Home / Tag Archives: loosing (page 3)

Tag Archives: loosing

టీమిండియా ఓటమినికి ఆ రెండు కారణాలే బలమైనవి !

న్యూజిలాండ్ టూర్ లో భాగంగా భారత్ టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం వన్డే సిరీస్ ప్రారంభం కాగా భారత్ మూడు మ్యాచ్ లు ఓడిపోయింది. దాంతో భారత్ పై కివీస్ వైట్ వాష్ చేసి ప్రతీకారం తీర్చుకుంది. అయితే టీ20 సిరీస్ గెలవడంతో భారత జట్టు అన్ని విభాగాల్లో స్ట్రాంగ్ గానే ఉంది అని అనుకున్నారంతా. కాని వన్డే సిరీస్ ఓడిపోయిన తరువాతే …

Read More »

ట్రై సిరీస్ ఫైనల్: 11 పరుగుల తేడాతో భారత్ పై ఆసీస్ విజయం !

ట్రై సిరీస్ ఫైనల్ లో భారత్ చేతులెత్తేసింది. ఆస్ట్రేలియాపై 11పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాట్టింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20ఓవర్స్ లో 6వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ 71 పరుగులతో అజేయంగా నిలిచింది. అనంతరం చేజింగ్ కి వచ్చిన భారత్ ఓపెనర్ మందానా తప్పా అందరు చేతులెత్తేశారు. దాంతో ఫైనల్ లో ఓటమి పాలయ్యారు. ఆమె 37బంతుల్లో 66 పరుగులు చేసింది.ఇందులో 12బౌండరీలు …

Read More »

కోహ్లి సారధ్యంలో 31 సంవత్సరాల తరువాత చెత్త రికార్డు నమోదు !

న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన ఆనందం కొన్నిరోజులైన అవ్వకముందే టీమిండియాకు ఎదురదెబ్బ తగిలింది. వన్డే సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఓడి సిరీస్ కోల్పోయిన భారత్ మంగళవారం జరిగిన చివరి వన్డేలో కూడా ఓడిపోయింది. తద్వారా సిరీస్ 3-0 తేడాతో కివీస్ భారత్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఇక అసలు విషయానికి వస్తే సిరీస్ వైట్ వాష్ అవ్వడంతో …

Read More »

ఆ ఒక్క తప్పే ఇప్పుడు వన్డే సిరీస్ కు కుంపటిగా మారిందా..?

న్యూజిలాండ్ టూర్ అనగానే అందరికి ఎక్కడో ఒక్క అనుమానం. మొదట టీ20 సిరీస్ జగరనుంది కాబట్టి అందులోను కివీస్ తో టీ20 మ్యాచ్ లో ఇప్పటివరకు అంతగా  విన్నింగ్ శాతం లేకపోవడంతో కచ్చితంగా ఓడిపోతారు అని అనుకున్నారు. కాని 5మ్యాచ్ లు గెలిచి సిరీస్ ని గెలిచి క్లీన్ స్వీప్ చేయడంతో అందరి అంచనాలు తారుమారు అయ్యాయి. అటు బౌలింగ్, ఇటు బ్యాట్టింగ్ అలా అన్ని విభాగాల్లో పర్ఫెక్ట్ అనిపించింది. …

Read More »

చేతులెత్తేసిన భారత్..క్లీన్ స్వీప్ చేసిన కివీస్ !

భారత్, కివీస్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా మంగళవారం మూడో వన్డే జరిగింది. ఇందులో భాగంగానే ముందుగా టాస్ గెలిచి కివీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇక భారత్ బ్యాట్టింగ్ విషయానికి వస్తే అగర్వాల్, కోహ్లి చేతులెత్తేశారు. ప్రిథ్వి షా 40పరుగులు చెయ్యగా. ఐయ్యర్, రాహుల్ మంచి భాగస్వామ్యం నమోదు చేసారు. చివర్లో పాండే అద్భుతంగా బ్యాట్ చేసాడు.దాంతో నిర్ణీత 50ఓవర్స్ లో భారత్ 296 పరుగులు చేయగా..కివీస్ …

Read More »

అప్పుడే ఓ సంచలన ప్రకటన విడుదల చేసిన కేజ్రీవాల్.. అందుకే గెలుస్తున్నాడు మరి !

ఢిల్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు ప్రారంభమైంది.. తొలివిడత లెక్కింపులోనే ఆమ్‌ ఆద్మీ పార్టీ ముందంజలో ఉందని వార్తలు వెలువడ్డాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్ర అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. అయితే 2015తో పోల్చితే మాత్రం అప్పటికంటే బెటర్ పెర్ఫామెన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఏడుకు ఏడు స్థానాలు బీజేపీ గెల్చుకుంది. అలాగే మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో 65 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో బీజేపీకి …

Read More »

దూసుకుపోతున్న రాహుల్..సెంచరీతో జట్టుకి భరోసా !

భారత్, కివీస్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా మంగళవారం మూడో వన్డే జరుగుతుంది. ఇందులో భాగంగానే ముందుగా టాస్ గెలిచి కివీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇక భారత్ బ్యాట్టింగ్ విషయానికి వస్తే అగర్వాల్, కోహ్లి చేతులెత్తేశారు. ప్రిథ్వి షా 40పరుగులు చెయ్యగా. ఐయ్యర్, రాహుల్ మంచి భాగస్వామ్యం నమోదు చేసారు. ఇక రాహుల్ అయితే ఏకంగా సెంచరీ చేసి జట్టు ను ఆదుకున్నాడు. అతడికి తోడూ పాండే …

Read More »

కప్పు గెలవడం గొప్ప కాదు..అది తెలుసుకోకపోతే ఇక్కడితోనే ముగుస్తుంది..!

సౌతాఫ్రికా వేదికగా ఆదివారం బంగ్లాదేశ్, భారత్ మధ్య  అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్ జరిగింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది బంగ్లా. అయితే బ్యాట్టింగ్ కు వచ్చిన భారత్ జైస్వాల్ రూపంలో స్కోర్ ముందుకు సాగుతుంది. ఎప్పుడైతే జైస్వాల్ ఔట్ అయ్యాడో అప్పటితో భారత పతనం మొదలైంది. దాంతో భారత్ 177 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అనంతరం బంగ్లా 3వికెట్ల తేడాతో విజయం సాధించింది. …

Read More »

ప్రపంచకప్ కు ముందు అదరగొడుతున్న అమ్మాయిలు…!

ట్రై సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా, ఇండియా మధ్య టీ20 మ్యాచ్ జరగగా బారత్ విజయం సాధించి. అంతకుముందు మ్యాచ్ లో ఆసీస్ విజయం సాధించగా ఈ మ్యాచ్ గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. ఇక స్కోర్ విషయానికి వస్తే ముందుగా బ్యాట్టింగ్ చేసిన భారత్ నిర్ణీత 20ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనంతరం చేసింగ్ కు వచ్చిన భారత్ 177 పరుగులు చేసింది. ఓపెనర్స్ అద్భుతమైన …

Read More »

రెండో వన్డే: టీమిండియా ముందు కివీస్ ఉంచిన లక్ష్యం 274..!

ఆక్లాండ్ వేదికగా శనివారం నాడు భారత్, న్యూజిలాండ్ మధ్య  రెండో వన్డే జరుగుతుంది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది కోహ్లి సేన. దాంతో బ్యాట్టింగ్ కు వచ్చిన కివీస్ ఓపెనర్స్ అద్భుతంగా రాణించారు. గుప్తిల్ 79 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. కెప్టెన్ లాథమ్ తక్కువ పరుగులకే అవుట్ అయ్యాడు. ఇక మొదటి మ్యాచ్ లో సెంచరీ సాధించిన టేలర్ మరోసారి అద్భుతమైన బ్యాట్టింగ్ తో …

Read More »