Home / Tag Archives: life

Tag Archives: life

మీరు రాత్రి ఏడు గంటల్లోపు తినడం లేదా ..?

సహజంగా ఆహారం తీసుకునే పద్ధతులు, వ్యాయామం, నిద్ర వంటివన్నీ ఆరోగ్యంతోపాటు ఆయుష్షు కూడా ఇస్తాయి. ముఖ్యంగా రాత్రి భోజనం, దీర్ఘాయుష్షు మధ్య సంబంధాన్ని తెలుసుకునేందుకు ఇటలీలో అధ్యయ నం చేశారు. 90 నుంచి 100 సంవత్సరాల వయస్కులు ఎక్కువగా ఉండే ఎల్‌అక్విలాలో ఈ పరిశోధన జరిగింది. వీరిలో అత్యధికులు రాత్రి 7.13 గంటలలోపే భోజనం చేస్తారని గుర్తించారు. తక్కువ కేలరీలు ఉండే ఆహారాన్ని తింటారని గుర్తించారు. తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు …

Read More »

పురుషుల్లో సంతానలేమికి అసలు కారణం ఇదే..?

ప్రస్తుత బిజీబిజీ రోజుల్లో ఎక్కువ మంది పురుషుల్లో సంతానోత్పత్తికి కారణమైన 8 రకాల జన్యువులను CCMB సహా పలు రకాల ఇన్సిట్యూట్ల శాస్త్రవేత్తలు తొలిసారి కనుగొన్నారు. వీటి గురించి గతంలో తెలియదని చీఫ్ సైంటిస్ట్ త్యాగరాజ్ వెల్లడించారు. అలాగే వీటిలోని మ్యుటేషన్స్ వల్ల బలహీనమైన వీర్య కణాల ఉత్పత్తి జరుగుతుందని, ఇది సంతానలేమికి కారణమవుతోందని గుర్తించారు. ఈ అధ్యయన వివరాలు హ్యూమన్ మాలిక్యులర్ జెనెటిక్స్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.

Read More »

ఎవరు రసికులు..ఎవరికి ఎక్కువగా ఆ కోరికలు ఉంటాయి..?

సహజంగా శృంగారం అంటే మగవాళ్లకు ఎక్కువ కోరికలు ఉంటాయి. వాళ్ళే పెద్ద రసికులు అని అందరూ అంటారు. కానీ ఎవరు రసికులు.. ఎవరికి ఎక్కువగా ఆ కోరికలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాము.. అయితే మన దేశంలో సహజంగా మగవాళ్లకే ఎక్కువగా అక్రమ సంబంధాలుంటాయని భావన అందరిలో ఉంది. అయితే ఒక తాజా సర్వేలో మగవాళ్ల కంటే ఆడవాళ్లకే ఎక్కువగా ఆ సంబంధాలుంటాయని తేలింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే పేరుతో …

Read More »

ప్రెగ్నెన్సీ సమయంలో ఈ టిప్స్ క‌చ్చితంగా పాటించాలి

సహజంగా మహిళలకు గర్భధారణ సమయంలో అనేక సమస్యలు ఎదురవుతాయని మనకు తెల్సిందే. ఈ క్రమంలో  అండం పిండంగా మారే దశ నుంచి బిడ్డ పుట్టేంతవరకూ శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. వాంతులు, వికారం, మలబద్ధకం, గుండెల్లో మంట, నడుం నొప్పితోపాటు కాలేయ సంబంధ రుగ్మతలు కూడా ఇబ్బంది పెడతాయి. వీటిని అధిగమించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. › గర్భిణులను ఎక్కువగా వేధించే సమస్య అజీర్ణం. కాబట్టి ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినకూడదు. …

Read More »

ఒక్కసారి చార్జింగ్‌ పెడితే ఏకంగా వెయ్యి కిలోమీటర్ల వరకు దూసుకెళ్లోచ్చు..?

ఒక్కసారి చార్జింగ్‌ పెడితే ఏకంగా వెయ్యి కిలోమీటర్ల వరకు దూసుకెళ్లేందుకు వీలుగా చైనాకు చెందిన ఓ సంస్థ కొత్త బ్యాటరీని అభివృద్ధిపరిచింది. కాంటెంపరరీ అంపెరెక్స్‌ టెక్నాలజీ అనే సంస్థ సెల్‌ టు ప్యాక్‌ (సీటీపీ) థర్డ్‌ జెనరేషన్‌ సాంకేతికతతో ‘క్విలిన్‌’ పేరిట ఈ బ్యాటరీని రూపొందించింది. 2023 నాటికి ఈ బ్యాటరీలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక దూరం నడిచే బ్యాటరీ ఇదేనని చెబుతున్నారు. …

Read More »

కాఫీ తాగడం మంచిదా.?.. కాదా..?

మానసిక ఒత్తిడి, తలనొప్పి నుంచి ఉపశమనానికి కాఫీలో ఉండే కెఫిన్ దివ్య ఔషధంగా పని చేస్తుంది. ఇది పలు వ్యాధులను దూరం చేస్తుంది. కాఫీని తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. తలనొప్పి తగ్గుతుంది. డయాబెటిస్ రిస్క్ కాస్త తగ్గుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. క్యాన్సర్కు చెక్ పెడుతుంది. బరువు తగ్గడంలో కాఫీ సాయపడుతుంది. అయితే కాఫీని మోతాదుకు మించి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.

Read More »

జొన్నరొట్టెతో ప్రయోజనాలు ఎన్నో..?

జొన్నరొట్టెతో ప్రయోజనాలు చాలా ఉన్నాయంటున్నారు నిపుణులు. మరి జొన్న రొట్టెలు తినడం వల్ల లాభం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం . *షుగర్ పేషంట్లకు ఎంతో ఉపయోగకరం. *శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. *గుండె ఆరోగ్యంగా ఉండేందుకు సాయపడుతుంది. *జీర్ణక్రియకు మేలు చేస్తుంది *జుట్టు ఒత్తుగా, బలంగా ఉండేందుకు తోడ్పడుతుంది. *రోగనిరోధక శక్తిని పెంచుతుంది. *అధిక బరువును కోల్పోవచ్చు. *కంటిచూపు పెరుగుతుంది.

Read More »

ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి చేయాలి..?

ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర లేకపోతే దాని ప్రభావం మనసుపై పడుతుంది. రాత్రి వేళ ఫోన్ పక్కనపెట్టి నిద్రపై దృష్టి పెట్టాలి. నట్స్, డార్క్ చాక్లెట్, ఓట్స్, బెర్రీస్, అరటి వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. చక్కెర, కెఫిన్ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. నిద్రకు ముందు వీటిని అస్సలు తీసుకోవద్దు. మానసిక ప్రశాంతతకు వ్యాయామం అవసరం. రోజూ కనీసం ఓ అరగంటైనా వ్యాయామం …

Read More »

శరీరంలో వేడి తగ్గించుకునేందుకు కొన్ని సూత్రాలు

శరీరంలో వేడి తగ్గించుకునేందుకు కింద పేర్కొన్న  కొన్ని టిప్స్ చాలా ఉపయోగకరం. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..? >పరిసరాల్లో తగినంత ఆక్సిజన్ ఉండేలా చూసుకోవాలి >అతి చల్లగా ఉన్న ఫ్రిజ్ వాటర్ తాగకూడదు > నిమ్మ జ్యూస్, పుచ్చకాయ వంటివి తీసుకోవాలి > స్పూన్ మెంతులను పొడి చేసి నీటిలో కలుపుకుని  తాగాలి > ఈత కొట్టడం, రోజుకు 2సార్లు స్నానం చేస్తే మంచిది > మణికట్టు, ఛాతీ …

Read More »

విటమిన్ D లాభాలు ఎన్నో..?

విటమిన్ D లాభాలు అనేకం ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం > రోగనిరోధకశక్తిని పెంచుతుంది. > ఎముకలు గుల్లబారకుండా చూస్తుంది. > ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరానికి సహకరిస్తుంది. > అలసట, నిద్రలేమి వంటి వాటిని పోగొడుతుంది. > కుంగుబాటును నివారిస్తుంది. > మెదడు సక్రమంగా పని చేయడానికి దోహదపడుతుంది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat