Home / Tag Archives: ktr (page 494)

Tag Archives: ktr

ఢిల్లీ కి బయలుదేరిన సీఎం కేసీఆర్ ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు ఆదివారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీ కి బయలుదేరి వెళ్లారు .రాష్ట్ర రాజధాని మహానగరం హైద్రాబాద్లోని బేగంపేట్ విమానాశ్రయం నుండి బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు రోజుల పాటు అక్కడే ఉంటారు అని సమాచారం .ఈ రోజు ఆదివారం సమావేశమై తెలంగాణ రాష్ట్ర ప్రభత్వం ప్రవేశపెట్టిన జోన్ల విషయంపై రాష్ట్రపతి రాంనాథ్ …

Read More »

అన్నీ చూసుకుంటా.. మీకు నేనున్నా..!

తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం రిమ్మనగూడ వద్ద నిన్న జరిగిన ప్రమాదంలో‌ గాయపడిన క్షతగాత్రులకు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్య చికిత్సలందిస్తుంది. ఈ రోజు ఉదయం మంత్రి హరీష్ రావు హైదరాబాద్ మహానగరంలో  యశోద ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా   క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై, వైద్య నిపుణులను వివరాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వమే మొత్తం వైద్య ఖర్చులు భరిస్తుందని, అత్యత్తమ వైద్య చికిత్స …

Read More »

కంటతడి పెట్టిన మంత్రి హరీష్ రావు ..!

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కంట తడి పెట్టారు .రాష్ట్రంలో నిన్న శనివారం మధ్యాహ్నం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ లో భారీ రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెల్సిందే . ఆర్టీసీ బస్సును లారీ ,జీప్ ఢీకొట్టడంతో దాదాపు పదమూడు మంది మరణించగా ఇరవై మందికి తీవ్ర గాయాలు అయ్యాయి . అయితే నిన్న సిద్ధిపేట జిల్లా పర్యటనలో …

Read More »

దళితులకు టీ సర్కారు మరో శుభవార్త ….!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు ఏండ్లుగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలతో అన్ని వర్గాల అభ్యున్నతికై పాటుపడుతున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు దళితులకు కళ్యాణ లక్ష్మీ ,మూడెకరాల పొలం ,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ,విదేశ విద్యకోసం ఆర్థిక సాయం ,గురుకులాలు ,ఆసరా పించన్లు ఇలా పలు అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ దళితుల అభ్యున్నతికై కృషి చేస్తున్నారు . తాజాగా …

Read More »

తెలంగాణలో మమ్మల్ని కలపండి..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో రైతన్నల కోసం పదిహేడు వేల కోట్లకుపైగా రైతు రుణాలను మాఫీ చేశారు . అంతే కాకుండా రైతన్నకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ,నాణ్యమైన విత్తనాలు ,ఉచిత ఎరువులతో పాటుగా లేటెస్ట్ గా ఎకరాకు పెట్టుబడి సాయం …

Read More »

చాయ్ పే ములాఖత్ లో ఎంబీసీ చైర్మన్ తాడూరి ..!

ఉప్పల్ నియోజకవర్గంలో ని హబ్సిగూడ డివిజన్ వెంకటరెడ్డి నగర్ లోని విశ్వకర్మ కులస్తులు ఏ. వెంకటేశ్వర చారి రేఖ దంపతుల నివాసంలో గ్రేటర్ హైద్రాబాద్ ఎం.బి.సి నాయకులు వజ్రోజు రవీంద్ర చారి గారు నిర్వహించిన చాయ్ పే ములాఖత్ కార్యక్రమంలో ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్, తెరాస రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.తాడూరి శ్రీనివాస్ గారు స్థానికులతో చాయ్ తాగుతూ కాసేపు సరదాగా ముచ్చటించారు. వారు మాట్లాడుతూ చాయ్ …

Read More »

హ్యాట్సాప్ ఎమ్మెల్యే అరూరి రమేష్ ..!

అరూరి రమేష్ ఈ పేరు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాదు ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో .గతంలో ఒకసారి అర్ధరాత్రి హైదరాబాద్ మహానగరం నుండి అప్పటి వరంగల్ జిల్లా వర్ధన్నపేట వస్తున్నా సమయంలో రోడ్డు పక్కన ప్రమాదం జరిగి ప్రాణాలు పోతూ పడిఉన్న క్షత్రగాత్రులను చూసి ఉన్నఫలంగా తన కాన్వాయ్ ను ఆపించి మరి తను కిందకు దిగి తన సొంత కార్లో వారిని …

Read More »

రూజ్ వెల్డ్ కి ప్రతి రూపమే సీఎం కేసీఆర్ ..!

మహానుభావులు మళ్ళీ మళ్ళీ పుడుతావుంటారట. చరిత్ర ని చదివి వర్తమానాన్ని పరిశీలిస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. ప్రపంచదేశాలు యుద్ధాలు చేసి అలిసి ప్రజల గురించి పట్టించుకోలేదు. ప్రపంచయుద్ధం తర్వాత భూమండలం అంతా ఆర్ధిక సంక్షోభం లో కూరుకుపోయి తిండే కరువైన రోజుల్లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ ప్రజల బాధలను గట్టెక్కించడానికి “న్యూ డీల్ సంస్కరణ” ల పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. పనికి ఆహార పథకానికి మొగ్గ తొడిగింది అప్పుడే. …

Read More »

నువ్వు నిజంగా రియల్ హీరో”కేటీఆర్ “..!

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్..మరోసారి మానవత్వం చాటుకున్నారు. ట్విట్టర్ వేదికగా ప్రతిరోజూ కేటీఆర్ ను ఎంతోమంది సాయం కోరుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం (మే-1) కేటీర్ సాయం కోరుతూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు రామకృష్ణ అనే వ్యక్తి. ముప్పన సిందుజ అనే అమ్మాయి బ్రెయిన్ లో నరాలు బ్రేక్ అవడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హస్పిటల్ చేర్చారు. …

Read More »

హీరోగా మంత్రి కేటీఆర్ ఏ పాత్రలో నటిస్తారంటే ..!

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఒకపక్క అధికారక కార్యక్రమాల్లో,రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్న కానీ తన అధికారక సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ లో ఎంతో యాక్టివ్ గా ఉంటారనే విషయం తెల్సిందే .అయితే తాజాగా మంత్రి కేటీఆర్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన “భరత్ అనే నేను “మూవీ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat