Home / Tag Archives: ktr (page 159)

Tag Archives: ktr

ప్రజలు కూడా అనవసరంగా ఇళ్ల నుండి బయటకు రావొద్దు

తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగాన్ని మంత్రి కేటీఆర్ అప్రమత్తం చేశారు.జిల్లా కలెక్టర్, ఎస్పీ తో ఫోన్లో మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురుస్తున్న వర్షాల పై ఆరా తీశారు.అన్ని శాఖల జిల్లా అధికారులు జిల్లా కేంద్రంలోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు.భారీ వర్షాలకు వాగులు,వంకలు పొంగి పొర్లుతున్న కారణంగా ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు.పాఠశాలలకు సెలవు ప్రకటించినందున …

Read More »

రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దు

తెలంగాణ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెల్సిందే. దీంతో రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మరియు స్పెషల్ ఆఫీసర్ క్రిస్టిన తో ఫొన్ లో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. …

Read More »

మహారాష్ట్ర తరహాలోనే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం

మహారాష్ట్ర తరహాలోనే తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ నేత సువేందు అధికారి జోస్యం చెప్పారు. మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండేతో కలిసిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, తెలంగాణలోనూ మహారాష్ట్రలో ఉన్నట్లే బుజ్జగింపు రాజకీయాలున్నాయని, ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సువేందు అన్నారు.

Read More »

హైదరాబాద్ లో మరో విదేశీ సంస్థ భారీ పెట్టుబడులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మరో విదేశీ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. విమానయాన రంగ ఉత్పత్తులను తయారుచేసే ఫ్రాన్స్ కు చెందిన దిగ్గజ సంస్థ శాఫ్రాన్ తన మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్ (MRO) కేంద్రాన్ని ఏర్పాట చేసేందుకు హైదరాబాద్ ను ఎంచుకుంది. 15 కోట్ల అమెరికన్ డాలర్లతో ఈ విమాన ఇంజన్ల నిర్వహణ, మరమ్మత్తు కేంద్రాన్ని శాఫ్రాన్ ఏర్పాటు చేస్తుంది. ఇండియాలో తన …

Read More »

ప్రజలపై ఆర్ధిక భారం మోపుతున్న మోడీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కేంద్ర ప్రభుత్వం మరోసారి రూ.50 పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చింతల్ లో మహిళా నాయకురాలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పాల్గొన్నారు. మహిళలు ఖాళీ సిలిండర్ ల ముందు మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ బిజెపి కేంద్ర ప్రభుత్వం ప్రజలపై ఆర్ధిక భారం మోపుతూ ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. …

Read More »

ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తి ఒకటి

 ప్రపంచంలో ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తి ఒకటని తెలంగాణ రాష్ట్ర  వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. అమెరికాలోని సెయింట్‌ లూయిస్‌లో ఉన్న బేయర్‌ పత్తి విత్తన, జెన్యు పరిశోధన కేంద్రాన్ని మంత్రి నిరంజన్‌ రెడ్డి నేతృత్వంలోని బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వస్త్ర పరిశ్రమకు అది మూలాధారహని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పండే నాలుగు రకాల పత్తిపంటల్లో 90 శాతం గాస్పియం …

Read More »

దోబిఘాట్, రాచకొండ స్మశానవాటిక అభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని గాజులరామారం దోబిఘాట్ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని రజకులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. దోబిఘాట్ లో షెడ్డు ఏర్పాటు, స్టోర్ రూం, టాయిలెట్స్, రోడ్డు నిర్మాణం, కాంపౌండ్ వాల్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పొందుపర్చారు. చిత్తారమ్మ ఆలయం వెనకాల రాచకొండ స్మశానవాటికలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి …

Read More »

తడి చెత్తతో రూ.6లక్షల ఆదాయం: కేటీఆర్‌ అభినందన

పంచాయతీలో తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారుచేసి రూ.6లక్షల ఆదాయాన్ని సంపాదించిన ఆదిలాబాద్‌ జిల్లా ముఖ్రాకే గ్రామ సర్పంచ్‌ను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ అందిన సంక్షేమ నిధుల వివరాలతో బోర్డు ఏర్పాటు చేయడం.. ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధికి నిదర్శనమని చెప్పారు. ఈ మేరకు కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ పథకాలను వినియోగించుకుంటూ ముఖ్రాకే ఆదర్శంగా …

Read More »

తెలంగాణలో పర్యటించనున్న రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ నేత.. ఆ పార్టీ భావి ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ మళ్లీ తెలంగాణలో పర్యటించనున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా వచ్చే  సెప్టెంబర్‌ లో మరోసారి రాష్ట్రానికి   రాహుల్ గాంధీ  రానున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్  నియోజకర్గమైన సిరిసిల్ల కు సెప్టెంబర్ 17న ఆయన రానున్నారు. అక్కడి నుంచే విద్యార్థి యువజన డిక్లరేషన్‌ను విడుదల చేయనున్నారు. మరోవైపు టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక …

Read More »

శ్రీరామ్ నగర్ కాలనీ వాసులకు ప్రభుత్వం అండగా ఉంటుంది-MLA Kp

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కి చెందిన కాలనీ వాసులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీ ప్రైవేట్ భూముల్లో డిఫెన్స్ జోక్యంపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, నోటీసులతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, సమస్య పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారిని కోరారు. దీంతో ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat