Home / MOVIES / సీతారామంపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

సీతారామంపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

హను రాఘవపూడి దర్శకత్వంలో స్వప్న దత్-ప్రియాంక దత్ లు నిర్మాతలుగా విశాల్ చంద్రశేఖర్ సంగీతమందించగా దుల్కర్ సల్మాన్-మృణాల్ ఠాకూర్-రష్మిక మందన్న-సుమంత్-భూమిక- తరుణ్ భాస్కర్-వెన్నెల కిషోర్-గౌతమ్ మేనన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా  తెలుగు, ఇతర భాషల్లో విడుదలై సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచిన మూవీ సీతారామం.

ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ ఫారం అమెజాన్ ప్రైమ్ లో కూడా ఘన విజయం సాధించింది. అయితే ఈ మూవీ గురించి ప్రముఖ  బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన అభిప్రాయాలను పంచుకుంది. సీతారామం అద్భుతంగా ఉందంది. ఈ సినిమాకు దర్శకత్వం, స్క్రీన్ప్లే చక్కగా కుదిరాయని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సీతామహాలక్ష్మి, ప్రిన్సెస్ నూర్జహాన్ పాత్రలో మృణాల్ ఠాకూర్ నటన అద్భుతంగా ఉందని పేర్కొంది. ఓటీటీ ద్వారా ఈ మూవీ చూశానని ఆమె చెప్పింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino