Home / Tag Archives: lock down

Tag Archives: lock down

ఈ రోజు (17న) సీఎంలతో ప్రధాని సమావేశం… దేశంలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారా?

ఇండియాలో కరోనా ఏ రేంజ్‌లో పెరుగుతోందో చూస్తూనే ఉన్నాం. ఇలాగే ఊరుకుంటే కొంపలు మునుగుతాయని భావించిన కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 17న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం మధ్యాహ్నం 12.30కి జరగనుంది. ఇందులో రాష్ట్రాలు ఏం చేస్తున్నాయో మోదీ తెలుసుకోనున్నారు. ఏం చెయ్యాలో చెప్పనున్నారు. ఈ సందర్భంగా… మళ్లీ కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్లు ప్రకటించమని …

Read More »

ఏప్రిల్ 20వరకు కఠినంగా..మరి ఆ తర్వాత ఏమి జరుగుతుందంటే..?

ఏప్రిల్-20 వరకు కఠినంగా లాక్‌డౌన్ అమలు చేసి.. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి హాట్ స్పాట్‌ల సంఖ్య తగ్గితే ఆంక్షలు సడలిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించి మే-03 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు కీలక ప్రకటన చేసిన విషయం విదితమే. ఈ సందర్భంగా సడలింపుపై మాట్లాడిన ఆయన.. ఏప్రిల్-20 తర్వాత ఒకవేళ కరోనా కేసు ఒక్కటి పెరిగినా అన్ని మినహాయింపులు తీసేస్తామని ప్రధాని …

Read More »

24గంటలు అందుబాటులో ఉంటా

తాను 24×7 అందుబాటులో ఉంటానని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఎవరైనా, ఎప్పుడైనా తనకు ఫోన్‌ చేసి సలహాలు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. అందరు కలిసి పనిచేస్తేనే ఈ మహమ్మారిని తరిమికొట్టగలమని పిలుపునిచ్చారు. రాష్ట్రాల్లో కొవిడ్‌-19 పరిస్థితులు, మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ పొడిగింపుపై అభిప్రాయాలే లక్ష్యంగా నేడు ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తొలుత కేంద్ర ఆరోగ్యశాఖ దేశంలో …

Read More »

లాక్ డౌన్ పొడగింపునకు మించిన మార్గం లేదు

కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి లాక్ డౌన్ పొడగింపునకు మించిన మార్గం లేదు భారత ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేస్తూ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎంతో బాగున్నాయి కరోనా కట్టడి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటల పాటు కష్టపడుతున్నారు లాక్ డౌన్ వల్ల కష్టనష్టాలున్నప్పటికీ ఇది తప్పని చర్య. ప్రతికూల పరిస్థితుల్లో ఇదే ఉత్తమమైన మార్గం. మనం ఒకసారి …

Read More »

లాక్‌డౌన్‌ ఉండాల్సిందే!

రాష్ర్టానికి, దేశానికి కరోనా నుంచి పూర్తిగా విముక్తి లభించాలంటే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ మరికొంతకాలం కొనసాగాల్సిందేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందుతున్న, వైద్య సదుపాయాలు సమృద్ధిగా అందుబాటులో లేని మనలాంటి దేశానికి లాక్‌డౌన్‌ తప్ప గత్యంతరం లేదని స్పష్టంచేశారు. అమెరికా, స్పెయిన్‌, ఇటలీ వంటి దేశాల పరిస్థితి మనకు రాకూడదని ఆకాంక్షించారు. లాక్‌డౌన్‌ను సడలిస్తే.. పరిస్థితి చేజారిపోతుందని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని పూడ్చుకోగలం కానీ …

Read More »

దాదా గ్రేట్

టీమండియా మాజీ కెప్టెన్.. లెజెండరీ ఆటగాడు.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన గొప్ప మనస్సును చాటుకున్నారు.ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విజంభిస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో గత పన్నెండు రోజులుగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుంది .దీంతో ఇస్కాన్ లో దాదాపు పదివేల మందికి రెండు పూటల లాక్ డౌన్ ముగిసేవరకు భోజనం పెట్టడానికి దాదా ముందుకొచ్చాడు .దీనికి అవసరమైన మొత్తం యాభై లక్ష రూపాయల …

Read More »

ఆకాశాన్నంటిన మద్యం ధరలు

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల పదిహేను వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి విదితమే.మెడికల్ ,నిత్యవసర వస్తువులను పంపిణీ చేసే సంస్థలు తప్పా అన్నీ బంద్ అయిన సంగతి కూడా తెల్సిందే. అయితే గత మూడు వారాల నుండి వైన్స్ బార్లు కూడా బంద్ ఉండటంతో మద్యం ప్రియులు ఆగఆగమవుతున్నారు.దీంతో వైన్స్ బార్ల యజమానులే బ్లాక్లో మద్యాన్ని అమ్ముతున్నారు. ఈ క్రమంలో …

Read More »

లాక్ డౌన్ ముగుస్తుందా..?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ నెల పద్నాలుగో తారీఖు వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి విదితమే.లాక్ డౌన్ సడలింపుపై పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.త్వరలోనే లాక్ డౌన్ కు తెరపడుతుంది.అన్ని సవ్యంగా ఉంటాయని వార్తలు ప్రసారంలో ఉన్నాయి.అయితే నిజంగా లాక్ డౌన్ ముగుస్తుందా..?.అప్పటిలోగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతుందా..?అనే పలు అంశాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి ఏప్రిల్ పదిహేను తారీఖున దశలవారీగా లాక్ డౌన్ …

Read More »

సామాన్యులకు ఊరట

సామాన్యుల‌కు మ‌రో ఊర‌ట నిచ్చే విష‌యం చెప్పింది కేంద్ర ప్ర‌భుత్వం. లాక్‌డౌన్ నేప‌థ్యంలో సామాన్యుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో పాటు ఆర్బీఐ కూడా ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. ఇప్ప‌టికే ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్స్, విద్యుత్ బిల్లులు, ఇంటి ప‌న్నులు ఇలా ప‌లు అంశాల్లో మిన‌హాయింపులు ఇచ్చాయి. అయితే ఆ జాబితాలో వెహికిల్, హెల్త్ ఇన్సూరెన్స్ చెల్లింపుల‌ గ‌డువును కూడా పొడ‌గించింది ప్ర‌భుత్వం. ఈ నెల 21 …

Read More »

౩ రోజుల్లో 6.4లక్షల ఫోన్‌ కాల్స్‌-డీజీపీ

 తెలంగాణలో లాక్‌డౌన్‌ సమయంలో డయల్‌ 100కు ప్రజల నుంచి ఫోన్‌కాల్స్‌ పెరిగాయని డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. మూడు రోజుల వ్యవధిలో 6.4లక్షల కాల్స్‌ వచ్చాయని చెప్పారు. సామాజిక దూరం పాటించడంలేదని ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు.లాక్‌డౌన్‌లో జనం గుంపులు గుంపులుగా ఉన్నారని, రవాణా సమస్యలు, ట్రాన్స్‌పోర్టేషన్‌తో పాటు నిత్యావసరల ధరలు ఎక్కువగా ఉన్నాయని అధిక సంఖ్యలో కాల్స్‌ వచ్చాయని పోలీసులు తెలిపారు. ‘పలువురు కరోనా అనుమానితుల సమాచారం కూడా …

Read More »