ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా నియమితులైన దేవిరెడ్డి శ్రీనాథ్‌కు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. సీనియర్ పాత్రికేయుడైన దేవిరెడ్డి ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం గతoడాది ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదివారం జీఓ జారీచేశారు. నవంబర్ 21న ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా దేవిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. జర్నలిజంలో అపార అనుభవం ఉన్న …
Read More »జగన్ సాహసోపేత నిర్ణయం.. భూవివాదాలకు చరమగీతం పాడేందుకు సమగ్ర రీసర్వే !
భూవివాదాలకు ఏమాత్రం ఆస్కారంలేని విధంగా రెవెన్యూ సంస్కరణల అమలు దిశగా శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పూర్తిస్థాయిలో భూ రికార్డుల ప్రక్షాళన (స్వచ్ఛీకరణ)కు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రతి రెవెన్యూ గ్రామానికి ముగ్గురితో బృందాలను నియమించింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత దోషరహిత రికార్డుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర రీసర్వేని చేపట్టనుంది. 120 ఏళ్ల క్రితం బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా …
Read More »చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో దొరికిన సొమ్ము ఎంత..?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఇటీవల ఐటీ దాడులు జరిగిన సంగతి విదితమే. ఈ ఐటీ దాడుల్లో మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో దాదాపు రెండు వేల కోట్ల అవినీతి సొమ్ము దొరికిందని మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. అయితే ఐటీ దాడుల్లో దొరికిన సొమ్ముపై సంబంధిత అధికారులు ప్రకటన చేశారు. శ్రీనివాస్ ఇంట్లో రూ.2.63లక్షల నగదు,పన్నెండు …
Read More »చంద్రబాబు ట్రెయినింగ్ ఎఫెక్ట్.. మొరగాల్సిన కుక్కలు తోకలు ఊపుతున్నాయి !
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చేసే పనులన్నీ చేసేసి చివరికి ఏమీ తేలినట్టు అందరిని నమ్మించాలని ప్రయత్నిస్తారు. ఈ విషయంలో చంద్రబాబు ట్రైనింగ్ బాగానే ఇచ్చారని ఎద్దేవా చేసారు. “దొంగలను చూసి మొరగాల్సిన కుక్కలు తోకలు ఊపుతున్నాయి. చంద్రబాబు ట్రెయినింగ్ అలాగే ఉంటుంది. దోపిడీదారులు నిప్పు కణికల్లా బిల్డప్ ఇస్తుంటారు. అందరిపైనా వారే నిందలు మోపుతూ, చూశారా మేమొండిన …
Read More »చంద్రబాబు పాపం పండింది.. జైలుకెళ్లారంటున్న బంధువు!
చంద్రబాబు పాపం పండిందని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మిపార్వతి దుమ్మెత్తిపోశారు. ఇన్నాళ్లుగా చంద్రబాబు చేస్తున్న పాపాలు పండే రోజులు పార్టీ ప్రధాన కార్యదర్శి తెలుగు అకాడమీ చైర్ పర్సన్ విమర్శించారు. చంద్రబాబుకేజ్ ఖచ్చితంగా జైలు శిక్ష పడడం ఖాయమని లక్ష్మిపార్వతి అన్నారు. దోపిడీతో రెండు ఎకరాల స్థాయి నుంచి రూ. 2 లక్షల కోట్లకు చంద్రబాబు తన ఆస్తులను పెంచుకున్నాడని, రాష్ట్ర సంపదనంతా దోచుకొని ప్రజల నెత్తిన అప్పుపెట్టి …
Read More »రామోజీరావుకు బహిరంగ లేఖ రాసిన మంత్రి బొత్స..!
ఈనాడు దినపత్రిక రామోజీరావు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ లేఖ రాశారు.. ఆ లేఖ యధాతధంగా..ఈ రోజు ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో నేను అన్నట్టుగా ప్రచురించిన వార్తను చూసిన తరవాత ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. ఈ లేఖతోపాటుగా నిన్న నేను మాట్లాడిన వీడియోను కూడా మీ విలేకరికి ద్వారా మీకు పంపుతున్నాను. మీ తప్పుడు వార్తను వెనక్కు తీసుకుంటూ నా ఈ బహిరంగ లేఖకు అంతే ప్రాముఖ్యం …
Read More »ఢిల్లీలో ఫుల్లు బిజీగా సీఎం జగన్..!
ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో బిజీగా ఉన్నారు. కేంద్రం పెద్దలతో సమావేశాలు జరుపుతూ రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సీఎం జగన్ ఇప్పటికే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు. తాజాగా మరికొందరు కేంద్రమంత్రులను కలిసేందుకు అపాయింట్ మెంట్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తనకు లభించిన కాస్త విరామంలో ఢిల్లీలోని తన నివాసం నెం.1, జన్ పథ్ లో వైసీపీ ఎంపీలతో …
Read More »అవినీతి మా ఇంట వంట లేదు-లోకేష్ నాయుడు
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,టీడీపీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు రాష్ట్రంలో జరిగిన ఐటీ దాడులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా ఐటీ దాడులపై స్పందిస్తూ” రాష్ట్రంలో జరిగిన ఐటీ దాడులు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లే ఉంది అని ఆయన ట్వీట్ చేశారు. ఇంకా ఆయన లోకంలో పచ్చ కామెర్లు ఉన్నోడికి లోకమంతా …
Read More »చంద్రబాబు అరెస్ట్ కు రంగం సిద్ధమవుతోందా.?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అక్రమాల పుట్ట కదులుతోంది. ఇటీవల పి ఎస్ శ్రీనివాస్ ఇంట్లో సోదాలు చేసిన ఐటీ అధికారులు దాదాపుగా రెండు వేల కోట్ల అవినీతి బాగోతం వెలుగు చూసినట్లు తెలుస్తోంది. అలాగే గతంలో చంద్రబాబు పై విపరీతమైన భూదందాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పలు భూమికి సంబంధించిన రికార్డులు కూడా శ్రీనివాస్ ఇంట్లో దొరికినట్టు తెలుస్తోంది. శ్రీనివాస్ మనీలాండరింగ్ భూదందాలు అవినీతి ఆరోపణలతో పాటు …
Read More »నందిగం సురేష్ పేరుతో సెటిల్మెంట్లు.. విషయం తెలుసుకుని ఏం చేసాడో తెలుసా.?
ఇటీవల బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఎంపీ స్టిక్కర్ తో స్కార్పియో వాహనంలో యువకులు ఇటీవల కొందరు యువకులు రాజధాని ప్రాంతంలో హల్ చల్ చేస్తున్నారు. స్కార్పియో వాహనానికి ఎంపీ స్టిక్కర్ నేమ్ బోర్డ్ తో మంగళగిరిలోనూ తాజాగా హల్ చల్ చేసారు. ఈ క్రమంలో సురేష్ పేరుతో గత 15రోజులుగా దందాలు సాగించారు. అలాగే మంగళగిరి పోలీస్ స్టేషన్లో ల్యాండ్ విషయంలో ఎంపీ సురేష్ పేరుతో మరో దందా …
Read More »