ఆ ఇద్దరు దంపతులు వైద్యులుగా పనిచేసేవారు. తర్వాత ఇద్దరూ ఐఏఎస్ అధికారులుగా కొలువుతీరారు. తాజాగా భార్య తాను ఇదివరకు పని చేసిన జిల్లా బాధ్యతలను భర్తకు అప్పగించారు. ఎందుకో తెలుసా.. రేణురాజ్ కేరళలోని అలప్పుఝ కలెక్టర్‌గా పనిచేశారు. శ్రీరామ్ వెంకట్రామన్ కేరళ ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకున్నారు. తాజాగా రేణును బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేణు స్థానంలో ఆమె …
Read More »చట్టం ఎవరికీ చుట్టం కాదు.. మహిళా కలెక్టర్ దెబ్బకి మంత్రి అవుట్..!
ప్రస్తుత ప్రజాస్వామ్యంలో చట్టాన్ని ఎవరు పడితే వాళ్ళు తమ చేతుల్లోకి తీసుకోవడం చాలా కామన్ అయిపోయింది. ఇక రాజకీయ నాయకులు అయితే వారు చెప్పిందే వేధం.. వారు చేసిందే చట్టం అనేలా తయారైంది. అయితే తాజాగా చట్టం ఎవరికీ చుట్టం కాదని నిరూపించి తన తడాఖా చూపించింది ఆ మహిళా కలెక్టర్. ఆఖరికి ఆమె నిజాయితీ, ధైర్య సాహసాలకు ప్రతిబింభంగా ఆమెతో తలపడిన రాజకీయ ఉద్దండుడు మంత్రి పదవి కూడా …
Read More »