బొప్పాయితో బోలెడు లాభాలు ఉన్నాయి.. అవేంటో తెలుసుకుందామా మరి..? బరువు తగ్గుతారు కడుపులో మంట తగ్గుతుంది కంటిచూపుకు దివ్య ఔషధం రక్తపోటును నియంత్రిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది రోగనిరోధకశక్తిని పెంచుతుంది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Read More »ఉసిరితో లాభాలెన్నో..?
విరివిగా లభించే ఉసిరితో కాల్షియం లోపానికి చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. ఉసిరిని ఎక్కువగా పచ్చడి రూపంలో తింటుంటాం. ఉసిరి పొడి వినియోగం కూడా పెరిగింది. ఇక.. ఉసిరిని జ్యూస్ గా, మురబ్బాగా, సిరప్ గా తీసుకోవచ్చు. కొంత మంది ఉసిరి కాయలను ఊరబెట్టి కూడా తింటారు. ఇలా ఏ రూపంలో తీసుకున్నా ఉసిరిలో పోషక విలువలు పదిలంగానే ఉంటాయి. శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆయుర్వేద వైద్యంలోనూ ఉసిరిని విరివిగా …
Read More »భార్యాభర్తలు హ్యాపీగా ఉండాలంటే
భార్యాభర్తలు హ్యాపీగా ఉండాలంటే ఇవి తప్పనిసరిగా చేయాలి..! ఒకరికొకరు అభిప్రాయలను గౌరవించండి భాగస్వామికి సమయం కేటాయించండి వాళ్లతో గడిపేటప్పుడు ఫోన్ వాడకండి అప్పుడప్పుడూ బయటకు వెళ్లండి మంచి పనిచేసినప్పుడు మెచ్చుకోండి ఎక్కువగా సలహాలు ఇవ్వకండి విభేదాలు ఉంటే పరిష్కరించుకోండి అప్పుడప్పుడు సర్‌ప్రైజెస్ ఇవ్వండి ఏ నిర్ణయాన్నైనా కలిసి తీసుకోండి
Read More »యాలకులతో ప్రయోజనాలు
యాలకులతో ప్రయోజనాలు ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..? జలుబు, దగ్గు, కఫం తగ్గుతాయి నోటి అల్సర్ ను అరికడుతాయి ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి ఊపిరితిత్తులను సంరక్షిస్తాయి అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. వికారం, కడుపు ఉబ్బరం తగ్గిస్తాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి డయాబెటీసన్ను అరికడుతాయి
Read More »ప్రతిరోజు నాలుగు కప్పులు తాగితే
బరువు తగ్గేందుకు గ్రీన్ టీ ఎక్కువగా ప్రాచుర్యం పొందినది. బ్లాక్ టీ, గ్రీన్ టీ లు రెండూ ఒకే జాతి మొక్కల నుండి లభిస్తాయి. బ్లాక్ టీ లో కంటే, గ్రీన్ టీలో కెఫిన్ తక్కువగా ఉంటుంది. గ్రీన్ టీలో దాదాపు ముప్ఫయి వేల రకాల పాలీఫినాల్స్ అనే రసాయనాలు ఉంటాయి. ఈ పాలీఫినాల్స్ ఆరోగ్యానికి వివిధ రకాలుగా మేలు చేకూరుస్తాయి. కాటెచిన్, ఎపికాటెచిన్, ఎపిగాలో కాటెచిన్ గాలెట్ అనే …
Read More »ఆ ఫోటోలో కనిపించేదే నా జీవితం..సానియా భావోద్వేగ పోస్ట్ !
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అంటే తెలియనివారు ఉండరు. తన ఆటతో అందంతో అందరిని ఆకట్టుకుంది. సానియాకు పెళ్లి అని వార్త రాగానే వెంటనే అభిమానులు తన ఇంటి ప్రాంగణంలో ధర్నాలు కూడా చేసిన రోజులు ఉన్నాయి. కాని మాలిక్ ను పెళ్లి చేసుకొని ఒక్కసారిగా అందరికి షాక్ ఇచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే సానియా తాజాగా తన ఇంస్టా అకౌంట్ లో ఒక పిక్ అప్లోడ్ చేసింది. …
Read More »ప్రజా చైతన్యయాత్రలో వైసీపీ ఎమ్మెల్యేకు జేజేలు పలికిన టీడీపీ కార్యకర్తలు..!
ఏపీలో అధికార వైసీపీ. ప్రతిపక్ష టీడీపీకి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ముఖ్యంగా గత రెండున్నర నెలలుగా అమరావతి ఆందోళనల నేపథ్యంలో రాజధాని రైతుల ముసుగులో టీడీపీ కార్యకర్తలు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు. ఇక వైజాగ్ ఎయిర్‌పోర్ట్ వద్ద చంద్రబాబును ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకోవడంతో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు వైసీపీ కార్యకర్తలపై దాడి చేశారు. రీసెంట్‌గా ప్రజా …
Read More »ఇవి చేస్తే మీ బ్రతుకు ఆసుపత్రే
సహాజంగా అందరూ అన్నం తిన్న వెంటనే వేరే వేరే పనులు చేస్తారు . ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు. కానీ అన్నం తిన్న వెంటనే ఈ పనులను చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. మరి మరి ఏమి ఏమి పనులు చేయకూడదో ఒక లుక్ వేద్దాము. అన్నం తిన్న వెంటనే గ్రీన్ టీ తాగరాదు. దీనివలన శరీరంలో ఉండే ఐరన్ ను శరీరం గ్రహించదు.వెంటనే స్నానం చేయరాదు. దీనివలన ఆహారం సరిగా జీర్ణం …
Read More »పసుపుతో మీ జీవితం ఆనందం
ప్రతి రోజూ గోరు వెచ్చని నీటిలో పసుపు వేసుకుని కలుపుకుని తాగితే చాలా లాభాలున్నాయి. ఇలా తాగడం వలన కలిగే లాభాలు ఏమిటంటే..? గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది క్యాన్సర్ ను నివారిస్తుంది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
Read More »స్టాబెర్రితో లాభాలెన్నో
స్టాబెర్రి తింటే రక్తప్రసరణ నియంత్రిస్తుంది గుండెపని తీరు మెరుగుపడుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ గా పని చేస్తుంది క్యాన్సర్ నివారణకు దివ్య ఔషధం మాంగనీస్ ,సీ,బీ విటమిన్లు పుష్కలం కంటి చూపు సమస్యను నివారిస్తుంది ఎర్రరక్త కణాలను వృద్ధి చేస్తుంది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది
Read More »