బాలీవుడ్ హాట్ బ్యూటీ…. విషయాల్లో కంటే వివాదాల్లోనే ఎక్కువగా నిలిచే హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన కొత్త సినిమా ‘తేజస్’. ఈ చిత్రంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్ పాత్రలో కనిపించనుందీ తార. రోనీస్క్రూవాలా ఈ చిత్రాన్ని నిర్మించారు. సర్వేష్ మెవారా దర్శకుడు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేసేందుకు చిత్ర దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. కంగనా గత సినిమా ‘ధాకద్’ బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద …
Read More »మహేష్ బాబుకు అండగా కంగన రనౌత్
Bollywood Hot Beauty నిత్యం ఏదోక వార్తతో మీడియాలో సంచలనం సృష్టించే స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ తాజాగా నటించిన చిత్రం ‘ధాకడ్ (Dhaakad)’ త్వరలో విడుదల కానుంది. ఈ తరుణంలో ఈ మూవీకి సంబంధించిన రెండో ట్రైలర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంగన బాలీవుడ్ తనని తట్టుకోలేదనే మహేశ్ బాబు కామెంట్స్‌పై స్పందించింది. కంగన మాట్లాడుతూ.. ‘అవును.. మహేశ్ అన్నది నిజమే. ఆయన్ని బాలీవుడ్ …
Read More »ఎర్రగులాబీ లా మత్తెక్కిస్తున్న కంగనా రనౌత్
ఆ డైరెక్టర్ నన్ను గర్భవతిని చేసి మోసం చేశాడు
తన భర్తతో విడిపోయాక ఓ ప్రముఖ డైరెక్టర్ తో సీక్రెట్ రిలేషన్ కొనసాగించానని బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి, మోడల్ మందనా కరిమి తెలిపింది. అతను పెళ్లి పేరుతో నమ్మించి గర్భవతిని చేసి మోసం చేశాడని ఆమె చెప్పింది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ వివాదస్పద నటి.. హాట్ సెక్సీ హీరోయిన్ కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న లాకప్ షోలో ఆమె ఈ విషయాలు వెల్లడించింది. ఆ …
Read More »వైరల్ అవుతున్న సమంత పోస్టు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయున్.. అందాల రాక్షసి ..క్యూట్ హీరోయిన్ సమంత బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వివాదస్పద స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెష్ చెప్పింది. సమంతను అనుసరిస్తూ అనేక మంది అభిమానులు విషెష్ చెప్పారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘టాలెంట్ పవర్ హౌస్క పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతి క్యారెక్టర్ లో మీ …
Read More »రాత్రి నా వీడియోలు చూస్తారు.. పగలు తిడతారు
బాలీవుడ్ హాట్ బ్యూటీ కంగనా రనౌత్ హోస్ట్ చేస్తున్న ‘లాకప్’ రియాలిటీ షోలో బాలీవుడ్ నటి పూనమ్ పాండే హాట్ కామెంట్స్ చేసింది. ‘నా వీడియోలకు లక్షల వ్యూస్ వస్తున్నాయి. అంటే రాత్రి వాటిని చూసి, పగలు నాపై విమర్శలు చేస్తున్నారు. కొందరు మహిళలు గ్రూప్ గా ఏర్పడి నాపై పుకార్లు సృష్టిస్తున్నారు. నేను బోల్డ్ షో చేసినంత మాత్రాన సిగ్గులేని దాన్ని అవుతానా? ఇతరులను ఇబ్బందికి గురి చేసేవారే …
Read More »కంగనా రనౌత్ పై మరో కేసు నమోదు
బాలీవుడ్ నటి.. ఎప్పుడు వివాదంలో ఉండే కంగన రనౌత్ పై మరోసారి కేసు నమోదైంది. రైతుల ఉద్యమాన్ని ‘ఖలీస్థానీ మూమెంట్’ తో పోలుస్తూ ఇటీవల ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ ఆమెపై ఫిర్యాదు చేసింది. దీంతో సబ్ అర్బన్ ఖార్ పోలీసులు సెక్షన్ 295A(ఉద్దేశపూర్వకంగా మత విశ్వాసాలను అవమానించడం) కింద కంగనపై కేసు నమోదు చేశారు.
Read More »సాగు చట్టాల రద్దుపై కంగనా Hot Comments
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన సాగు చట్టాల రద్దుపై కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం సిగ్గుచేటంది. నిద్రావస్థలోని దేశానికి నియంతృత్వమే సరైనదని ట్వీట్ చేసింది. ‘కేంద్రం తీసుకున్న నిర్ణయం అన్యాయం, సిగ్గుచేటు. ప్రభుత్వం.. పార్లమెంటులో చేయాల్సిన చట్టాలను.. రోడ్లెక్కిన కొందరు నిర్దేశిస్తుంటే.. ఇది కూడా మరో జిహాదీ దేశమే అవుతుంది. ఇలాగే జరగాలని ఆశించిన వాళ్లందరికీ నా శుభాకాంక్షలు’ అని పేర్కొంది.
Read More »కంగనా రనౌత్ పై CPI నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ అందాల బ్యూటీ కంగనా రనౌత్ ఒక విలాసవంతమైన యాచకురాలు అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ మండిపడ్డారు. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న కంగన రనౌత్ సోషల్ మీడియా వేదికగా పలు ఆరోపణలు, కామెంట్స్ చేస్తూ ఉంటుందనే విషయం తెలిసిందే. ఎలాంటి విషయంలోనైనా తను స్పందించిందంటే ఏకిపారేస్తుంటుంది. ఇదే సమయంలో తీవ్ర విమర్శలకు గురౌతుంటుంది. తాజాగా దేశ స్వతంత్ర ఉద్యమాన్ని అవమానిస్తూ కంగనా చేసిన వ్యాఖ్యలపై సీపీఐ …
Read More »మరోక వివాదంలో కంగన రనౌత్
దీపావళి పండుగనాడు బాణసంచా కాల్చవద్దని కొందరు చెప్తుండటంపై బాలీవుడ్ నటి కంగన రనౌత్ ఘాటుగా స్పందించారు. ఇలా చెప్తున్నవారు పర్యావరణ పరిరక్షణ కోసం కొంత కాలంపాటు కార్లను ఉపయోగించడం మానేయాలన్నారు. సద్గురు సందేశంతో కూడిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కంగన పోస్ట్ చేసిన వీడియోలో సద్గురు తన బాల్యంనాటి దీపావళి విశేషాలను వివరించారు. తాను దీపావళికి కొన్ని నెలల ముందు నుంచే బాణసంచా కాల్చడం కోసం ఎదురు …
Read More »