భర్త అదనపు కట్నం కోసం నిత్యం వేధిస్తున్నాడని పెళ్లి అయిన కొన్ని రోజులకే అతడ్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది భార్య. అంతేకాకుండా పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. దీంతో కక్ష పెంచుకున్న భర్త తమకు పెళ్లి చేసిన వ్యక్తిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. కొడవలి తీసుకొని అతని ఇంటికి వెళ్లాడు. సమయానికి ఆయన లేకపోవడంతో నిండు గర్భిణి అయిన ఆ వ్యక్తి భార్యను చంపేశాడు. కిరాతకమైన ఈ ఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పరిధిలో …
Read More »తండ్రీకొడుకుల దారుణం.. ముక్కలు ముక్కలు చేసిన వైనం..!
సినిమాల్లో మంచిని గ్రహించి ఎంతమంది మారుతున్నారో తెలీదుగానీ చెడును మాత్రం స్ఫూర్తిగా తీసుకొని దారుణాలకు ఒడిగడుతున్నారు. నవమాసాలు మోసి కని పెంచిన సొంత తల్లీ అని ఆ కన్నకొడుకు అనుకోలేదు.. నానమ్మ అని ఆ మనవడు అనుకోలేదు. కనీసం వృద్ధురాలు అని కూడా చూడకుండా అతి కిరాతకంగా చంపి ముక్కముక్కలు చేసి పోలీసులకు దొరకకుండా ఉండేందుకు సినిమా తరహా అత్యంత కిరాతకమైన ప్లాన్ వేశారు. హృదయ విదారకమైన ఈ ఘటన …
Read More »కోడి పందాలకు ఉపయోగించే కత్తితో వైఎస్ జగన్‌పై దాడి..కత్తికి విషపూరిత పదార్థం
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై హత్యాయత్నం జరిగింది. విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో ఆయనపై ఓ దుండగుడు దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి వైఎస్ జగన్‌పై దుండగుడు దాడి చేశాడు. కోడి పందెలకు ఉపయోగించే కత్తితో అతను జగన్‌పై దాడి చేశాడు. దీంతో వైఎస్ జగన్ భుజానికి గాయమైంది. దాడి చేసిన వ్యక్తిని ఎయిర్‌పోర్ట్‌లోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న వెయిటర్ శ్రీనివాస్‌గా గుర్తించారు. దాడి …
Read More »