తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని HICC లో జరుగుతున్న అంతర్జాతీయ మైనింగ్ టుడే సదస్సుకు మంత్రి కేటీఆర్ తో పాటు..గవర్నర్ నరసింహన్ ,కేంద్ర మంత్రి తోమర్ తో పాటు దేశ విదేశాల నుండి 500మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు . see also : ఇక డిజిటల్ పాలన.. ప్రగతిభవన్, …
Read More »ఎంబీసీల అభివృద్ధికి 1000 కోట్ల రూపాయల బడ్జెట్…
తెలంగాణ అగ్నికుల క్షత్రియ కులస్తులు కమలానగర్ లోని ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ని తన నివాసంలో కలిశారు. వారిని ఎంబీ సీ ల జాబితాలో చేర్చాలని మెమోరాండంని సమర్పించారు.అనంతరం తాడూరి మాట్లాడుతూ ఎంతో వైభవంగా బ్రతికిన బీసీ లు గత అరవై సంవత్సరాల పాలనలో ఎంతో నష్టపోయారు . అటువంటి పరిస్థితులలో సీఎం కేసీఆర్ మనల్ని గుర్తించి ఎంబీసీల ఆత్మాభిమానం, ఆర్థిక స్వాలంభన కై ఎంబీసీ కార్పొరేషన్ …
Read More »మహిళా సాధికారత సాధించాలి-ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్..
తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే శ్రీ వొడితల సతీష్ కుమార్ మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్తు కార్యాలయంలో మహిళా సంఘాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మహిళా సమైక్య భవనాలకు నిధులు మoజూరు చేసామని తెలిపారు. త్వరలోనే వాటి నిర్మాణాలు కూడా పూర్తి చేయాలని అధికారులను అదేశించినట్లు వెళ్లడించారు. గ్రామీణ మహిళల్లో మరింత చైతన్యం వచ్చేందుకు కృషి చేయాలని కోరారు. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది …
Read More »ఎంపీ కవిత మానవత్వానికి హ్యాట్సాప్..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనయ ,తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ,నిజామాబాద్ ఎంపీ కవిత తండ్రికి తగ్గ తనయ అనిపించుకున్నారు .అచ్చం తన తండ్రి మాదిరిగా కష్టాల్లో ఉన్నవారికి అండగా నేనున్నానని తనలోని గొప్ప మనస్సును చాటుకున్నారు. అసలు విషయానికి వస్తే.. నిజామాబాద్ జిల్లాలో బినోల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ తరపున సర్పంచుగా ఉన్న మోచి బాలరాజు ప్రమాదశావత్తు మురికి …
Read More »టీఆర్ఎస్ లోకి టాలీవుడ్ అగ్రహీరోయిన్ …
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ ..వచ్చే ఎన్నికల్లో గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసే ప్రజలు తిరిగి పట్టం కడతారు అని ఆ పార్టీ శ్రేణులు ,కార్యకర్తలు చెబుతుంటారు.రాజకీయ వర్గాలు కూడా ఇవే విశ్లేషణలు చేస్తుంటారు. ఇటివల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సర్వేలో కూడా టీఆర్ఎస్ పార్టీకి వంద నుండి నూట పది సీట్లు …
Read More »కాంగ్రెస్ నేతలకు నిద్ర లేకుండా చేసిన 41ఏళ్ళ యువనేత …
కాంగ్రెస్ పార్టీ వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న జాతీయ పార్టీ.స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటు రాష్ట్రాలను కానీ అటు దేశాన్ని అత్యధిక కాలం పాలించిన ఏకైక రాజకీయ పార్టీ.అట్లాంటి ఘనచరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర నేతలకు నిద్ర లేకుండా చేశాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీరామారావు.మంత్రి కేటీఆర్ బుధవారం …
Read More »మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా ప్రజలు తమపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తుంది.అందులో భాగంగా ఉద్యమ నేత ,రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఒకవైపు రాష్ట్ర వైద్య రంగాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో …
Read More »గల్ఫ్ కార్మికులు..ఉద్యమకారులకు కేసీఆర్ తీపికబురు…
తెలంగాణ ఉద్యమకారులు, పొట్ట చేత పట్టుకొని విదేశాలకు వెళ్లిన వారికి తెలంగాణ సీఎం కేసీఆర్ తీపికబురు తెలిపారు. తెలంగాణ ఎన్నారై పాలసీని రూపొందిస్తున్నామని, త్వరలోనే అది అమలులోకి వస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎన్నారై పాలసీతో గల్ఫ్ బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. 1969 తెలంగాణ ఉద్యమకారులను త్వరలోనే సమున్నతంగా గౌరవించుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇప్పటికే కొంతమందికి సహాయం చేశామన్నారు. హైదరాబాద్ లో జలదృశ్యం పక్కన 1969 ఉద్యమ …
Read More »వారసత్వంపై కేసీఆర్ క్లారిటీ…బాబుకు పంచ్ ..
కుటుంబ పాలనపై, తనపై వస్తున్న విమర్శలకు తెలంగాణ సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా గులాబీ దళపతి ఇచ్చిన క్లారిటీ పరోక్షంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశించినట్లుగా ఉందని పలువురు అంటున్నారు. ఇంటకీ ఏం జరిగిందంటే హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరిగిన ఇండియా టుడే సౌత్ కాంక్లేవ్ లో ‘ఛాలెంజ్ ఆఫ్ చేంజ్: యంగ్ స్టేట్, న్యూ యాస్పిరేషన్స్’ అంశంపై …
Read More »జపాన్‌లో కేటీఆర్…తెలంగాణను ప్రశంసించిన సుజుకీ చైర్మన్…
జపాన్ పర్యటనలో భాగంగా పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు బృందం రెండోరోజు పలువురు ప్రముఖ పెట్టుబడిదారులు, జపాన్ లోని షిజుఒక రాష్ట్ర పరిపాలనాధికారులను కలిసారు. ఉదయం మంత్రి కే తారకరామారావు సుజుకి మెటార్స్ కార్పోరేషన్ చైర్మన్ ఒసాము సుజికితో సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ర్టం అటోమోబైల్ రంగాన్ని అత్యంత ప్రాధాన్యత రంగా పరిగణిస్తుందని, ఈ రంగంలో రాష్ర్టంలో ఉన్న పెట్టుబడులను మంత్రి సుజుకి చైర్మన్ కు వివరించారు. ముఖ్యంగా …
Read More »