Home / Tag Archives: kollywood (page 169)

Tag Archives: kollywood

నిధి అగర్వాల్ కి షాక్

తమిళనాడులో కొందరు అభిమానులు తనకు గుడి కట్టడంపై నిధి అగర్వాల్ షాక్ అయింది. వారు తనపై ఇంత ప్రేమ చూపిస్తారని ఊహించలేదని, ఈ అభిమానాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని తెలిపింది. అటు తనకోసం నిర్మించిన గుడిని చదువుకు లేదా నిర్వాసితులకు షెల్టర్ కోసం ఉపయోగించాలని కోరింది.

Read More »

సరికొత్తగా బెల్లకొండ శ్రీనివాస్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఛత్రపతి రీమేక్ తో హిందీ ప్రేక్షకుల్ని పలకరించనుండగా.. ఇదే సమయంలో మరో తెలుగు చిత్రంలో నటించేందుకు సిద్దం అవుతున్నాడట. కొత్త దర్శకుడు శ్రీరామ్ చెప్పిన కథ, కథానాయకుడి పాత్ర నచ్చడంతో ఆ ప్రాజెక్టుకు శ్రీనివాస్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుండగా.. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ మూవీని నిర్మించనుంది

Read More »

సాయి పల్లవి ఖాతాలో మరో రికార్డు

‘పావ కధైగల్’ వెబ్ సిరీస్లో నటనకుగానూ బక్కపలచు భామ ,అందాల రాక్షసి,హీరోయిన్ సాయిపల్లవికి అవార్డు లభించింది. ఉత్తమ సహాయ నటి(ఫీచర్ ఫిల్మ్)గా క్రిటిక్స్ చాయిస్ అవార్డ్ రావడంపై తాజాగా ఈ అమ్మడు సంతోషం వ్యక్తం చేసింది. తమిళ డైరెక్టర్లు గౌతమ్ మీనన్ వెట్రి మారన్, సుధా కొంగర, విఘ్నేశ్ శివన్.. 4 కథలతో దీన్ని రూపొందించారు. ప్రకాశ్ రాజ్, సిమ్రన్, అంజలి, జయరాం పలు కీలక పాత్రల్లో నటించారు. గతేడాది …

Read More »

చరిత్ర సృష్టించిన ఉప్పెన

మెగా హీరో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’తో చరిత్ర సృష్టించాడు. టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన డెబ్యూ హీరోగా ‘ఉప్పెన’తో 3 రోజుల్లోనే రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా 21 ఏళ్ల ఆల్ టైం ఇండియా రికార్డును తుడిచిపెట్టాడు. దేశంలో హృతిక్ రోషన్ ‘కహోనా ప్యార్ హై’ సినిమా ఫుల్ రన్ తో రూ.41 కోట్ల నెట్ వసూలు చేసింది. దీనిని ‘ఉప్పెన’ కేవలం 5 రోజుల్లోనే అధిగమించి సరికొత్త …

Read More »

అనిరుధ్‌-కీర్తి సురేష్ పెళ్లిపై క్లారిటీ

మ‌హాన‌టి ఫేం కీర్తి సురేష్‌..త‌మిళ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ను వివాహం చేసుకోనుంద‌ని కొద్ది రోజులుగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. వీరిద్ద‌రు క‌లిసి అన్యోన్యంగా దిగిన ఫొటోల‌ను షేర్ చేస్తూ.. అతి త్వ‌ర‌లోనే కీర్తి , అనిరుధ్ వివాహం ఉంటుంద‌ని పుకార్లు పుట్టించారు. దీనిపై ఇటు అనిరుధ్ కాని, అటు కీర్తి కాని రియాక్ట్ కాలేదు. కీర్తి- అనిరుధ్ వివాహం అంటూ కొన్నాళ్లుగా వ‌స్తున్న వార్త‌ల‌ను వారి క్లోజ్ ఫ్రెండ్స్ ఖండించారు. చాన్నాళ్లుగా …

