Home / Tag Archives: mekapati goutham reddy

Tag Archives: mekapati goutham reddy

ఆత్మకూరు బైపోల్‌.. వైసీపీకి తిరుగులేని విజయం

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతితో ఆత్మకూరులో జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించింది. గౌతమ్‌రెడ్డి సోదరుడు, వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి జయకేతనం ఎగురవేశారు. సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌ యాదవ్‌పై 82,742 ఓట్ల మెజారిటీతో విక్రమ్‌రెడ్డి గెలుపొందారు. మొత్తం 20 రౌండ్లలో లెక్కింపు చేపట్టగా ప్రతి రౌండ్‌లోనూ విక్రమే ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చి చివరకు ఘన విజయం సాధించారు. ఈనెల 24న జరిగిన …

Read More »

ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్ Update – 24.92శాతం పోలింగ్‌

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 21న ఆకస్మిక మృతితో   ఉపఎన్నిక అనివార్యమైన  ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా 11 గంటల వరకు 24.92శాతం వరకు పోలింగ్‌ నమోదు అయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ జరగనుంది. అధికార వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి మర్రిపాడు మండలం బ్రాహ్మణ పల్లెలో తన తల్లి …

Read More »

Ap Assembly-కీలక ప్రకటన చేసిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడతామని సీఎం ప్రకటించారు. ఇప్పటికే 84 శాతానికి పైగా పనులు పూర్తయిన ఈ ప్రాజెక్ట్‌ను ఆరు వారాల్లోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గౌతమ్ గురించి మాట్లాడుతూ జగన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 

Read More »

మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి చనిపోయే ముందు ఏమి జరిగిందంటే..?

ఏపీ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి ఇంటి వాచ్‌మెన్ కీల‌క విష‌యాలు వెల్ల‌డించాడు. ఉద‌యం 7 గంట‌ల స‌మ‌యంలో జిమ్‌కు వెళ్లేందుకు మంత్రి సిద్ధ‌మ‌య్యాడు. అంత‌లోనే గుండెలో నొప్పి వ‌స్తోందంటూ సోఫాలోనే కూర్చున్నారు. వెంట‌నే కుటుంబ స‌భ్యుల‌ను, గ‌న్‌మెన్ల‌ను అప్ర‌మ‌త్తం చేశాం. వారు ఛాతీపై బ‌లంగా ఒత్తిన‌ప్ప‌టికీ ఆయ‌న‌లో చ‌ల‌నం లేదు. దీంతో హుటాహుటిన జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు వాచ్‌మెన్ చెప్పాడు.గౌత‌మ్ రెడ్డిని ఉద‌యం 7:45 గంట‌ల‌కు ఆస్ప‌త్రికి …

Read More »

ఏపీ మంత్రికి లోకేష్ లేఖ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత రంగాన్ని కాపాడేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ లేఖ రాశారు. ఏపీ లోని పొందూరు, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి ప్రాంతాల్లో చేనేత గొప్ప వారసత్వ సంపదగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోందని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం అఖిల భారత చేనేత బోర్డు, అఖిల భారత హస్తకళల బోర్డు, అఖిల …

Read More »

ఏపీలో 50 వేల ఉద్యోగాలు

వచ్చే ఏడాది కాలం లో విశాఖ కేంద్రంగా 50 వేల ఐటీ ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. మానవ వనరులే పెట్టుబడిగా పరిశ్రమలకు అవసరమైన వృత్తి నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయడం తమ తొలి ప్రాధాన్యంగా పేర్కొన్నారు. యువతలో వృత్తి నిపుణతను పెంపొందించేందుకు రాష్ట్రంలో ఒక స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్శిటీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో స్కిల్ కాలేజ్‌లను, …

Read More »

జగన్ బాహుబలి.. మేకపాటి సైరా.. ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా.?

వైసీపీ ఫైర్ బ్రాండ్, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా సీఎం వైఎస్ జగన్, మంత్రి మేకపాటిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ బాహుబలివంటి వారని, మంత్రి గౌతమ్ రెడ్డి సైరా నరసింహారెడ్డిలాంటి వారంటూ పొగడ్తలు పొగిడారుజ వీరిద్దరూ పెద్ద పారిశ్రామివేత్తలే అని వ్యాఖ్యానించిన రోజా ఇద్దరూ కలిసి రాష్ట్రానికి మంచి పారిశ్రామిక పాలసీలు తీసుకువస్తారని ధీమా వ్యక్తంచేశారు. నెల్లూరు పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొన్న రోజా మాట్లాడుతూ . త్వరలో కొత్త …

Read More »

రాజధాని మార్పుపై మంత్రి గౌతమ్ రెడ్డి క్లారీటీ..!

నవ్యాంధ్ర రాజధానిని అమరావతి నుండి వైసీపీ సర్కారు తరలిస్తుందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుతో సహా ఆ పార్టీకి చెందిన నేతలు విషప్రచారం చేస్తోన్న సంగతి విదితమే.ఈ క్రమంలో రాజధాని మార్పుపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి క్లారీటీచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ”ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని  క్లారిటీ ఇచ్చారు. రాజధాని తరలిస్తున్నట్లు బొత్స చెప్పలేదన్నారు. శివరామకృష్ణ కమిషన్‌ చెప్పిందే …

Read More »

కేరళ వరద బాధితులకు అండగా..వైసీపీ ఎమ్మెల్యే భారీ సాయం..

కేరళ రాష్ట్ర వరద బాధితులను ఆదుకొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు మేమున్నాం అంటూ నగదు, ఆహారం, మందులు, దుస్తులు, తదితర సామాగ్రిని అందజేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇటీవల కేరళ వరద బాధితులకు అండగా వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ తరఫున కోటి రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తునట్లు ప్రకటించారు.అయితే జగన్ బాటలోనే …

Read More »
medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar