Home / Tag Archives: janasena (page 16)

Tag Archives: janasena

జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే

ఏపీలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని ఏలూరులో జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. 25వ డివిజన్ ను ఏకగ్రీవం చేయాలని టీడీపీ అభ్యర్థిని విత్డ్రా చేయించారు. అందుకే జనసేన అభ్యర్థి తరపున ప్రచారం చేస్తున్నా, టీడీపీ, జనసేన పార్టీలకు వైసీపీ ప్రధాన శత్రువు. వైసీపీ ఓటమికి ఇరు పార్టీల …

Read More »

బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో పవన్ భేటీ

దేశ రాజధాని నగరం ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ BJP చీఫ్ JP నడ్డాతో ఇవాళ భేటీ కానున్నారు. ఇందులో తాజా రాజకీయ పరిణామాలు, తిరుపతి ఉపఎన్నికలో పోటీపై క్లారిటీ రానున్నది. దీంతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం రాజుకున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై చర్చ జరుగుతుందని సమాచారం.

Read More »

తిరుపతిలో పోటీపై పవన్ క్లారీటీ

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం తిరుపతిలో జరిగింది. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థినే బరిలోకి దింపాలని సమావేశంలో కమిటీ అభిప్రాయపడింది. రానున్న ఎన్నికల్లో పార్టీ పోటీ చేయాలని సభ్యులు గట్టిగా డిమాండ్ చేశారు. బీజేపీ అధిష్టానంతో చర్చించి వారం రోజుల్లో ఈ అంశాన్ని తేలుద్దామని అధినేత పవన్ కల్యాణ్ చెప్పారట. అభ్యర్థి ఎవరైనా గెలుపు కోసం కలిసి పనిచేయాలని పార్టీ నేతలకు సూచించారు.

Read More »

దుబ్బాకలో బీజేపీ తరపున పవన్ ప్రచారం

నవంబర్ మూడో తారీఖున జరగనున్న  దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఎం.రఘునందన్‌రావుకు మద్దతుగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రచారం చేసే అంశంపై ఆ రెండు పార్టీల్లో చర్చ జరుగుతోంది. పవన్‌ ప్రచారానికి వస్తే, తమకు మరింత అనుకూలిస్తుందని దుబ్బాక సెగ్మెంటు బీజేపీ నాయకులు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ-జనసేన పార్టీల మధ్య ఇప్పటికే పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి …

Read More »

నరసాపురం లోక సభ ఉపఎన్నికల్లో గెలుపు ఎవరిది-దరువు ఎక్స్ క్లూజీవ్ సర్వే

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాఫిక్ నరసాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణంరాజు వ్యవహారం.ఒకపక్క తన సొంత పార్టీపై విమర్శలు చేస్తూనే మరోవైపు అదే పార్టీకి చెందిన నేతలు,ఎమ్మెల్యేలు,మంత్రుకు,ఎంపీలపై ఆరోపణలు చేస్తున్నారు ఆర్ఆర్ఆర్. ఈ క్రమంలో పార్టీ నిబంధనలను గంగలో తొక్కుతూ నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ఆ పార్టీకి చెందిన ఎంపీల బృందం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను ఢిల్లీ వెళ్లి కలవడానికి రెడీ అవుతున్నారు. ఈ తరుణంలో సదరు ఎంపీపై …

Read More »

నరసాపురం లోక్ సభ ఉప ఎన్నికల్లోస్తే గెలుపు ఎవరిది…?

ఒకేవేళ నరసాపురం లో MP రఘురామరాజు స్థానం లో ఎన్నిక జరిగితే ఎలా ఉంటుంది అని గోదావరి జిల్లాకు చెందిన ఒక పారిశ్రామిక వేత్త ముగ్గురు సీనియర్ జర్నలిస్టుల చేత నరసాపురం పార్లమెంటు పరిధి లోని నరసాపురం, భీమవరం, ఉండి, ఆచంట, తణుకు ,పాలకొల్లు, తాడేపల్లిగూడెం లో గత 4 రోజులుగా చేయించిన Random సర్వే (ఈ జర్నలిస్టులే 2019 ఎన్నికల్లో వైసీపీ కి 50 శాతం, టీడీపీ కి …

Read More »

పాలకొల్లులో జనసేన, టీడీపీ అనైతిక పొత్తు..షాకవుతున్న కమలనాథులు..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు, ఆయన పార్టనర్ పవన్‌ కల్యాణ్‌ల మధ్య ఉన్న చీకటి బంధం మరోసారి బట్టబయలైంది. ఏపీలో బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకున్నాడు. అయితే చంద్రబాబే పవన్ని తెలివిగా బీజేపీతో పొత్తు పెట్టుకునేలా చేసి రెండు పార్టీలను తన చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు పన్నాగం పన్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న జనసైనికుల పొత్తులు చూస్తుంటే..ఇది పక్కా చంద్రబాబు స్కెచ్ …

Read More »

తూగో జిల్లాలో టీడీపీకి అభ్యర్థులు కరువు… పచ్చ కండువాతో జనసేన అభ్యర్థుల నామినేషన్..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ జనసేన పార్టీ నేతలు మిత్రపక్షం బీజేపీకి షాక్ ఇస్తున్నారు. తమ అధినేత పవన్ కల్యాణ్‌ చంద్రబాబుకు రహస్య స్నేహితుడిగా టీడీపీ ప్రయోజనాల కోసం పాకులాడుతాడో..అచ్చంగా జనసైనికులు కూడా అధినేతలాగే బీజేపీని కాదని టీడీపీతో పొత్తులు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ శ్రేణులు టీడీపీతో బహిరంగంగా పొత్తులు పెట్టుకుంటూ కాషాయనాథులను కంగుతినిపిస్తున్నారు. కొందరు జనసేన నాయకులు ఏకంగా టీడీపీ కండువా వేసుకుని..నామినేషన్లు …

Read More »

బీజేపీతో పెళ్లి..టీడీపీతో కాపురం.. మీరు సూపర్ పవన్‌జీ..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నా..ఇంకా తన పార్టనర్ చంద్రబాబుపై ప్రేమ తగ్గలేదు. గత ఆరేళ్లుగా చంద్రబాబుకు రహస్యమిత్రుడిగా ఉన్న పవన్ ఇటీవల కాషాయగూటిలో చేరారు. కమలనాథులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. మార్చి 12 న ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే తీరా క్షేత్ర స్థాయిలో చూస్తే జనసైనికులు టీడీపీ నేతలతో …

Read More »

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన పవన్ కల్యాణ్…?

ఏపీలో స్థానిక ఎన్నికల సమరం మొదలు కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని, నెలరోజుల్లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్ట్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జగన్ సర్కార్ 50 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు సమాయాత్తం అవుతోంది. గత 9 నెలలుగా రోజుకో ఆరోపణతో ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నామని, ఇక మళ్లీ అధికారంలోకి వచ్చేస్తామని ఇప్పటి నుంచే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat