయోజనాల కోసం అభివృద్ధికి అడ్డుపడుతూ ..నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించే రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకుంటున్న అధికార టీడీపీ పార్టీ …
Read More »తూర్పుగోదావరి జిల్లా వైసీపీపై భారీ కుట్ర..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. అయితే, ఇడుపులపాయ నుంచి జగన్ తన ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా ఇలా ఎనిమిది జిల్లాల్లో జగన్ తన పాదయాత్రను పూర్తి చేశారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి …
Read More »మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి సీబీఐ సమన్లు ..!
యూపీఏ,యూపీఏ1 ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరానికి ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉసురు తగిలిందా .. అప్పటి ఉమ్మడి ఏపీ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికున్నంతవరకు మంచివాడిగా కనిపించిన ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అకాలమరణాన్ని తట్టుకోలేక పోయి ప్రాణాలు కోల్పోయిన …
Read More »పొలిటికల్ ఎంట్రీపై మాజీ జేడీ లక్ష్మీ నారాయణ క్లారీటీ ..!
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ అంటే తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో . అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార విపక్షాలు అయిన కాంగ్రెస్ టీడీపీ పార్టీలు కల్సి ప్రస్తుత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసుల్లో కీలక పాత్రధారి ఆయన అని ఇటు రాజకీయ వర్గాలతో పాటుగా అటు వైఎస్సాఆర్ అభిమానులు ,వైసీపీ శ్రేణులు చేస్తున్న ప్రధాన ఆరోపణ . …
Read More »జగన్ మాట విని ఎమ్మెల్యే అనీల్ ఏం చేశారో తెలుసా..??
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల నడుమ ఇడుపులపాయ మొదలుకొని ఇప్పటి వరకు విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. మున్ముందు కూడా విజయవంతంగా కొనసాగుతుందని వైసీపీ శ్రేణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేశారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ తన పాదయాత్రను …
Read More »దేశంలో ఏ నాయకుడు చేయని పనిని చేసి చూపించిన జగన్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల మద్దతును చూరగొంటోంది. అంతేకాకుండా, జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా ఆ ప్రాంత ప్రజలంతా వారి వారి సమస్యలను అర్జీల రూపంలో తెలుపుకుంటున్నారు. చిన్నారుల నుంచి.. వృద్ధుల వరకు ఇదే తీరు. వృద్ధులయితే తమకు ఫించన్ రూపంలో వచ్చే డబ్బులను కూడా జన్మభూమి …
Read More »చంద్రబాబు, లోకేష్ బిరుదలపై నరసాపురం ప్రజల స్పందన ఏమిటో తెలుసా..??
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇప్పటికే ఎనిమిది (కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా) జిల్లాల్లో విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 175 రోజులు 2200 కిలోమీటర్ల పై చిలుకు పాదయాత్ర …
Read More »నిన్నటి జగన్ పాదయాత్రలో వింత సంఘటన..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర బుధవారంతో 175 రోజులు పూర్తి చేసుకుంది. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో తన ప్రజా సంకల్ప యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న జగన్.. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో …
Read More »