Home / Tag Archives: ktr trs (page 4)

Tag Archives: ktr trs

మిగతా వర్గాలకూ దళితబంధు తరహా పథకం: కేటీఆర్‌

దళితబంధు నిధులతో ముగ్గురు, నలుగురు కలిసి ఉమ్మడి వ్యాపారం చేసుకుంటే మరింత అభివృద్ధి సాధించవచ్చని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్లలో నిర్వహించిన దళితబంధు లబ్ధిదారులకు నిధుల మంజూరు లేఖల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దళితబంధు నిధులతో ట్రాక్టర్లు, హార్వెస్టర్లే కొంటామంటే వాటి ప్రారంభోత్సవానికి తాను రానని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఆ నిధులతో రాష్ట్రంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చని చెప్పారు. రూపాయి పెట్టుబడి పెట్టి రూపాయిన్నర రాబడి గురించి …

Read More »

కేసీఆర్‌ ముందే చెప్పినా బీజేపీ నేతలు రెచ్చగొట్టారు: కేటీఆర్‌

రాష్ట్ర బీజేపీ నేతలు రైతులను రెచ్చగొట్టి వరి వేయించారని.. ఇప్పుడు ధాన్యం కొనమంటే కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. యాసంగి ధాన్యం కొనుగోలుకు కేంద్రం సిద్ధంగా లేదని కేసీఆర్‌ ముందే రైతులకు సూచించారని.. అయినప్పటికీ రైతులను బీజేపీ నేతలు రెచ్చగొట్టారని ఆరోపించారు. ఇది అన్నదాత పోరాటం మాత్రమే కాదని.. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటమని …

Read More »

‘కేంద్రం కొత్త పథకం తెచ్చింది’.. కేటీఆర్‌ సెటైర్లు!

పెట్రోల్‌, డీజిల్‌ ధరల ఇప్పటికే వ్యంగ్యాస్త్రాలతో కేంద్రంపై విరుచుకుపడుతున్న తెలంగాణ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌) మరోసారి తనదైన శైలిలో విమర్శలు చేశారు. చమురు ధరలను కంట్రోల్‌ చేయడంలో ఫెయిల్‌ అయినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన బహిరంగ లేఖ రాశారు. దేశ ప్రజలపై రూ.26.5లక్షలకోట్ల పెట్రో పన్నుల భారం పడిందని …

Read More »

టీఎస్‌ ఐపాస్‌తో రూ.2.2లక్షల కోట్ల పెట్టుబడులు: కేటీఆర్‌

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కోసం తెలంగాణ ప్రభుత్వ అన్ని చర్యలు చేపడుతోందని రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌) అన్నారు.  టీఎస్‌ ఐపాస్‌ ద్వారా దీనికి సంబంధించిన చర్యలు తీసుకుంటున్నామని.. 15 రోజుల్లోనే కంపెనీలకు పర్మిషన్లు ఇస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌ శివారు మహేశ్వరంలోని ఈ-సిటీలో విప్రో సంస్థ నూతన పరిశ్రమను ఆ సంస్థ వ్యవస్థాపకుడు అజీమ్‌ ప్రేమ్‌తో కలిసి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు …

Read More »

కేంద్రంపై టీఆర్‌ఎస్‌ యాక్షన్‌ ప్లాన్‌.. ప్రకటించిన కేటీఆర్‌

తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రప్రభుత్వంపై మరింత గట్టిగా ఫైట్‌ చేయాలని టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన యాక్షన్‌ ప్లాన్‌ను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌ ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు అంశంలో బీజేపీ నేతలు ఢిల్లీలో ఒకలా.. గల్లీలో మరొకలా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆనవాయితీగా బియ్యాన్ని కొనుగోలు చేస్తోందని కేటీఆర్‌ చెప్పారు. ఈ యాసంగిలో …

Read More »

నిరుద్యోగుల‌కు ఇది గోల్డెన్ ఆప‌ర్చ్యునిటీ: మంత్రి కేటీఆర్‌

హైద‌రాబాద్‌: రాష్ట్రంలో 80వేల పైచిలుకు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు విడుద‌ల చేస్తున్న‌ట్లు శాస‌న‌స‌భ వేదిక‌గా సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించార‌ని.. దీన్నినిరుద్యోగ యువ‌త సద్వినియోగం చేసుకోవాల‌ని మంత్రి కేటీఆర్ సూచించారు. ఏడేన్న‌రేండ్లుగా యువ‌త ఉద్యోగాల కోసం ఎదురు చూసిందని.. అలాంటి వారు ఆనంద‌ప‌డే రోజు ఇది అని చెప్పారు. సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క‌ట‌న వారికి గోల్డెన్ ఆప‌ర్చ్యునిటీ అన్నారు. నిజాం కాలేజ్‌లో నిర్వ‌హించిన గ్యాడ్యుయేష‌న్ డే కార్య‌క్ర‌మానికి కేటీఆర్ …

Read More »

ఐటీ నియామకాల్లో హైదరాబాద్‌ కు రెండోస్థానం

ఐటీ ఉద్యోగం కావాలంటే గతంలో టెకీలు బెంగళూరు, పుణె, చెన్నై, నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (ఎన్సీఆర్‌), ముంబై లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఐటీ శిక్షణతోపాటు నియామకాల్లోనూ హైదరాబాద్‌ గణనీయ అభివృద్ధి సాధించింది. కరోనా వల్ల తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ దేశంలో ఈ ఏడాది మార్చి-ఆగస్టు మధ్యకాలంలో జరిగిన ఐటీ ఉద్యోగుల నియామకాల్లో హైదరాబాద్‌, పుణె నగరాలు చెరో 18 శాతంతో …

Read More »

ప్రకృతిని కాపాడుకునే బాధ్యత అందరిది

తెలంగాణ రాష్ట్ర  అటవీశాఖ ఆధ్వర్యంలో కీసరలో హరితహారం కార్యక్రమం జరిగింది. ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రకృతిని కాపాడుకునే బాధ్యత అందరిది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. వర్షాలు కురవాలన్నా, ఆక్సిజన్ లభించాలన్నా చెట్లే ఆధారం. కీసర గురించి మాట్లాడుకుంటే పవిత్రతకు, ఆహ్లాదకరమైన వాతావరణానికి పెట్టింది పేరు కీసర. ఇక్కడ పచ్చదనాన్ని అభివృద్ధి చేయడంలో మన కృషి …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum