కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని గణేష్ సొసైటీ, గంపల బస్తీల్లో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 62వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తూ పూర్తిచేసిన అభివృద్ధి పనులను పరిశీలించారు. తమ ప్రాంతం అభివృద్ధికి నిధుల కొరత లేకుండా మెరుగైన వసతులు కల్పించినందుకు ఎమ్మెల్యే గారికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మిగిలిన పనులు తెలుసుకొని అక్కడే ఉన్న …
Read More »ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ కృషి…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన వివిధ కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు బీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. వివిధ ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read More »విప్ అరికెలపూడి గాంధీ ,ఎమ్మెల్యే కేపీ అధ్యక్షతన GHMC,NMC అధికారులు సమావేశం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గారి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి అధ్యక్షతన గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారు కమిషనర్ రామకృష్ణా రావు గారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో JNTU నుంచి ప్రగతి నగర్ వరకు మరియు నిజాంపేట్ లో రోడ్ వెడల్పు, ఫ్లైఓవర్ నిర్మాణ, SNDP నాలా నిర్మాణ పనులు, అంబీర్ చెఱువు …
Read More »బస్తీ దవాఖానను ప్రారంభించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్, గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు, కమీషనర్ రామకృష్ణా రావు గారు 12వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఫేస్-2 లో నూతనంగా నిర్మించుకున్న బస్తీ దవాఖాన ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ గారు మాట్లాడుతూ కాలనీలలో,బస్తీలలో ప్రజల కోసం మెరగైన వైద్య సదపాయాలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం బస్తీ …
Read More »‘ప్రగతి యాత్ర‘లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 54వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్ కే లేఔట్, మిథిలా నగర్ కాలనీల్లో స్థానికులతో కలిసి ఎమ్మెల్యే గారు పాదయాత్ర చేశారు. మొదటగా ఆర్ కే లేఔట్ లో రూ.1.85 కోట్లతో భూగర్భడ్రైనేజీ పనులు, సుమారు రూ.2 కోట్లతో వాటర్ లైన్ పనులు, రూ.1.95 కోట్లతో 5 పార్క్ ల …
Read More »ఊర్స్ షరీఫ్ ముబరక్ వేడుకలలో ఎమ్మెల్యే కేపి వివేకానంద
కుత్బుల్లాపూర్ గౌరవ ఎమ్మెల్యే కేపి వివేకానంద గారు, గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీమ్ గారితో కలిసి బాచుపల్లి జీతేపీర్ దర్గా నందు ఊర్స్ షరీఫ్ ముబరక్ వేడుకలలో భాగంగా ముస్లిమ్ సోదరులతో కలిసి మీనా బజార్ ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఫ్లోర్ లీడర్ ఆగం పాండు ముదిరాజ్ గారు, విజయ …
Read More »కుత్బుల్లాపూర్ డివిజన్ సూర్యనగర్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పాదయాత్ర…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 52వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా సూర్యనగర్ లో మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ గారితో కలిసి పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలించి, మిగిలి ఉన్న డ్రైనేజీ, సీసీ రోడ్డు సమస్యను తెలుసుకున్నారు. కాగా ప్రజలకు అసౌకర్యం లేకుండా వెంటనే భూగర్భడ్రైనేజీ పనులు చేపట్టి.. పూర్తయిన వెంటనే …
Read More »ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని ఫాక్స్ సాగర్ వద్ద శ్రీ గణేష శివ నాగేశ్వర సహిత శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయ గడప ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధిలో ఎల్లప్పుడూ ముందుంటానని పేర్కొన్నారు. …
Read More »రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ వద్ద ఈద్గా ఐలే హతిస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లీం సోదరులకు ఎమ్మెల్యే గారు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈద్గా ఐలే హతిస్ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, ముస్లీం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read More »అర్హులైన పేదలకు తప్పక ఇండ్ల పట్టాలు అందిస్తాం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్ (జొన్న బండ)లో ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదలకు ఇండ్ల పట్టాల విషయమై ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు స్థానిక ఎమ్మార్వో సంజీవ రావు గారితో కలిసి సమావేశం అయ్యారు. ఈ మేరకు పేదలకు ఇబ్బందులు లేకుండా సర్వే చేపట్టి అర్హులైన వారికి ఇండ్ల పట్టాలు అందించి న్యాయం జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారు …
Read More »