Read More »

షూటింగ్ లో కీర్తి సురేష్ హడావుడి

టాలీవుడ్ సూపర్ స్టార్ , హీరో మహేష్ బాబు హీరోగా వస్తున్న ‘సర్కారు వారి పాట’లో కీర్తి సురేశ్ ఇవాల్టి నుంచి షూటింగ్ లో పాల్గొంటోంది అటు ఈ సెకండ్ షెడ్యూల్ చిత్ర యూనిట్ ఓ సాంగ్ షూట్ చేసేందుకు సిద్ధమవుతోంది. సూపర్ స్టార్ లవర్ బాయ్ గా కన్పించనున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ MB ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మిస్తున్నాయి

Read More »

MS ధోనీ మూవీలోని సహా నటుడు సందీప్ నహర్ ఆత్మహత్య.. ఎందుకంటే..?

బాలీవుడ్ నటుడు సందీప్ నహర్ (33) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యక్తిగతంగా, వృత్తిరీత్యా ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన చావుకు ఎవరూ కారణం కాదని లేఖ రాశాడు. అటు చనిపోయే ముందు సోషల్ మీడియాలో తాను చనిపోతున్న విషయాన్ని వెల్లడించాడు. ‘MS ధోనీ, కేసరీ’ మూవీల్లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్, అక్షయ్ కుమార్ పక్కన సహాయ నటుడిగా సందీప్ కన్పించాడు

Read More »

నా పార్టీలో చేరాలంటే రూ.25వేలు చెల్లించాలి-కమల్ హాసన్

విశ్వ విఖ్యాత సినీ న‌టుడు, మ‌క్క‌ల్ నీది మ‌య్యం అధ్య‌క్షుడు క‌మ‌ల్ హాస‌న్ త‌మిళ‌నాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు అభ్య‌ర్ధుల‌ని ఎంపిక చేసే ప్ర‌క్రియ మొద‌లు పెట్టారు. పార్టీ లో చేరాల‌నుకునే స‌భ్యులు 25 వేల రూపాయ‌లు చెల్లించి ఆన్‌లైన్‌లో ద‌రఖాస్తు చేసుకోవ‌ల‌సి ఉంటుంద‌ని ఆయ‌న సోమ‌వారం సాయంత్రం పేర్కొన్నారు. పార్టీయేతర సభ్యులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని ఆయ‌న ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. మేలో జ‌ర‌గ‌నున్న ఎల‌క్ష‌న్స్ కోసం …

Read More »

ఆ హీరోతో అనుష్క శెట్టి

అనుష్క ప్రధాన పాత్రలో శనివారం ఓ కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్‌ పోలిశెట్టి మరో ప్రధాన పాత్రధారి. వీళ్లిద్దరూ జంటగా నటిస్తున్నారా? లేదా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. అనుష్కతో ‘భాగమతి’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన యూవీ క్రియేషన్స్‌ బేనర్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీనికి ‘రా రా కృష్ణయ్య’ ఫేమ్‌ పి. మహేశ్‌ దర్శకుడు. అయితే, …

Read More »

కీర్తి సురేష్ కి ఆ యువ సంగీత దర్శకుడుతో పెళ్లి..? నిజమా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ హీరోయిన్ కీర్తి సురేష్ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ ను త్వరలో వివాహం చేసుకోనుందని కోలీవుడ్ టాక్, ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరగనుందని కోలీవుడ్ కోడై కూస్తోంది. అయితే దీనిపై ఇరువర్గాలు ఇంకా స్పందించలేదు. కీర్తి ప్రస్తుతం ‘సర్కారు వారిపాట, రంగ్ దే, అన్నాత్త, గుక్ సఖి వంటి సినిమాల్లో నటిస్తోంది. అటు అనిరుధ్ కూడా పలు చిత్రాలకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat