ఇటివల తెలంగాణ తెలుగు దేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కోడంగల్ ఎమ్మెల్యే ,టీటీడీపీ వర్కింగ్ మాజీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే .పార్టీలో చేరిన గత కొంతకాలంగా అంటిముంటని విధంగా ఉంటున్నాడు రేవంత్ రెడ్డి.అయితే రేవంత్ ఇటు పార్టీ వ్యవహారాలలో ,ఆ పార్టీ నేతలు చేపట్టిన బస్సు యాత్రలో కన్పించకపోవడం వెనక బలమైన …
Read More »టీ కాంగ్రెస్ నేతలపై మంత్రి హరీష్ రావు ఫైర్ ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మెదక్ జిల్లా కలెక్టరేట్ ,ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణాలకు శంఖుస్థాపన చేశారు .అనంతరం మెదక్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు .ఈ సందర్భంగా రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ దేశమంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసి మెచ్చుకుంటుంటే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు నోచ్చుకుకుంటున్నారు. ఆ పార్టీలో …
Read More »ప్రతిపక్షాలకు షాకిచ్చే రీతిలో టీఆర్‌ఎస్ కార్యకలాపాలు..
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరింత జోరు పెంచుతున్నారు. ఇప్పటివరకు అంతర్గత కార్యకలాపాలతో బిజీగా ఉంటూ జనానికి ఆశించిన మేరకు చేరువ కాలేకపోతున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఇక వారి చెంతకు చేరే ప్రయత్నాలు మొదలు పెట్టబోతుంది. భారీ ఎత్తున అభివృద్ధి, సంక్షే మ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో క్రెడిట్ దక్కడం లేదనే భావన కొందరు నేతల్లో ఉన్న క్రమంలో…గులాబీ దళపతి కొందరు …
Read More »మాజీ మంత్రి జానారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ..
తెలంగాణ రాష్ట్ర మాజీ సీనియర్ మంత్రి ,సీఎల్పీ నేత జానారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజక వర్గం నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజక వర్గంలో ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తలిగింది .నియోజక వర్గంలో నిడమనూర్ మండలంలో ఎర్రబెల్లి ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఘనవిజయం సాధించారు . అయితే అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తన సమీప టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థిపై ఐదు …
Read More »టీఆర్ఎస్ లోకి మాజీ సీనియర్ మంత్రి ..!
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏడాది ప్రారంభంలోనే బిగ్ షాక్ తగలనున్నది .మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తిష్ట వేయాలని కలలు కంటున్న కాంగ్రెస్ పార్టీ నేతల ఆశలు అడియాశలు అయ్యే సూచనలే ఎక్కువగా కన్పిస్తున్నాయి.ఇప్పటికే కేంద్రంలో ప్రధాన ప్రతి పక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అధికారం దక్కే అవకాశాలు కనుచూపు మేర కూడా లేనట్లు …
Read More »సీఎం కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తిన కాంగ్రెస్ మాజీ మంత్రి..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి పొగడ్తల వర్షం కురిపించారు .రాష్ట్రంలో శుక్రవారం 15 నుండి పంతొమ్మిదో తేది వరకు హైదరాబాద్ మహానగరంలో ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్న సంగతి తెల్సిందే . అందులో భాగంగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవం ఎంతో ఘనంగా జరిగాయి .ఈ …
Read More »సీఎల్పీ నేత జానారెడ్డికి ఆస్వస్థత …
తెలంగాణ రాష్ట్ర సీనియర్ మాజీ మంత్రి ,ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత జానారెడ్డి ఈ రోజు గురువారం ఆస్వస్థతకు గురయ్యారు .అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఆయనకు సడెన్ గా అనారోగ్య పరిస్థితులు ఏర్పడటంతో నగరంలోని ప్రముఖ ఆస్పత్రిలో చేర్చారు .గత కొంత కాలంగా జానారెడ్డి లంగ్ ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నారు .తాజాగా అది తీవ్రతం కావడంతో ఈ రోజు ఆస్పత్రికి చేర్చారు .
Read More »అసెంబ్లీలో జానారెడ్డిని బుక్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ..
తెలంగాణ రాష్ట్ర మాజీ సీనియర్ మంత్రి ,ప్రస్తుత సీఎల్పీ నేత జానారెడ్డిను ఆ పార్టీకి చెందిన సభ్యులు నిండు సభలో అడ్డంగా బుక్ చేశారు .తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి టీఆర్టి నోటిఫికేషన్ జారీచేసిన సంగతి విదితమే .అయితే ఈ అంశం మీద కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నిరుద్యోగులను రెచ్చగొట్టి మరి ఉమ్మడి హైకోర్టుకు వెళ్లారు అని అధికార పక్షం …
Read More »తెలంగాణ రాష్ట్ర అప్పు రూ .1,35,554.04 కోట్లు ..
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఇటు అధికార అటు ప్రతిపక్షాల మధ్య చర్చ వాడివేడిగా జరుగుతుంది .గత కొద్దిరోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పలు అంశాల గురించి ఇరు పక్షాలు చర్చిస్తున్నాయి .ఈ నేపథ్యంలో మంగళవారం శాసనసభలో ప్రతిపక్షాలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పక్ష సభ్యులు రాష్ట్రంలో అప్పులు ఎక్కువై పోతున్నాయి అని ..అభివృద్ధి ఏమి జరగడంలేదు అని ఆరోపించారు . దీనికి సమాధానంగా రాష్ట్ర ఆర్థిక శాఖ …
Read More »ఆదిలోనే రేవంత్ కు కాంగ్రెస్ లో అవమానం ..
ఇటీవలే ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ పార్టీ మాజీ నేత రేవంత్ రెడ్డికి ఇప్పుడప్పుడే పదవి కట్టబెట్టే అవకాశాలు లేవా? అంటే అవుననే అంటున్నారు.రేవంత్ రెడ్డికి ఆ పదవిపై హామీ ఇవ్వలేదా? ఈక్వేషన్ తగ్గించాడు .కానీ రేవంత్ రెడ్డి చేరికను చాలామంది కాంగ్రెస్ నేతలు స్వాగతిస్తున్నారు. కొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో ఉండటం, వచ్చీ రాగానే ఆయనకు పదవి ఇవ్వడం …
Read More »